CarWale
    AD

    లేటెస్టుగా లాంచ్ అయిన అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ లోని వివిధ వేరియంట్లలో లభించే ఫీచర్లను వెల్లడించిన హ్యుందాయ్

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    78 వ్యూస్
    లేటెస్టుగా లాంచ్ అయిన అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ లోని వివిధ వేరియంట్లలో లభించే ఫీచర్లను వెల్లడించిన హ్యుందాయ్

    హ్యుందాయ్ ఈ వారం ప్రారంభంలో, అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌ని  రూ. 14.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.అప్‌డేటెడ్మూడు-వరుసలఎస్‌యువిటాటా సఫారి, మహీంద్రా XUV700 మరియు ఎంజి హెక్టర్ ప్లస్ వంటి వాటికి పోటీగా ఉంది.

    Hyundai Alcazar Front View

    అల్కాజార్1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డిసిటియూనిట్‌లతో జత చేయబడింది. ఇది పెట్రోల్ ఇంజిన్ 158bhp మరియు 253Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలిగితే, డీజిల్ మోటార్ 114bhp మరియు 250Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇంకా చెప్పాలంటే, 6-సీట్స్ మరియు 7- సీట్స్ లేఅవుట్‌ నుండికస్టమర్లు ఎంచుకోవచ్చు.

    Hyundai Alcazar Left Rear Three Quarter

    కలర్స్ మరియు వేరియంట్స్ విషయానికి వస్తే, అల్కాజార్ కారు, రోబస్ట్ ఎమరాల్డ్, స్టార్రీ నైట్, రేంజర్ ఖాకీ, ఫియరీ రెడ్, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, అట్లాస్ వైట్ తో  బ్లాక్ రూఫ్, టైటాన్ గ్రే మ్యాట్ మరియు రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాట్ అనే 9 కలర్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. అలాగే, ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం మరియు సిగ్నేచర్ అనే 4 వేరియంట్‌లలో అందించబడుతుంది. 

     2024 అల్కాజార్  వేరియంట్ వారీగా ఫీచర్ల వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:

    అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఎగ్జిక్యూటివ్

    6 ఎయిర్‌బ్యాగ్స్

    ఈబీడీతో కూడిన ఏబీఎస్

    రివర్స్ పార్కింగ్ సెన్సార్స్

    సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్

    స్పీడ్ అలర్ట్ సిస్టమ్

    ఇఎస్‍సి, విఎస్ఎం, హెచ్ఎసి మరియు టిపిఎంఎస్

    రియర్ డిస్క్ బ్రేక్స్

    రివర్స్ పార్కింగ్ కెమెరా               

    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

    రియర్ డీఫాగర్

    మాన్యువల్ ఐఆర్‍విఎం

    ప్రయాణికులందరికీ మూడు పాయింట్ సీట్ బెల్ట్స్

    ఎల్ఈడీ టెయిల్‌లైట్స్

    ఎల్ఈడీ డీఆర్ఎల్స్

    ఎల్ఈడీటెయిల్‌లైట్స్

    ఎల్ఈడీలైట్ బార్స్

    17-ఇంచ్  అల్లాయ్ వీల్స్

    ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్

    సైడ్ సిల్ గార్నిష్

    బాడీ-కలర్డ్ డోర్ హ్యాండిల్స్, ఒఆర్‍విఎంస్ మరియు  వెనుక స్పాయిలర్

    కొత్తరూఫ్ రెయిల్స్

    ట్విన్-టిప్ ఎగ్జాస్ట్

    కన్వెన్షనల్ యాంటెన్నా

    డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్

    ఫాబ్రిక్ సీట్ అప్హోల్స్టరీ

    యాంబియంట్ లైటింగ్

    ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్

    మూడు వరుసలో ఎత్తు సర్దుబాటు చేయగల హెడ్‌రెస్ట్స్

    ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్

    రెండవ వరుసలో స్లైడింగ్ మరియు రిక్లైనింగ్ సీట్

    మూడవ-వరుసలో 50:50 స్ప్లిట్ సీట్స్

    మూడవ వరుస సీట్స్ కోసం రిక్లైనింగ్ ఫంక్షన్

    పుష్-బటన్ స్టార్ట్ తో స్మార్ట్ కీ

    డ్యూయల్-జోన్క్లైమేట్ కంట్రోల్సిస్టమ్

    స్టోరేజ్ ఫంక్షన్‌తోఫ్రంట్ స్లైడింగ్  ఆర్మ్‌రెస్ట్

    రెట్రాక్టల్కప్ హోల్డర్‌లతో ముందు వరుస సీట్‌బ్యాక్ టేబుల్

    రియర్సెంటర్ ఆర్మ్‌రెస్ట్ (7 సీట్స్ వెర్షన్‌లలో మాత్రమే)

    రియర్ విండో సన్‌షేడ్

    టిల్ట్ మరియు టెలిస్కోపిక్ సర్దుబాటు స్టీరింగ్

    ముందు వరుస స్లైడింగ్ సన్ వైజర్

    ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల మరియు ఫోల్డబుల్ ఒఆర్‍విఎంస్

