CarWale
    AD

    నవంబర్-23లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పై లభించనున్న రూ. 43,000 డిస్కౌంట్

    Authors Image

    Haji Chakralwale

    225 వ్యూస్
    నవంబర్-23లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పై లభించనున్న రూ. 43,000 డిస్కౌంట్
    • నాలుగు వేరియంట్స్ లో లభ్యం
    • రూ. 5.84 లక్షలతో ప్రారంభంకానున్న ధరలు

    ప్రస్తుతం ఇండియాలో పండుగ సీజన్ సందర్భంగా హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పై ఈ నెలలో రూ. 43,000వరకు డిస్కౌంట్ లభించనుంది.కస్టమర్స్ ఈ హ్యాచ్‌బ్యాక్‌ను క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ మరియు కార్పొరేట్ ఆఫర్స్ వంటి సహా ప్రయోజనాలతో కలిపి రూ. 5.84 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.

    గ్రాండ్ i10 నియోస్‌ను మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వెర్షన్‌లలో ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్ మరియు ఆస్టా అనే నాలుగు వేరియంట్స్ లో పొందవచ్చు. ఇక డిస్కౌంట్ల గురించి చెప్పాలంటే, మాన్యువల్ వేరియంట్స్ పై రూ. 30,000 వరకు క్యాష్ డిస్కౌంట్,రూ. 10,000ఎక్స్ఛేంజ్ బోనస్, మరియు రూ. 4,000 కార్పొరేట్ బెనిఫిట్స్ పొందవచ్చు. మరోవైపు, ఆటోమేటిక్ వేరియంట్స్ పై ఒకే రకమైన విలువ కలిగిన ఎక్స్ఛేంజ్ మరియు కార్పోరేట్ బోనస్‌ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ 30 నవంబర్, 2023కి మాత్రమే అమలులో ఉంటాయి మరియు దీనిపై మరింత సమాచారం పొందడానికి సమీపంలోని హ్యుందాయ్-అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించాలని మేము మీకు రికమెండ్ చేస్తున్నాము. 

    Hyundai Grand i10 Nios Left Front Three Quarter

    మెకానికల్ గా చెప్పాలంటే, గ్రాండ్ i10 నియోస్ కంపెనీ ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్‌తో ఒకే ఒక్క 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది. స్టాండర్డ్ మోడ్‌లో, ఈ మోటార్ 82bhp మరియు 114Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అదే విధంగా, సిఎన్‍జి-బేస్డ్ వేరియంట్స్ 68bhp మరియు 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ గురించి చెప్పాలంటే, దీని ఇంజిన్ ఐదు-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్‌తో జత చేయబడి ఉంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ గ్యాలరీ

    • images
    • videos
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 6.98 లక్షలు
    BangaloreRs. 7.27 లక్షలు
    DelhiRs. 6.62 లక్షలు
    PuneRs. 7.08 లక్షలు
    HyderabadRs. 7.21 లక్షలు
    AhmedabadRs. 6.80 లక్షలు
    ChennaiRs. 7.16 లక్షలు
    KolkataRs. 6.98 లక్షలు
    ChandigarhRs. 6.59 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Hyundai Kona Electric Can It Replace Your Car?
    youtube-icon
    Hyundai Kona Electric Can It Replace Your Car?
    CarWale టీమ్ ద్వారా11 Jul 2019
    7759 వ్యూస్
    48 లైక్స్
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    youtube-icon
    10 Questions | Director Sales And Marketing Hyundai Motor India Tarun Garg | CarWale CXO Interview
    CarWale టీమ్ ద్వారా18 May 2020
    5805 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నవంబర్-23లో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ పై లభించనున్న రూ. 43,000 డిస్కౌంట్