CarWale
    AD

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారుకు పెరుగుతున్న డిమాండ్; ఇప్పటివరకు 93 వేలకు పైగా ఎక్స్‌టర్ కార్ల విక్రయం

    Authors Image

    Haji Chakralwale

    189 వ్యూస్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారుకు పెరుగుతున్న డిమాండ్; ఇప్పటివరకు 93 వేలకు పైగా ఎక్స్‌టర్ కార్ల విక్రయం
    • జూలై-2023లో లాంచ్ అయిన ఎక్స్‌టర్ మోడల్
    • ఎక్స్‌టర్ మొదటి వార్షికోత్సవంలో భాగంగా కొత్త నైట్ ఎడిషన్ ప్రారంభం

    ఎక్స్‌టర్ లాంచ్ అయినప్పటి నుంచి హ్యుందాయ్ ఇండియా 93,000 యూనిట్లకు పైగా యూనిట్లను విక్రయించింది. మైక్రో-ఎస్‍యూవీ జూలై-2023లో లాంచ్ కాగా, సేల్స్ పరంగా అప్పటినుంచి విజయవంతంగా దూసుకెళ్తూ ఇండియన్ మార్కెట్లో దాని హవాను కొనసాగిస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఎక్స్‌టర్ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయడానికి హ్యుందాయ్ కంపెనీ లేటెస్టుగా ఈ మోడల్ లో స్పెషల్ నైట్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. 

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారు కూడా గ్రాండ్ i10 నియోస్ ప్లాట్ ఫారం ఆధారంగా వచ్చింది. మార్కెట్లో ఎక్స్‌టర్ కారు సక్సెస్ ఫుల్ గా కొనసాగడానికి దాని ప్రధాన అంశం “వాల్యూ ఫర్ మనీ” అనగా డబ్బుకు తగ్గ విలువ అనే రూల్ అని చెప్పవచ్చు. అలాగే, ఇది గ్రాండ్ i10 నియోస్ లాగే, కారులోని మరింత స్పేస్, ఫీచర్లు, మరియు ఎస్‍యూవీ బాడీ-స్టైల్ ఇండియన్ కస్టమర్లకు ఆకర్షిస్తుంది. 

    Dashboard

    ఫీచర్ల పరంగా చూస్తే, గ్రాండ్ i10 నియోస్ కంటే ఎక్స్‌టర్ కారు మరిన్ని ఎక్కువ ఫీచర్లతో వచ్చింది, అందులో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్-అసిస్ట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్, డ్యూయల్ డ్యాష్ కెమెరా, ఆన్ బోర్డ్ నావిగేషన్ సిస్టం, నేచర్ యాంబియంట్ సౌండ్ , మరియు ప్యాడిల్ షిఫ్టర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

    Hyundai Exter Right Front Three Quarter

    మెకానికల్ గా, ఇందులో అందించబడిన 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది. అలాగే ఇది కొన్ని సెలెక్ట్ వేరియంట్లలో కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో కూడా అందించబడింది. 

    Right Rear Three Quarter

    టాటా పంచ్ తో పోటీగా పడుతున్న ఎక్స్‌టర్ మోడల్ అక్టోబర్ నెలలో 75 వేలకు పైగా బుకింగ్స్ అందుకోగా, ఈ సంవత్సరం జనవరి నెలలో ఎక్స్‌టర్ ఎస్‍యూవీ ధరలలో మార్పులు చేయబడ్డాయి. ఇంకా చెప్పాలంటే, ఇంతకుముందు ఈ మోడల్ పై నెలల తరబడి వెయిటింగ్ పీరియడ్ ఉంటుండగా, అది ఇప్పుడు గణనీయంగా తగ్గి బుకింగ్ చేసిన తేదీ 10 నుంచి 14 వారాలుగా ఉంది. అంటే ఎక్స్‌టర్ మోడల్ ని ఇప్పుడు చాలా ఈజీగా, తక్కువ వెయిటింగ్ పీరియడ్ తో పొందవచ్చు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ ఎక్స్‌టర్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16460 వ్యూస్
    75 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    15686 వ్యూస్
    83 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 8.99 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 11.37 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 16.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.30 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 16.82 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, చత్ర

    చత్ర సమీపంలోని సిటీల్లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    HazaribaghRs. 6.98 లక్షలు
    BarhiRs. 6.98 లక్షలు
    KhalariRs. 6.98 లక్షలు
    KhelariRs. 6.98 లక్షలు
    PalamuRs. 6.98 లక్షలు
    LateharRs. 6.98 లక్షలు
    PatratuRs. 6.98 లక్షలు
    KodarmaRs. 6.98 లక్షలు
    Bhurkunda S.ORs. 6.98 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16460 వ్యూస్
    75 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    15686 వ్యూస్
    83 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారుకు పెరుగుతున్న డిమాండ్; ఇప్పటివరకు 93 వేలకు పైగా ఎక్స్‌టర్ కార్ల విక్రయం