    రెండవ వరుస ఏసీ వెంట్స్

    స్పీడ్ కంట్రోల్ ఫంక్షన్‌తో మూడవ వరుస ఏసీ వెంట్స్

    మూడు వరుసలలో యూఎస్‌బి టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్

    ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోస్

    కూల్డ్ గ్లోవ్ బాక్స్

    ఐడిల్ స్టాప్ అండ్ గో ఫంక్షన్

    ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ రిలీజ్ ఫంక్షన్

    కలర్డ్ ఎంఐడితో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్

    అల్కాజార్  ఫేస్‌లిఫ్ట్ ప్రెస్టీజ్

    ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం

    క్రోమ్డోర్ హ్యాండిల్స్

    షార్క్-ఫిన్ యాంటెన్నా

    వాయిస్-ఎనేబుల్డ్ పనోరమిక్ సన్‌రూఫ్ (పెట్రోల్ వెర్షన్‌లో మాత్రమే)

    10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ

    ఫ్రంట్ మరియు రియర్ స్పీకర్స్

    ఫ్రంట్ ట్వీటర్స్

    బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ

    వాయిస్  రికగ్నిషన్

    స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్

    ఓటిఎ అప్‌డేట్స్

    అలెక్సాతో హోమ్2కార్

    అల్కాజార్  ఫేస్‌లిఫ్ట్ ప్లాటినం

    హిల్ డిసెంట్ కంట్రోల్

    ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్

    రెయిన్ సెన్సింగ్ వైపర్స్

    లెవెల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్

    360-డిగ్రీ కెమెరా

    బ్లైండ్ స్పాట్ మానిటర్

    18-ఇంచ్ అల్లాయ్ వీల్స్

    రూఫ్ రెయిల్స్, ఒఆర్‍విఎంస్ మరియు వెనుక స్పాయిలర్ కోసం డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌

    లెథెరెట్ సీట్ అప్హోల్స్టరీ

    8- విధాలుగా ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్

    ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఈఎస్ పీ)

    మొదటి వరుసలో వైర్‌లెస్ ఛార్జర్

    మూడు వరుసలలో రెండు యూఎస్‌బి టైప్--సి ఛార్జింగ్ పోర్ట్స్

    సబ్-వూఫర్‌తో 8-స్పీకర్ బోస్-సోర్స్ మ్యూజిక్ సిస్టమ్

    10.25-ఇంచ్  పూర్తి డిజిటల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్

    సీట్-మౌంటెడ్ ఆర్మ్‌రెస్ట్‌లతో కూడిన కెప్టెన్ సీట్స్ (6 సీట్స్ వెర్షన్ లో మాత్రమే)

    60:40 స్ప్లిట్ రెండవ వరుస సీట్స్ (7-సీట్స్ వెర్షన్ లో మాత్రమే)

    రెండవ వరుస సీట్స్ కోసం టిప్ మరియు టంబుల్ ఫంక్షన్ (7-సీట్స్  వెర్షన్ లో మాత్రమే)

    రెండవ వరుస కోసం వింగ్డ్ - టైప్ హెడ్‌రెస్ట్ (6 సీట్స్  వెర్షన్ లో మాత్రమే)

    రెండవ వరుస హెడ్‌రెస్ట్ కుషన్ (7-సీట్స్ వెర్షన్  లో మాత్రమే)

    డ్రైవ్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ (ఆటోమేటిక్ వెర్షన్‌లలో మాత్రమే)

    పాడిల్ షిఫ్టర్స్ (ఆటోమేటిక్ వెర్షన్‌లలో మాత్రమే)

    అల్కాజార్  ఫేస్‌లిఫ్ట్ సిగ్నేచర్

    మెమరీ ఫంక్షన్‌తో డ్రైవర్ సీట్

    8-విధాలుగా ఎలక్ట్రికల్‌లీ అడ్జస్టబుల్ ఫ్రంట్  ప్యాసింజర్స్  సీట్

    డిజిటల్ కీ

    ప్యాసింజర్ సీట్ వాక్-ఇన్ డివైస్

    మొదటి రెండు వరుసలలో వైర్‌లెస్ ఛార్జర్

    మొదటి రెండు వరుసలలో వెంటిలేటెడ్ సీట్స్  (6 సీట్స్ వెర్షన్ లో మాత్రమే)

    రెండవ వరుసకు అడ్జస్టబుల్ థై(తొడ) సపోర్ట్ (6 సీట్స్ వెర్షన్ లో మాత్రమే)

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ అల్కాజార్ గ్యాలరీ

    • images
    • videos
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51261 వ్యూస్
    335 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    19061 వ్యూస్
    79 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో హ్యుందాయ్ అల్కాజార్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 17.77 లక్షలు
    BangaloreRs. 18.49 లక్షలు
    DelhiRs. 17.47 లక్షలు
    PuneRs. 17.77 లక్షలు
    HyderabadRs. 18.48 లక్షలు
    AhmedabadRs. 16.53 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 17.43 లక్షలు
    ChandigarhRs. 16.52 లక్షలు

    పాపులర్ వీడియోలు

    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51261 వ్యూస్
    335 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    19061 వ్యూస్
    79 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లేటెస్టుగా లాంచ్ అయిన అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ లోని వివిధ వేరియంట్లలో లభించే ఫీచర్లను వెల్లడించిన హ్యుందాయ్