CarWale
    AD

    ఇండియా ఎక్స్‌క్లూజివ్‌! డిసెంబర్ 20 నుండి ప్రారంభంకానున్న కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్

    Authors Image

    Aditya Nadkarni

    398 వ్యూస్
    ఇండియా ఎక్స్‌క్లూజివ్‌! డిసెంబర్ 20 నుండి ప్రారంభంకానున్న కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్
    • వచ్చే ఏడాది ప్రారంభంలో సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ధరలను ప్రకటించే అవకాశం
    • రేపే(14 డిసెంబర్, 2023) అధికారిక ఆవిష్కరణ

    రేపు కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ అరంగేట్రం చేయడానికి రంగం సిద్ధం అయింది. అయితే దాని కంటే ముందు కార్‌వాలే వెబ్ సైట్ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ గురించి కీలకమైన వివరాలను తెలుసుకుంది. రేపు ఆవిష్కరణ జరగనుండగా, కియా కంపెనీ మాత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో అప్ డేటెడ్ సబ్-4 మీటర్ ఎస్‍యూవీ ధరలను ప్రకటించాలని భావిస్తుంది.

    Kia Sonet Facelift Right Rear Three Quarter

    కియా బ్రాండ్ 2024 సోనెట్‌ను రేపు (14 డిసెంబర్, 2023) ఆవిష్కరించనుండగా, ఈబ్రాండ్ మోడల్ ప్రీ-బుకింగ్స్ ని డిసెంబర్ 20 నుండి మాత్రమే ప్రారంభించనుంది. ఈ రిఫ్రెష్డ్ మోడల్ బయట వైపు మరియు లోపల కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్, అలాగే మరిన్ని ఫీచర్స్ సెట్‌తో అందుబాటులోకి రానుంది. కస్టమర్లు దీనిని 7 వేరియంట్స్ మరియు 10 కలర్స్ నుండి ఎంచుకోవచ్చు.

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లోని పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇందులోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్పెట్రోల్ ఇంజన్‌ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించబడుతుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్స్ తో అందుబాటులోకి రానుంది. మరోవైపు, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ ఐఎంటి యూనిట్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో జత చేయబడి అందించబడుతుంది. 

    Kia Sonet Facelift Dashboard

    ఫీచర్స్ పరంగా చూస్తే కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, లెవెల్-1 ఏడీఏఎస్ సూట్, టచ్-బేస్డ్ ఏసీ కంట్రోల్స్, 4-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, 360-డిగ్రీ కెమెరా, వాయిస్-కంట్రోల్డ్ విండో ఫంక్షన్, రిమోట్ ఏసీ కంట్రోల్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ మరియు కొత్త 10.25-ఇంచ్ కలర్డ్ ఇంస్ట్రుమెంట్ డిస్ ప్లే వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉండనున్నాయి. అలాగే ఇందులో ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఓటీఏ అప్‌డేట్స్, కియా కనెక్ట్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ కనెక్టివిటీ మరియు బోస్-సోర్స్డ్ సెవెన్-స్పీకర్ సిస్టమ్ కూడా ఉండనున్నాయి.

    దీని బయటి వైపు చూస్తే, కొత్త సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త హెడ్ ల్యాంప్ సెట్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రివైజ్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, వర్టికల్ గా అమర్చబడిన ఎల్ఈడీ టెయిల్ లైట్స్, బూట్ లిడ్ పై ఎల్ఈడీ లైట్ బార్, కొత్త ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, మరియు కొత్త రియర్ స్కిడ్ ప్లేట్ ఉండనున్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    68479 వ్యూస్
    498 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    124991 వ్యూస్
    757 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 8.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.90 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.60 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.55 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 8.84 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m5
    బిఎండబ్ల్యూ m5
    Rs. 2.29 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    21st నవం
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    Rs. 2.25 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 8.95 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 90.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 59.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 28.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 12.15 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 9.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, కాలాహండి

    కాలాహండి సమీపంలోని సిటీల్లో కియా సోనెట్ [2024-2024] ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    BhawanipatnaRs. 9.13 లక్షలు
    TitlagarhRs. 9.13 లక్షలు
    RayagadaRs. 9.13 లక్షలు
    RaygadaRs. 9.13 లక్షలు
    NuapadaRs. 9.13 లక్షలు
    KandhamalRs. 9.13 లక్షలు
    BalangirRs. 9.13 లక్షలు
    NabarangapurRs. 9.13 లక్షలు
    KoraputRs. 9.13 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    68479 వ్యూస్
    498 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    124991 వ్యూస్
    757 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • ఇండియా ఎక్స్‌క్లూజివ్‌! డిసెంబర్ 20 నుండి ప్రారంభంకానున్న కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్