- ఎక్స్‌టర్ ఏడు వేరియంట్లలో అందించబడుతుంది
- ఇది పెట్రోల్ మరియు సిఎన్‌జి పవర్‌ట్రెయిన్‌లతో లభిస్తుంది
హ్యుందాయ్ ఎట్టకేలకు భారతదేశంలో కొత్త ఎక్స్‌టర్ ఎస్‍యూవీ ప్రారంభ ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్). మోడల్ ఏడు వేరియంట్లు మరియు రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడుతుంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్స్‌టర్ డెలివరీలు ఈరోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ కథనంలో, భారతదేశంలోని టాప్ 10 నగరాల్లో ఎక్స్‌టర్ ఆన్-రోడ్ ధరల జాబితాను మీకోసం అందిస్తున్నాము.
11 జూలై, 2023 నాటికి హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధరలు:
సిటీ | ఎక్స్‌టర్ ఎక్స్-షోరూమ్ ధరలు |
ఢిల్లీ | రూ. 6.71 లక్షలు - 11.86 లక్షలు |
ముంబై | రూ. 7.10 లక్షలు -12.05 లక్షలు |
చెన్నై | రూ. 7.04 లక్షలు - 12.34 లక్షలు |
కోల్‌కతా | రూ. 7.03 లక్షలు - 11.82 లక్షలు |
కోల్‌కతా | రూ. 7.28 లక్షలు - 12.54 లక్షలు |
హైదరాబాద్ | రూ. 7.27 లక్షలు - 12.53 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 6.71 లక్షలు - 11.28 లక్షలు |
చండీగఢ్ | రూ. 6.70 లక్షలు - 11.27 లక్షలు |
కొచ్చి | రూ. 7.08 లక్షలు - 12.12 లక్షలు |
జైపూర్ | రూ. 6.96 లక్షలు - 11.71 లక్షలు |
కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫీచర్లు
ఫీచర్ల విషయానికొస్తే, ఎక్స్‌టర్ ఎస్‍యూవీ ఎయిట్-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ మరియు వైర్‌లెస్ ఛార్జర్‌తో లోడ్ చేయబడింది. డ్యూయల్ డ్యాష్ కెమెరా, ఫుట్‌వెల్ లైటింగ్, మెటల్ పెడల్స్, ప్యాడిల్ షిఫ్టర్లు, పవర్ అవుట్‌పుట్‌తో వెనుక ఏసీ వెంట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు కూడా ఆఫర్‌లో ఉన్నాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్లు
వీటిలో చెప్పాలంటే, ప్రత్యర్థి టాటా పంచ్ మైక్రో ఎస్‍యూవీ 1.2-లీటర్ ఎన్‍న కప్పా పెట్రోల్ ఇంజన్82bhp మరియు 114Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ ఐదు-స్పీడ్ మాన్యువల్స్ మరియు ఏఎంటీ యూనిట్‌తో జత చేయబడింది. అంతేకాకుండా, దీన్ని ఎంపిక చేసిన వేరియంట్లలో ఫ్యాక్టరీలో అమర్చిన సిఎన్‌జి కిట్‌తో కూడా పొందవచ్చు. ఇంధన సామర్థ్యం పరంగా, ఎక్స్‌టర్ మాన్యువల్‌లో 19.4కెఎంపిఎల్, ఏఎంటీ లో 19.2కెఎంపిఎల్ మరియు సిఎన్‌జి వెర్షన్‌లో 27.1కిమీ/కిలో ఇస్తుందని కంపెనీ పేర్కొన్నది.
అనువాదించిన వారు: రాజపుష్ప