CarWale
    AD

    ఫెస్టివ్ సీజన్ సందర్భంగా కొత్తగా రూ.12.10 లక్షలతో ఇండియాలో లాంచ్ అయిన కియా కారెన్స్ గ్రావిటీ వేరియంట్

    Authors Image

    Haji Chakralwale

    199 వ్యూస్
    ఫెస్టివ్ సీజన్ సందర్భంగా కొత్తగా రూ.12.10 లక్షలతో ఇండియాలో లాంచ్ అయిన కియా కారెన్స్ గ్రావిటీ వేరియంట్
    • ప్రీమియం (O) వెర్షన్ కంటే మెరుగైన ఫీచర్లతో వచ్చిన గ్రావిటీ వేరియంట్
    • సెల్టోస్ మరియు సోనెట్ కార్లలో కూడా వచ్చిన గ్రావిటీ వేరియంట్లు

    కియా ఇండియా ఫెస్టివ్ సీజన్ ని ఘనంగా ఆరంభిస్తుంది. కియా కంపెనీ ఇండియాకు వచ్చి ఐదేళ్ళు అవుతున్న సందర్భంగా సెల్టోస్, కారెన్స్ మరియు సోనెట్ కార్లలో గ్రావిటీ వేరియంట్ ని లాంచ్ చేసి దాని ఐదేళ్ళ వార్షికోత్సవాన్ని మరపురాని ఈవెంట్ గా మార్చింది. రూ.12.1 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో కారెన్స్ లోని కొత్త గ్రావిటీ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. 

    కారెన్స్ కారులోని అందించబడిన ప్రీమియం (O) వేరియంట్ కంటే మెరుగైన ఫీచర్లను గ్రావిటీ వేరియంట్ కలిగి ఉంది. ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త గ్రావిటీ వేరియంట్లో డ్యాష్ కెమెరా, సన్ రూఫ్, ఆర్టిఫిషియల్ బ్లాక్ లెదర్ సీట్స్. ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, లెదరెట్ డోర్ సెంటర్ మరియు ఆర్మ్ రెస్ట్స్, ఎల్ఈడీ రీడింగ్ ల్యాంప్స్, మరియు ఎంపివికి ఇరువైపులా గ్రావిటీ బ్యాడ్జీల వంటి ఫీచర్లు లభిస్తాయి. 

    మెకానికల్ గా, కియా కారెన్స్ గ్రావిటీ వెర్షన్ కారు 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ టిజిడిఐ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లతో అందించబడింది. కొత్త కియా కారెన్స్ లో వచ్చిన గ్రావిటీ వేరియంట్ ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి. 

    వేరియంట్ఎక్స్-షోరూం ధర
    కియా కారెన్స్ గ్రావిటీ 1.5-లీటర్ పెట్రోల్ ఎంటిరూ. 12.1  లక్షలు
    కియా కారెన్స్ గ్రావిటీ 1.5-లీటర్ టిజిడిఐ పెట్రోల్ ఐఎంటిరూ. 13.5  లక్షలు
    కియా కారెన్స్ గ్రావిటీ 1.5-లీటర్ డీజిల్ ఎంటిరూ. 14 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా కారెన్స్ గ్యాలరీ

    • images
    • videos
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    46456 వ్యూస్
    375 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    113044 వ్యూస్
    680 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 11.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 9.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 21.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 11.58 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా వెల్‍ఫైర్
    టయోటా వెల్‍ఫైర్
    Rs. 1.34 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 11.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 16.52 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.00 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.28 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 11.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 8.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, మోదస

    మోదస సమీపంలోని సిటీల్లో కియా కారెన్స్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    AhmedabadRs. 11.74 లక్షలు
    AravalliRs. 11.66 లక్షలు
    HimmatnagarRs. 11.66 లక్షలు
    PrantijRs. 11.66 లక్షలు
    MahisagarRs. 11.66 లక్షలు
    SabarkanthaRs. 11.66 లక్షలు
    KapadvanjRs. 11.66 లక్షలు
    BalasinorRs. 11.66 లక్షలు
    VijapurRs. 11.66 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    46456 వ్యూస్
    375 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    113044 వ్యూస్
    680 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఫెస్టివ్ సీజన్ సందర్భంగా కొత్తగా రూ.12.10 లక్షలతో ఇండియాలో లాంచ్ అయిన కియా కారెన్స్ గ్రావిటీ వేరియంట్