CarWale
    AD

    త్వరలో కొత్త వీల్స్, కొత్త కలర్లతో రాబోతున్న కియా EV6 GT ఫేస్‍లిఫ్ట్ మోడల్

    Authors Image

    Sagar Bhanushali

    221 వ్యూస్
    త్వరలో కొత్త వీల్స్, కొత్త కలర్లతో రాబోతున్న కియా EV6 GT ఫేస్‍లిఫ్ట్ మోడల్
    • 585bhp మాక్సిమం ఉత్పత్తి చేయనున్న కియా నయా మోడల్
    • పూర్తిగా రీఫ్రెష్డ్ ఫ్రంట్ మరియు రియర్ లుక్ ని పొందనున్న EV6 GT ఫేస్‍లిఫ్ట్

    కియా EV6 ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చి మూడు సంవత్సరాలుగా అవుతుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో, ఫేస్‌లిఫ్టెడ్ EV6ని తీసుకువస్తున్నట్లు కియా కంపెనీ వెల్లడించింది, ఇది ప్రాథమికంగా EV కోసం మిడ్‌లైఫ్ మేక్ఓవర్ అని చెప్పవచ్చు.ఎందుకంటే లాంచ్ అయినప్పటి నుంచి ఎలాంటి అప్ డేట్స్ అందుకోలేదు. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో డీలర్‌షిప్‌లను చేరే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఇక్కడ చూస్తే, జర్మనీలో ఫేస్‌లిఫ్టెడ్ GT వేరియంట్ ప్రోటోటైప్‌ స్పై ఏజెంట్ల కెమెరాకు చిక్కింది. 

    Kia EV6 Front View

    EV6 మోడల్ కియా ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్ (ఈ-జిఎంపి) పై తయారుచేయబడగా, ఇది 800V ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఫేస్‌లిఫ్టెడ్ EV6 మోడల్ 84kWh యూనిట్‌ అనే పెద్ద బ్యాటరీ ప్యాక్ ను పొందుతుంది. ఇంతకు ముందు అనగా ప్రస్తుత వెర్షన్ కంటే దాదాపు 6.6kWh యూనిట్ ని ఫేస్‌లిఫ్టెడ్ EV6 మోడల్ అధికంగా కలిగి ఉండనుంది. అలాగే, ఈ బ్యాటరీ ప్యాక్ 350kW డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌ సహాయంతో బ్యాటరీని కేవలం 18 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది.

    Kia EV6 Left Side View

    స్పోర్టీ GT వేరియంట్ ప్రస్తుతం రెండు మోటార్లను కలిగి ఉండగా, మొత్తం 585bhp మాక్సిమం పవర్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త వెర్షన్లో ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌ల లేఅవుట్‌తో పాటుగా ఫ్రంట్ ప్రొఫైల్ మరియు రియర్ ప్రొఫైల్ లోని ల్యాంప్ యూనిట్ల గ్రాఫిక్స్ ను కియా కంపెనీ మార్చనుంది. అలాగే, కొత్త వీల్స్, కొత్త కలర్స్ మరియు అప్‌డేటెడ్ ఇంటీరియర్‌తో GT రేంజ్ వస్తుందని మేము భావిస్తున్నాము. 

    Kia EV6 Tail Light/Tail Lamp

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా EV6 గ్యాలరీ

    • images
    • videos
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    46456 వ్యూస్
    375 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    113044 వ్యూస్
    680 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో కియా EV6 ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 64.47 లక్షలు
    BangaloreRs. 64.23 లక్షలు
    DelhiRs. 64.51 లక్షలు
    PuneRs. 64.25 లక్షలు
    HyderabadRs. 73.61 లక్షలు
    AhmedabadRs. 68.13 లక్షలు
    ChennaiRs. 64.48 లక్షలు
    KolkataRs. 64.47 లక్షలు
    ChandigarhRs. 64.40 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    46456 వ్యూస్
    375 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    113044 వ్యూస్
    680 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • త్వరలో కొత్త వీల్స్, కొత్త కలర్లతో రాబోతున్న కియా EV6 GT ఫేస్‍లిఫ్ట్ మోడల్