- న్యూ ఎక్స్-షోరూమ్ ధర రూ. 16.77లక్షలతో ప్రారంభం
- అందుబాటులో ఉన్న6 వేరియంట్స్
హ్యుందాయ్ ఇండియాఈ నెలలో తన మూడు వరుసల ఎస్యువి అల్కాజార్ధరలను అప్డేట్ చేసింది.తదుపరి,క్రెటా 7-సీటర్ ను ఇప్పుడు రూ. 16.77 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో పొందవచ్చు. ప్రస్తుతం దీనిని ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ (O), ప్లాటినం, ప్లాటినం (O), సిగ్నేచర్ మరియు సిగ్నేచర్ (O) అనే 7 వేరియంట్స్ లో పొందవచ్చు.
ఇక ధరలో మార్పుల విషయానికి వస్తే, అల్కాజార్ లోని సెలెక్టెడ్ డీజిల్ వేరియంట్స్ లపై ఒకే విధంగా రూ.4,900 వరకు ధరలు పెరిగాయి. ఇది కాకుండా,పెట్రోల్ వెర్షన్ల ధరలలో మాత్రం ఎటువంటి మార్పులు లేవు. అలాగే పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 16.77 లక్షలు నుండి ప్రారంభం కాగా, డీజిల్ వేరియంట్ల ధరలు రూ. 17.78 లక్షల నుండి ప్రారంభంకానున్నాయి.(అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్).
మెకానికల్‌గా చూస్తే, హ్యుందాయ్ ఆల్కజార్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తుంది – దీనిని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పొందవచ్చు. మొదటిది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో చేయబడింది. అలాగే, రెండోది 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప