CarWale
    AD

    అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ మైలేజీని వెల్లడించిన హ్యుందాయ్

    Authors Image

    Haji Chakralwale

    96 వ్యూస్
    అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ మైలేజీని వెల్లడించిన హ్యుందాయ్
    • రెండు ఇంజన్  ఆప్షన్లతో అందించబడుతున్న అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్
    • రూ. 15 లక్షలతో ధరలు ప్రారంభం

    హ్యుందాయ్ మోటార్ ఇండియా సెప్టెంబర్ 9వ తేదీన ఇండియాలో అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసింది. ఈ క్రెటా-ఆధారిత మూడు-వరుసల ఎస్‌యూవీ 4 వేరియంట్లలో రూ.15 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అలాగే,  కొత్త అల్కాజార్ రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో అందించబడుతుంది. అంతేకాకుండా, ఈ మోడల్ ఏఆర్ఏఐ- క్లెయిమ్డ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీకి సంబంధించిన నంబర్ల  వివరాలు కూడా అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ ఫ్యూయల్-ఎఫిషియన్సీ నంబర్ల ద్వారా అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్‌ కారు లీటరుకు ఎంత మైలేజీ ఇస్తుందో మనకు కొంత అవగాహన వస్తుంది. త్వరలోనే దీని రియల్-వరల్డ్ మైలేజీ వివరాలను మీకు అందిస్తాము.

    Hyundai Alcazar Left Rear Three Quarter

    2024 హ్యుందాయ్ అల్కాజార్ ప్లాటినం, సిగ్నేచర్, ప్రెస్టీజ్ మరియు ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లలో, 6-సీట్స్  మరియు 7- సీట్స్ లేఅవుట్‌లలో అందుబాటులో ఉంది. మెకానికల్‍గా, ఎస్‌యూవీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ను పొందగా, ఈ రెండూ 6 -స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటాయి. ఆటోమేటిక్ వెర్షన్ల విషయానికొస్తే, పెట్రోల్ వేరియంట్స్ 7-స్పీడ్ డిసిటిని పొందగా, డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడింది.

    ఇంజిన్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ 1.5-లీటర్ డీజిల్
     పవర్ అవుట్‌పుట్ 158bhp/253Nm 113bhp/250Nm

    సరికొత్త హ్యుందాయ్ అల్కాజార్ ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ మైలేజ్ నంబర్లు క్రింద పట్టికలో ఇవ్వబడ్డాయి:

    పెట్రోల్ 6-స్పీడ్ మాన్యువల్పెట్రోల్ 7-స్పీడ్ డిసిటిడీజిల్ 6-స్పీడ్ మాన్యువల్డీజిల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్
    17.5కెఎంపిఎల్18కెఎంపిఎల్20.4కెఎంపిఎల్18.1కెఎంపిఎల్

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ అల్కాజార్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    19061 వ్యూస్
    79 లైక్స్
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51154 వ్యూస్
    335 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ అల్కాజార్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 17.77 లక్షలు
    BangaloreRs. 18.49 లక్షలు
    DelhiRs. 17.47 లక్షలు
    PuneRs. 17.77 లక్షలు
    HyderabadRs. 18.48 లక్షలు
    AhmedabadRs. 16.53 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 17.43 లక్షలు
    ChandigarhRs. 16.52 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    19061 వ్యూస్
    79 లైక్స్
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51154 వ్యూస్
    335 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ మైలేజీని వెల్లడించిన హ్యుందాయ్