CarWale
    AD

    K2 ప్లాట్ ఫారంపై తయారవుతున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ; ఇండియన్ మార్కెట్లో క్రెటా లాగే సక్సెస్ ఫుల్ అవుతుందా ?

    Authors Image

    Haji Chakralwale

    137 వ్యూస్
    K2 ప్లాట్ ఫారంపై తయారవుతున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ; ఇండియన్ మార్కెట్లో క్రెటా లాగే సక్సెస్ ఫుల్ అవుతుందా ?
    • జనవరి-2025లో అరంగేట్రం
    • 2025 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శన

    కోనా ఎలక్ట్రిక్ కారు సెగ్మెంట్లో ఆశించినంత మేర రాణించకపోవడంతో, హ్యుందాయ్ ఇండియా ఒక కొత్త మిడ్-సైజ్ ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది. దీని తగ్గట్టుగా ప్రొడక్టుపై వర్క్ చేస్తుంది. ఎలాగైనా ఈసారి విజయవంతం అవ్వాలని కొరియన్ ఆటోమేకర్ ఇండియాలో దాని బెస్ట్ సెల్లింగ్ ఎస్‍యూవీని సెలెక్ట్ చేసుకుంది. అదేదో కాదు, దాని పేరే క్రెటా. ఈ మోడల్ కి వచ్చిన క్రేజ్ మరే మోడల్ కూడా సాధించలేకపోయింది. అంతలా కస్టమర్ల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు, ఈ కారు ఇండియాలో ఎప్పుడు అరంగేట్రం చేయనుందో తెలిసిపోయింది. క్రెటా ఈవీ కారు ఈ సంవత్సరం చివరలో అరంగేట్రం చేయనుండగా, జనవరి-2025లో లాంచ్ కానుంది. 

    క్రెటా ఈవీ గురించి మాకు తెలిసింది ఏంటి అంటే, ఈ కారు పూర్తిగా కొత్తగా కాకుండా లేదా కోనా ప్లాట్ ఫారం పై కాకుండా క్రెటా K2 ప్లాట్ ఫారం మాడిఫైడ్ వెర్షన్ పై తయారుకానుంది. దీని వల్ల కార్ మేకర్ ఈ కారు తయారీ ఖర్చును అదుపులో ఉంచుతుంది. అదేవిధంగా చాలా వరకు దాని విడి భాగాలను (స్పేర్ పార్ట్స్) ని ఐసీఈ క్రెటా మరియు క్రెటా ఈవీ మధ్య షేర్ చేసుకుంటుంది. 

    ప్రస్తుతం క్రెటా ఈవీలో అందించబడే పవర్ ట్రెయిన్, బ్యాటరీ ప్యాక్, మరియు టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వివరాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాకపోతే, క్రెటా ఈవీ దాదాపు 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించడానికి రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు పోల్చి చూడడానికి, టాటా కర్వ్ ఈవీని సెలెక్ట్ చేసుకుందాం. కర్వ్ ఎలక్ట్రిక్ కారు 45kWh యూనిట్ మరియు 55kWh యూనిట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వచ్చింది. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ వరుసగా 502 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని మరియు 585 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తున్నాయి.

    పోటీ విషయానికి వస్తే, టాటా కర్వ్ ఈవీ మరియు క్రెటా ఈవీ వంటి కార్లతో మాత్రమే కాకుండా మహీంద్రా XUV400 మరియు బివైడి అట్టో 3 వంటి ఇతర కార్లతో కూడా పోటీపడుతుంది. ఇంకా చెప్పాలంటే, సుజుకి నుంచి వస్తున్న ఫస్ట్ ఆల్-ఎలక్ట్రిక్ వెహికిల్ eVX భారత్ మొబిలిటీ ఎక్స్‌పో-2025లో అరంగేట్రం చేయనుండగా, ఈ కారు క్రెటా ఈవీకి ప్రధాన ప్రత్యర్థిగా మారనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ క్రెటా ev గ్యాలరీ

    • images
    • videos
    • హ్యుందాయ్ క్రెటా ev ఎడమ వైపు భాగం
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51261 వ్యూస్
    335 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    19061 వ్యూస్
    79 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51261 వ్యూస్
    335 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    19061 వ్యూస్
    79 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • K2 ప్లాట్ ఫారంపై తయారవుతున్న హ్యుందాయ్ క్రెటా ఈవీ; ఇండియన్ మార్కెట్లో క్రెటా లాగే సక్సెస్ ఫుల్ అవుతుందా ?