CarWale
    AD

    జీప్ మెరిడియన్ పై రూ.1.35 లక్షల వరకు లభిస్తున్న భారీ డిస్కౌంట్స్

    Authors Image

    Sanjay Kumar

    8 వ్యూస్
    జీప్ మెరిడియన్ పై రూ.1.35 లక్షల వరకు లభిస్తున్న భారీ డిస్కౌంట్స్
    • ప్రీ-అప్ డేట్ మరియు అప్ డేటెడ్ మెరిడియన్ పై ఆఫర్లు లభ్యం
    • టాప్-స్పెక్ ఓవర్ ల్యాండ్ వేరియంట్ పై లభిస్తున్న భారీ డిస్కౌంట్స్

    జీప్ ఇండియా లేటెస్టుగా 2025 మెరిడియన్ ఎస్‍యూవీని రూ.24.99 లక్షల ఆకర్షణీయమైన ఎక్స్-షోరూం ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. అంతే కాకుండా, ఆటోమేకర్ ఈ ఎస్‍యూవీపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఇక్కడ పేర్కొన్న డిస్కౌంట్లు ప్రీ- అప్ డేటెడ్ మోడల్ కి మాత్రమే పరిమితం చేయబడలేదు. ఈ డిస్కౌంట్లు కొత్తగా లాంచ్ అయిన మెరిడియన్ ఇటరేషన్ పై కూడా వర్తిస్తాయి.

    Jeep Meridian Left Rear Three Quarter

    మాకు అందిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం మిగిలి ఉన్న ప్రీ-అప్ డేటెడ్ మెరిడియన్ స్టాక్ పై జీప్ కంపెనీ రూ.1.35 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. అందులో రూ.80 వేల క్యాష్ డిస్కౌంట్ (వేరియంట్ ని బట్టి), రూ.30 వేల లాయల్టీ బోనస్, మరియు రూ.25 వేల ఎక్స్చేంజ్ బోనస్ వంటివి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, కొత్తగా లాంచ్ అయిన 2025 మెరిడియన్ కారును రూ.30 వేల డిస్కౌంట్లతో పొందవచ్చు.

    ప్రస్తుతం జీప్ మెరిడియన్ కారు లాంగిట్యూడ్, లాంగిట్యూడ్ ప్లస్, లిమిటెడ్ (O), మరియు ఓవర్ ల్యాండ్ వంటి నాలుగు వేరియంట్లలో విక్రయించబడుతుంది. బానెట్ కింద, ఎస్‍యూవీ 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ తో రాగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జతచేయబడింది. అప్ డేటెడ్ వేరియంట్లు మరియు ధరలతో జీప్ మెరిడియన్ కారు మహీంద్రా XUV700, టాటా సఫారీ, ఫోక్స్ వ్యాగన్ టిగువాన్, ఎంజి గ్లోస్టర్, హ్యుందాయ్ టక్సన్, మరియు టయోటా ఫార్చునర్ వంటి కార్లతో పోటీపడుతుంది.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    జీప్ మెరిడియన్ గ్యాలరీ

    • images
    • videos
    2025 Jeep Meridian Walkaround | Luxury 5/7 Seater SUV gets More Affordable!
    youtube-icon
    2025 Jeep Meridian Walkaround | Luxury 5/7 Seater SUV gets More Affordable!
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    21944 వ్యూస్
    189 లైక్స్
    2021 Jeep Wrangler Rubicon Video Review | Pros and Cons Explained | Best Used Off-Road | CarWale
    youtube-icon
    2021 Jeep Wrangler Rubicon Video Review | Pros and Cons Explained | Best Used Off-Road | CarWale
    CarWale టీమ్ ద్వారా07 Apr 2021
    313830 వ్యూస్
    3362 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance

    Rs. 2.00 - 2.10 కోట్లుఅంచనా ధర

    12th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • జీప్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    జీప్ మెరిడియన్
    జీప్ మెరిడియన్
    Rs. 24.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 18.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో జీప్ మెరిడియన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 30.48 లక్షలు
    BangaloreRs. 31.17 లక్షలు
    DelhiRs. 29.82 లక్షలు
    PuneRs. 30.48 లక్షలు
    HyderabadRs. 31.16 లక్షలు
    AhmedabadRs. 28.16 లక్షలు
    ChennaiRs. 31.67 లక్షలు
    KolkataRs. 29.16 లక్షలు
    ChandigarhRs. 28.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2025 Jeep Meridian Walkaround | Luxury 5/7 Seater SUV gets More Affordable!
    youtube-icon
    2025 Jeep Meridian Walkaround | Luxury 5/7 Seater SUV gets More Affordable!
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    21944 వ్యూస్
    189 లైక్స్
    2021 Jeep Wrangler Rubicon Video Review | Pros and Cons Explained | Best Used Off-Road | CarWale
    youtube-icon
    2021 Jeep Wrangler Rubicon Video Review | Pros and Cons Explained | Best Used Off-Road | CarWale
    CarWale టీమ్ ద్వారా07 Apr 2021
    313830 వ్యూస్
    3362 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జీప్ మెరిడియన్ పై రూ.1.35 లక్షల వరకు లభిస్తున్న భారీ డిస్కౌంట్స్