CarWale
    AD

    త్వరపడండి! మరో మూడు వారాల్లో లాంచ్; కేవలం రూ.25 వేలతో హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం

    Authors Image

    Desirazu Venkat

    135 వ్యూస్
    త్వరపడండి! మరో మూడు వారాల్లో లాంచ్; కేవలం రూ.25 వేలతో హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం
    • రూ.25 వేలతో బుకింగ్స్ ప్రారంభం
    • పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో అందుబాటులోకి వస్తున్న అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    ఫేస్‍లిఫ్టెడ్ హ్యుందాయ్ అల్కాజార్ బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు హ్యుందాయ్ ఇండియా ప్రకటించింది. సౌత్ కొరియన్ ఆటోమేకర్ అయిన హ్యుందాయ్ మూడు-వరుసల ఎస్‍యూవీని ఆరు మరియు ఏడు సీట్ల కాన్ఫిగరేషన్ ని ఇందులో కూడా కొనసాగించనుంది. హ్యుందాయ్ ఈ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ ని తొమ్మిది కలర్ ఆప్షన్లలో రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందించనుంది. ఈ ఎస్‍యూవీకి సంబంధించిన బుకింగ్స్ నేడే ప్రారంభమవగా, కేవలం రూ.25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన దీని ధరలను హ్యుందాయ్ ప్రకటించనుంది. ఇది తొమ్మిది కలర్లలో రానుంది, ఇందులోని ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, మరియు సిగ్నేచర్ వంటి నాలుగు వేరియంట్లు కొత్త రోబస్ట్ ఎమరాల్డ్ మ్యాట్ తో అందించబడతాయి. 

    Hyundai Alcazar facelift Rear View

    ఎక్స్‌టీరియర్ పరంగా చెప్పాలంటే, కొత్త అప్ డేటెడ్ అల్కాజార్ భారీ ఫ్రేమ్ తో రానుండగా, కొత్తగా లో-సెట్ హెడ్ ల్యాంప్స్, హెచ్ షేప్ లో డీఆర్ఎల్స్, మరియు ఫ్యాన్ ఆకారంలో ఉండే ప్యాటర్న్ తో 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని పొందనుంది. ఇందులో హ్యుందాయ్ చేసిన అతి ముఖ్యమైన మార్పు ఏంటి అంటే, కారు దాని వెనుక భాగంలో ఒక సమూహాన్ని (పూర్తి) కలిగి ఉన్నట్లు ఉండే సిగ్నేచర్ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ తో రానుంది. అలాగే ఇందులో మీరు రియర్ స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, మరియు బాష్ ప్లేట్ డిజైన్ ని పొందుతారు. క్యాబిన్ వివరాలను హ్యుందాయ్ వెల్లడించకపోయినా, హ్యుందాయ్ క్రెటా కారులో అందించిన అప్ డేట్లతో ఈ కారు కూడా పొందనుంది. అలాగే, అల్కాజార్ ఆటోమేటిక్ వెర్షన్లలో లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) అందిస్తున్నట్లు ఆటోమేకర్ నిర్దారించింది. 

    Hyundai Alcazar facelift Wheel

    2024 అల్కాజార్ మరింత మెరుగైన, సమర్థవంతమైన పవర్ ట్రెయిన్లతో రానుంది. ఇందులోని 1.5-లీటర్ జిడిఐ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి)తో జతచేయబడి రానుంది. అలాగే, ఈ ఎస్‍యూవీలోని 1.5 యు2 సిఆర్‌డిఐ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి రానుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ అల్కాజార్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    18616 వ్యూస్
    78 లైక్స్
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51154 వ్యూస్
    335 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ అల్కాజార్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 17.77 లక్షలు
    BangaloreRs. 18.49 లక్షలు
    DelhiRs. 17.47 లక్షలు
    PuneRs. 17.77 లక్షలు
    HyderabadRs. 18.48 లక్షలు
    AhmedabadRs. 16.53 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 17.43 లక్షలు
    ChandigarhRs. 16.52 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    18616 వ్యూస్
    78 లైక్స్
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51154 వ్యూస్
    335 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • త్వరపడండి! మరో మూడు వారాల్లో లాంచ్; కేవలం రూ.25 వేలతో హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం