CarWale
    AD

    జనవరి-2024 నుంచి తమ మోడల్స్ పై ధరలను పెంచనున్న సిట్రోన్ ఇండియా

    Authors Image

    Jay Shah

    206 వ్యూస్
    జనవరి-2024 నుంచి తమ మోడల్స్ పై ధరలను పెంచనున్న సిట్రోన్ ఇండియా
    • 3 శాతం మేర పెరగనున్న ధరలు
    • అన్నీ మోడల్స్ పై పెరిగిన ధరలు వర్తింపు

    సిట్రోన్ ఇండియా తమ బ్రాండ్ పరిధిలో ఉన్న పలు మోడల్స్ పై 1 జనవరి, 2024 నుంచి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. దీంతో మోడల్ రేంజ్ ని బట్టి అన్నీ మోడల్స్ ఎక్స్-షోరూం ధరలు 2.5-3 శాతం మేర పెరగనున్నాయి. ప్రస్తుతం, సిట్రోన్ ఇండియా దేశీయ మార్కెట్లో సిట్రోన్ C3,eC3, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ మోడల్స్ ను విక్రయిస్తుంది. 

    Right Front Three Quarter

    అన్నీ పెరిగిన కొత్త ధరలు వచ్చే నెల జనవరి నుంచి వర్తిస్తాయి మరియు ఇప్పుడు లభించే మోడల్స్ ను 31 డిసెంబర్, 2023 లోపు ప్రస్తుత ధరలకే కొనుగోలు చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే, సిట్రోన్ కార్లపై భారీగా సుమారు రూ. 3.5 lakh*వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి. డిస్కౌంట్ కి సంబంధించి ఏ మోడల్ పై ఎంత డిస్కౌంట్ లభించనుందో పూర్తి బ్రేకప్ ధర వివరాలు ఇప్పుడు చూద్దాం. 

    మోడల్స్డిస్కౌంట్స్
    సిట్రోన్ C3రూ. 99,000* వరకు లభించనున్న బెనిఫిట్స్
    సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్రూ. 1.5 లక్షలు*వరకు లభించనున్న బెనిఫిట్స్
    సిట్రోన్ C5 ఎయిర్ క్రాస్రూ. 3.5 లక్షలు*వరకు లభించనున్న బెనిఫిట్స్

    C3 అనేది సిట్రోన్ బ్రాండ్ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ మరియు రెండు ట్యూన్‌లలో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులోని నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో పెట్రోల్ టైప్స్ వరుసగా 80bhp మరియు109bhp పవర్ ని ఉత్పత్తి చేస్తాయి. అదే విధంగా, C3 ఎయిర్ క్రాస్ ను తరువాతి పవర్‌ట్రెయిన్‌ను సహాయంతో, 5 మరియు 7 సీట్స్ లేఅవుట్‌తో పొందవచ్చు.

    Right Front Three Quarter

    C5 ఎయిర్‌క్రాస్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్‌షిప్ ఎస్‍యూవీ మరియు ఇది 2.0-లీటర్ డీజిల్ మోటార్‌ సహాయంతో 174bhp మరియు 400Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో జత చేయబడింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6218 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42281 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.59 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 37.67 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.65 లక్షలు
    BangaloreRs. 12.42 లక్షలు
    DelhiRs. 11.31 లక్షలు
    PuneRs. 11.65 లక్షలు
    HyderabadRs. 12.10 లక్షలు
    AhmedabadRs. 11.41 లక్షలు
    ChennaiRs. 11.89 లక్షలు
    KolkataRs. 11.77 లక్షలు
    ChandigarhRs. 11.20 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6218 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42281 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • జనవరి-2024 నుంచి తమ మోడల్స్ పై ధరలను పెంచనున్న సిట్రోన్ ఇండియా