CarWale
    AD

    అధికారిక వెబ్ సైట్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును తొలగించిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా!

    Authors Image

    Haji Chakralwale

    50 వ్యూస్
    అధికారిక వెబ్ సైట్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును తొలగించిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా!
    • బ్రాండ్ నుంచి అతి తక్కువగా అమ్ముడవుతున్న కోనా ఎలక్ట్రిక్ మోడల్ 
    • హ్యుందాయ్ నుంచి మొదటి ఈవీ కారుగా అందించబడిన కోనా ఈవీ

    హ్యుందాయ్ ఇండియా దాని అధికారిక వెబ్ సైట్ నుంచి ఆల్-ఎలక్ట్రిక్ కోనా ఎస్‍యూవీ మోడల్ ని తొలగిస్తున్నట్లు దాని వెబ్ సైట్ ద్వారా చిన్న క్లూని అందించింది. ఇండియాలో హ్యుందాయ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ ఎస్‍యూవీగా కోనా ఎలక్ట్రిక్ రాగా, చివరిగా ఇది రూ. 23.84 లక్షల ఎక్స్-షోరూం ధరతో విక్రయించబడింది. 

    ఇండియాలో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ మొదటిసారిగా 2019పరిచయం కాగా, లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ ని అందుకోలేదు. అదే విధంగా, కొరియన్ ఆటోమేకర్ నుంచి చాలా తక్కువగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా కోనా ఎలక్ట్రిక్ నిలిచింది. ఇంకా చెప్పాలంటే, కొరియన్ బ్రాండ్ కస్టమర్లను ఆకర్షించడానికి రూ. 1.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. 

    Hyundai Kona Electric Right Side View

    ప్రీమియం టైపులో మాత్రమే విక్రయించబడిన కోనా ఎలక్ట్రిక్ మోడల్ లో 39.2kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్ మోటారుతో జతచేయబడి 134bhp మరియు 395Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. డ్రైవింగ్ రేంజ్ పరంగా చూస్తే, ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 

    ఇప్పుడు, వెబ్ సైట్ నుంచి ఈ మోడల్ ని తొలగించిన తర్వాత, దేశవ్యాప్తంగా కోనా ఎలక్ట్రిక్ సేల్స్ కూడా నిలిచిపోనున్నాయి. ఎందుకంటే ఆటోమేకర్ క్రెటా ఎలక్ట్రిక్ ఇటరేషన్ పై వర్క్ చేస్తుంది. మరికొన్ని నెలల్లో క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ లాంచ్ కానుండగా, ఈ ఏడాది చివరికల్లా ఈ ఈవీ మోడల్ ప్రొడక్షన్ లోకి వెళ్లనుంది. 

    Hyundai Kona Electric Left Side View

    ఇంకా ధరల విషయానికి వస్తే, క్రెటా ఐసీఈ వెర్షన్ తో పోలిస్తే క్రెటా ఈవీ మెరుగైన మరియు ప్రీమియం ఫీచర్లతో అందించబడనుంది. ధర కూడా దాదాపు రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండవచ్చు. కోనా ఎలక్ట్రిక్ ధర రేంజ్ కి తగ్గట్లుగానే క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ విక్రయించబడనుంది. క్రెటా నేమ్ ప్లేట్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఇదే తరహాలో సేల్స్ పరంగా అత్యధికంగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7774 వ్యూస్
    49 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5814 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Cooper Electric
    మినీ Cooper Electric

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 25.12 లక్షలు
    BangaloreRs. 25.44 లక్షలు
    DelhiRs. 25.26 లక్షలు
    PuneRs. 25.06 లక్షలు
    HyderabadRs. 28.64 లక్షలు
    AhmedabadRs. 26.93 లక్షలు
    ChennaiRs. 25.01 లక్షలు
    KolkataRs. 25.22 లక్షలు
    ChandigarhRs. 26.80 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7774 వ్యూస్
    49 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5814 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అధికారిక వెబ్ సైట్ నుంచి కోనా ఎలక్ట్రిక్ కారును తొలగించిన హ్యుందాయ్, ఎందుకో తెలుసా!