CarWale
    AD

    ఎక్స్‌క్లూజివ్‌! మహీంద్రా XUV 3XO అనధికార బుకింగ్స్ ప్రారంభం

    Authors Image

    Haji Chakralwale

    168 వ్యూస్
    ఎక్స్‌క్లూజివ్‌! మహీంద్రా XUV 3XO అనధికార బుకింగ్స్ ప్రారంభం
    • ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 29న ఆవిష్కరణ
    • పనోరమిక్ సన్ రూఫ్, ఏడీఏఎస్(ఎడాస్), మరియు మరెన్నో ఫీచర్లు దీని సొంతం 

    ముందుగా చెప్పినట్లు మహీంద్రా XUV 3XO ఆవిష్కరణకు సంబంధించి 29 ఏప్రిల్, 2024 కోసం ఎదురుచూస్తుండగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా సెలెక్ట్ డీలర్‌షిప్స్ రాబోయే (అప్‍కమింగ్) టాటా నెక్సాన్ కు పోటీగా ఈ మోడల్ బుకింగ్స్ అంగీకరించడం ప్రారంభించాయి. మీరు రూ. 21,000 టోకెన్ అమౌంట్ తో సరికొత్త XUV 3XO మీ పేరు మీద బుక్ చేసుకోవచ్చు. 

    మొత్తంగా XUV 3XOగా పిలువబడుతున్న అప్‍డేటెడ్ మహీంద్రా XUV300 భారీ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులతో రానుంది. ఇక బయటివైపు మార్పుల విషయానికి వస్తే, ఎస్‍యూవీ ఒకే రకమైన డైమెన్షన్లతో ఫ్రెష్ డిజైన్ ని పొందుతుంది. ఇది ఒక సన్నని గ్రిల్, ఇన్వర్టెడ్ సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యూయల్-బ్యారెల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ మరియు ట్వీక్డ్ బంపర్‌తో కూడిన రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉండనుంది. కారు వెనుక భాగంలో, ఎల్ఈడీ టెయిల్‌లైట్ రీడిజైన్డ్ బంపర్ మరియు XUV 3XO బ్రాండింగ్‌తో పాటు టెయిల్‌గేట్‌పై ట్విన్-పీక్ మహీంద్రా లోగోతో కనెక్టెడ్ లుక్ ని పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఎస్‍యూవీ రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్ ని కూడా పొందనుంది.

    ఇక దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇంతకు ముందే వీటి గురించి మీకు వెల్లడించిన ప్రకారం, XUV 3XOపెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు మరియు లెవెల్-2ఏడీఏఎస్ (ఎడాస్)సూట్ వంటి ఫీచర్లను పొందనుంది. ఇంకా చెప్పాలంటే, ఇతర మోడల్స్ నుంచి పోటీని ఎదుర్కోవడానికి మహీంద్రా కంపెనీ ఈ కొత్త ఎక్స్‌యూవీని వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీటు, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ మరియు కొత్త సీట్ అప్హోల్స్టరీ వంటి బెస్ట్ ఫీచర్లతో అప్‍గ్రేడ్ చేసింది. 

    ఈ కొత్త XUV 3XO మోడల్ కొత్త వేరియంట్లతో పాటు మరిన్ని ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లతో వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇంకా ఇతర కార్లతో పోటీ విషయానికి వస్తే, XUV 3XO మోడల్ సెగ్మెంట్‌లోని కియా సోనెట్, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజా, రెనాల్ట్ కైగర్, నిసాన్ మాగ్నైట్ మరియు సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ తో కూడా పోటీ పడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా XUV 3XO గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా XUV 3XO ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 8.82 లక్షలు
    BangaloreRs. 9.17 లక్షలు
    DelhiRs. 8.54 లక్షలు
    PuneRs. 8.82 లక్షలు
    HyderabadRs. 9.02 లక్షలు
    AhmedabadRs. 8.51 లక్షలు
    ChennaiRs. 8.96 లక్షలు
    KolkataRs. 8.66 లక్షలు
    ChandigarhRs. 8.32 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6941 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8313 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఎక్స్‌క్లూజివ్‌! మహీంద్రా XUV 3XO అనధికార బుకింగ్స్ ప్రారంభం