CarWale
    AD

    కొత్త కారును కొనాలని చూస్తున్నారా ? పండుగ సీజన్ సందర్భంగా కాంపాక్ట్ రేంజ్ ఎస్‍యూవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్న హ్యుందాయ్

    Authors Image

    CarWale Team

    9 వ్యూస్
    కొత్త కారును కొనాలని చూస్తున్నారా ? పండుగ సీజన్ సందర్భంగా కాంపాక్ట్ రేంజ్ ఎస్‍యూవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్న హ్యుందాయ్
    • గరిష్టంగా రూ.80 వేల వరకు లభిస్తున్న డిస్కౌంట్స్
    • ఆరా కాంపాక్ట్ సెడాన్ పై లభించని ఆఫర్లు

    దసరా దీపావళి పండుగ సీజన్ సందర్భంగా హ్యుందాయ్ కంపెనీ దాని కాంపాక్ట్ రేంజ్ కార్లపై భారీగా ఫెస్టివ్ సీజన్ డిస్కౌంట్లను అందిస్తుంది. 2024 అక్టోబర్ 31వ తేదీ వరకు ఆఫర్లు మరియు బెనిఫిట్స్ అమలులో ఉంటుండగా, రూ.80 వేల వరకు ఇవి లభిస్తున్నాయి. వెన్యూ కారుపై రూ.80 వేల వరకు బెనిఫిట్స్ లభిస్తుండగా, గ్రాండ్ i10 నియోస్ పై రూ.58 వేల వరకు డిస్కౌంట్స్ లభిస్తున్నాయి.

    Right Front Three Quarter

    ఇంకా హ్యుందాయ్ i20 హ్యచ్ బ్యాక్ పై మీరు రూ.55 వేల వరకు బెనిఫిట్స్ పొందవచ్చు, అలాగే ఎక్స్‌టర్ కారుపై సుమారు రూ.42,972 వరకు బెనిఫిట్స్ మీకు లభిస్తాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, ప్రస్తుతం హ్యుందాయ్ ప్రకటించిన డిస్కౌంట్స్ మరియు ఆఫర్లు ఆరా కాంపాక్ట్ సెడాన్ తో పాటుగా హ్యుందాయ్ నుంచి వచ్చిన క్రెటా మరియు అల్కాజార్ వంటి పెద్ద కార్లపై వర్తించవు.  

    Right Front Three Quarter

    క్యాంపెయిన్ గురించి హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “ఈ పండుగ సీజన్ ప్రయాణాన్ని ఆనందం, ఉత్సాహం మరియు విలువైన జ్ఞాపకాలతో నింపాలని ఈ క్యాంపెయిన్ ని ప్రారంభించాము. హ్యుందాయ్ సూపర్ డిలైట్ డేస్ క్యాంపెయిన్ ని ప్రారంభించినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ఈ పండుగ సీజన్‌లో మా కస్టమర్‌లతో అనుభవాలను మరియు అనుభూతులను పంచుకోవడానికి ఇది సరైన మార్గం. ముఖ్యంగా దసరా మరియు దీపావళి పండుగల సమయంలో కొత్త కారును కొనుగోలు చేయడం అనేది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ క్యాంపెయిన్ ద్వారా, మా షోరూమ్‌కి వచ్చే సందర్శకులకు ఉత్తేజకరమైన మరియు సంతోషకరమైన అనుభవాన్ని అందించాలనుకుంటున్నాము. వేడుకలను మరింత ఆహ్లాదకరంగా చేయడానికి, కొత్త మోడళ్లు మరియు వేరియంట్లను పరిచయం” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ గ్యాలరీ

    • images
    • videos
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    53686 వ్యూస్
    338 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    22438 వ్యూస్
    91 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ బిగ్ స్టర్
    రెనాల్ట్ బిగ్ స్టర్

    Rs. 13.00 - 18.00 లక్షలుఅంచనా ధర

    14th అక్టోబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.22 లక్షలు
    BangaloreRs. 7.51 లక్షలు
    DelhiRs. 6.95 లక్షలు
    PuneRs. 7.32 లక్షలు
    HyderabadRs. 7.45 లక్షలు
    AhmedabadRs. 7.03 లక్షలు
    ChennaiRs. 7.35 లక్షలు
    KolkataRs. 7.21 లక్షలు
    ChandigarhRs. 6.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    53686 వ్యూస్
    338 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    22438 వ్యూస్
    91 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త కారును కొనాలని చూస్తున్నారా ? పండుగ సీజన్ సందర్భంగా కాంపాక్ట్ రేంజ్ ఎస్‍యూవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్న హ్యుందాయ్