CarWale
    AD

    లాంచ్ కి ముందుగా వెల్లడైన హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ వివరాలు; కొత్తగా ఏమేం ఉన్నాయంటే ?

    Authors Image

    Aditya Nadkarni

    118 వ్యూస్
    లాంచ్ కి ముందుగా వెల్లడైన హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ వివరాలు; కొత్తగా ఏమేం ఉన్నాయంటే ?
    • సెప్టెంబర్ 9వ తేదీన ఇండియాలో లాంచ్ కానున్న అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్
    • అనేక కొత్త ఫీచర్లు మరియు డిజైన్ అప్‌డేట్‌లను పొందుతున్న మోడల్

    హ్యుందాయ్  అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ సెప్టెంబర్ 9వ తేదీన జరగనుండగా, దాని కంటే ముందే హ్యుందాయ్ దీని ఇంటీరియర్‌ వివరాలను వెల్లడించింది. ఆటోమేకర్ గతంలో దీని కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను మాత్రమే ఆవిష్కరించి, టోకెన్ అమౌంట్ రూ. 25,000 తో బుకింగ్‌లను ప్రారంభించింది. 

    Hyundai Alcazar facelift Left Side View

    హ్యుందాయ్ ఇప్పుడు అధికారికంగా 2024 అల్కాజార్ ఇంటీరియర్ వివరాలను వెల్లడించింది. ఈ మూడు-వరుసల ఎస్‍యూవీ కొత్త ఇంటీరియర్ ని డ్యూయల్-టోన్ బ్రౌన్ మరియు బ్లూ థీమ్‌ తో పొందగా, డ్యూయల్ 10.25-ఇంచ్  స్క్రీన్స్, ఏసీ కంట్రోల్స్ కోసం కొత్త ప్యానెల్, అలాగే బ్రష్డ్ అల్యూమినియం మరియు గ్లోసీ బ్లాక్ ఇన్‌సర్ట్స్ వంటి వాటిని పొందుతుంది.

    Hyundai Alcazar facelift Second Row Seats

    కొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌లో ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కోసం బాస్-మోడ్ ఫంక్షన్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్స్ మరియు డ్రైవర్ సీట్లకు మెమరీ ఫంక్షన్, డ్యూయల్ యూఎస్‌బి టైప్-సి పోర్ట్స్, బోస్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్, 360 -డిగ్రీ కెమెరా వైర్‌లెస్ ఛార్జర్, ఫోల్డబుల్ కప్ హోల్డర్‌లతో కూడిన ట్రేలు, వెనుక విండో కర్టెన్స్  మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

    Hyundai Alcazar facelift Front Row Seats

    అదనంగా, రిఫ్రెష్ చేయబడిన అల్కాజార్  6-సీట్స్ వేరియంట్‌లోని రెండవ-వరుస సీట్స్  అడ్జస్టబుల్ థై(తొడ) సపోర్ట్, వెంటిలేషన్ ఫంక్షన్స్ మరియు సైడ్ బోల్‌స్టరింగ్‌తో కూడిన హెడ్‌రెస్ట్స్ ను కలిగి ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే, ఇందులోని అన్ని ఇతర హెడ్‌రెస్ట్స్ బ్రౌన్ కలర్ ఫినిషింగ్‌ను పొందగా, మూడవ-వరుస సీట్ హెడ్‌రెస్ట్స్ బ్లూ కలర్ లో ఉన్నాయి. అలాగే, మేము ఇంతకు ముందే, మా వెబ్‌సైట్‌లో  ఈ ఎస్‍యూవీ ఇంజిన్ స్పెసిఫికేషన్లు మరియు ఎక్స్‌టీరియర్ వివరాలను వివరించాము మీరు మా వెబ్‌సైట్‌లో దాని గురించి చదువుకోవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ అల్కాజార్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    18616 వ్యూస్
    78 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16956 వ్యూస్
    85 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ అల్కాజార్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 17.77 లక్షలు
    BangaloreRs. 18.49 లక్షలు
    DelhiRs. 17.47 లక్షలు
    PuneRs. 17.77 లక్షలు
    HyderabadRs. 18.48 లక్షలు
    AhmedabadRs. 16.53 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 17.43 లక్షలు
    ChandigarhRs. 16.52 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    18616 వ్యూస్
    78 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16956 వ్యూస్
    85 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్ కి ముందుగా వెల్లడైన హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ వివరాలు; కొత్తగా ఏమేం ఉన్నాయంటే ?