CarWale
    AD

    ఎక్స్‌క్లూజివ్ ! ఇండియాలో స్పై టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్

    Authors Image

    Haji Chakralwale

    217 వ్యూస్
    ఎక్స్‌క్లూజివ్ ! ఇండియాలో స్పై టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్
    • 2024లో లాంచ్ అయ్యే అవకాశం
    • రూ.38.80 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ప్రస్తుత వెర్షన్

    ఎంజి మోటార్ ఇండియా ఇటీవల భారతదేశంలో తన ఫ్లాగ్‌షిప్ గ్లోస్టర్ ఎస్‌యువి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను స్పై టెస్ట్చేస్తున్న సమయంలో కనిపించింది. ఈ మోడల్ బాడీ ప్యానెల్స్ అంతటా పూర్తిగా కామోఫ్లేజ్ మాస్కింగ్ కవర్ ద్వారా కవర్ చేయబడ్డాయి, కానీ ఇది మరికొన్ని మార్పులతో వచ్చే అవకాశం ఉంది. 

    గ్లోస్టర్ ప్రస్తుత వెర్షన్ ఇండియాలో 2020 నుండి విక్రయించబడుతుంది. ఈ వెర్షన్ చాలా వరకు ఎక్స్‌టీరియర్ మరియు ఫీచర్స్ రివైజ్ చేయబడి కొన్ని మిడ్-లైఫ్ అప్‌డేట్‌లను పొందింది. ఈ మోడల్ వచ్చే ఏడాది సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌ను పొందడానికి సిద్ధంగా ఉంది.

    MG Gloster Front Fender

    ఇక్కడ చిత్రంలో చూసినట్లుగా, మూడు-వరుసల ఎస్‌యువి కొత్త బంపర్, టెయిల్‌ లైట్‌లు మరియు రీపోజిషన్డ్ రిఫ్లెక్టర్‌లతో రీడిజైన్ చేయబడిన రియర్ ప్రొఫైల్‌ను పొందుతుంది. మనకు కనిపిస్తున్న అంశాలను గమనిస్తే ఇందులో ఇంటిగ్రేటెడ్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో కూడిన రూఫ్ స్పాయిలర్, వాషర్‌తో వెనుక వైపర్, డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్, సైడ్ స్టెప్స్, డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ మరియు డోర్-మౌంటెడ్ ఒఆర్‍విఎంఎస్ వంటివి ఉన్నాయి. ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటి అంటే, టెస్ట్ మ్యూల్ రూఫ్ రెయిల్స్ లేదు కాబట్టి , ఇది మునుపటి అప్‌డేట్ కంటే మరింత స్టాండర్డ్ గా ఉండనుంది.

    మెకానికల్‍గా చూస్తే, ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ మెరుగైన పెర్ఫార్మెన్స్ తో సర్దుబాటు చేయబడిన పవర్‌ట్రెయిన్ ఆప్షన్ లనుపొందుతుంది. ప్రస్తుత వెర్షన్‌లో రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో రానుంది - ఇవి 2.0-లీటర్ టర్బో డీజిల్ మరియు 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.

    MG Gloster Right Side View

    ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్ 2024లో ఎప్పుడైనా వస్తుందని మేము అంచనా వేస్తున్నాము. ఇది లాంచ్ అయిన తర్వాత, ఫుల్-సైజ్ ఎస్‌యువి  సెగ్మెంట్‌లో ఉన్న ఇతర టయోటా ఫార్చ్యూనర్, జీప్ మెరిడియన్ మరియు స్కోడా కొడియాక్‌లతో పోటీగా కొనసాగుతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి గ్లోస్టర్ గ్యాలరీ

    • images
    • videos
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 16.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.04 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 13.73 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.75 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.66 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.81 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 25.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.12 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.69 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 16.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 20.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 7.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, డోంబివాలి

    డోంబివాలి సమీపంలోని నగరాల్లో ఎంజి గ్లోస్టర్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 47.21 లక్షలు
    UlhasnagarRs. 47.17 లక్షలు
    KalyanRs. 47.17 లక్షలు
    BhiwandiRs. 47.17 లక్షలు
    ThaneRs. 47.17 లక్షలు
    Navi MumbaiRs. 47.17 లక్షలు
    BadlapurRs. 47.17 లక్షలు
    PanvelRs. 47.17 లక్షలు
    VasaiRs. 47.17 లక్షలు

    పాపులర్ వీడియోలు

    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    youtube-icon
    All You Need To Know | Day 2 | Auto Expo 2020
    CarWale టీమ్ ద్వారా10 Feb 2020
    15545 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఎక్స్‌క్లూజివ్ ! ఇండియాలో స్పై టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఎంజి గ్లోస్టర్ ఫేస్‌లిఫ్ట్