CarWale
    AD

    పుదుచ్చేరిలో నూతన షోరూంని ప్రారంభించిన సిట్రోన్ ఇండియా

    Authors Image

    Haji Chakralwale

    451 వ్యూస్
    పుదుచ్చేరిలో నూతన షోరూంని ప్రారంభించిన సిట్రోన్ ఇండియా
    • ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50కి పైగా షోరూంలను కలిగి ఉన్న సిట్రోన్ కంపెనీ
    • ఇండియాలో 4 మోడళ్ళను విక్రయిస్తున్న బ్రాండ్

    సిట్రోన్ ఇండియా పుదుచ్చేరిలో నూతన షోరూంని ప్రారంభించి సౌత్ ఇండియాలో తన నెట్ వర్క్ ని మరింత విస్తరింపజేసింది. ఈ నూతన షోరూం ప్రారంభంతో, ఈ ఆటోమేకర్ ప్రస్తుతం ఇండియాలోని 46 నగరాల్లో సుమారు 51 షోరూంలను కలిగి ఉంది. 

    సిట్రోన్ కంపెనీ ద్వారా కస్టమర్లు నూతన కారు కొనుగోలు ఎక్స్‌పీరియన్స్ తో పాటుగా కారు కొనుగోలు తర్వాత లభించే సర్వీసు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. సిట్రోన్ కారు ఓనర్స్ ఇంటి వద్దే మెయింటెనెన్స్ సర్వీసులు, వర్చువల్ రిమోట్ డయాగ్నస్టిక్స్, జెన్యూన్ స్పేర్ పార్ట్స్, రోడ్ సేఫ్టీ అసిస్టెన్స్ సౌకర్యం మరియు పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్ వంటి సౌకర్యాలను కూడా పొందుతారు.

    ప్రస్తుతం, ఈ ఫ్రెంచ్ ఆటోమేకర్ ఇండియాలో C3, eC3, C3 ఎయిర్ క్రాస్, మరియు C5 ఎయిర్ క్రాస్ తో కలిపి మొత్తం 4 మోడల్స్ విక్రయిస్తుంది. 

    ఈ సందర్భంగా లా మైసన్ సిట్రోన్ పుదుచ్చేరి డీలర్ ప్రిన్సిపాల్ బి. జ్ఞానప్రకాష్ మాట్లాడుతూ, “పుదుచ్చేరికి లా మైసన్ సిట్రోన్ ఫిజిటల్ షోరూమ్ ఎక్స్‌పీరియన్స్ అందించడం ఆనందంగా ఉంది. మొత్తం సిట్రోన్ ప్రొడక్షన్ రేంజ్ మరియు కార్లపై మక్కువ, అభిరుచి నిపుణుల బృందంతో, మేము కస్టమర్ల అంచనాలకు మించిన ఎక్స్‌పీరియన్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మా బృందం పుదుచ్చేరి ప్రజలకు ఎలాంటి అవాంతరాలు లేని బెస్ట్ కారు కొనుగోలు ఎక్స్‌పీరియన్స్ మరియు తమ సర్వీసులతో కస్టమర్లకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగించడానికి మేము మరింత దూరం కూడా వెళ్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము.” అని పేర్కొన్నారు.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    42771 వ్యూస్
    282 లైక్స్
    Citroen C3 Aircross Automatic Review | Rs 12.84 Lakh | Performance, Space & Features Tested
    youtube-icon
    Citroen C3 Aircross Automatic Review | Rs 12.84 Lakh | Performance, Space & Features Tested
    CarWale టీమ్ ద్వారా31 Jan 2024
    65180 వ్యూస్
    410 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance

    Rs. 2.00 - 2.10 కోట్లుఅంచనా ధర

    12th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    42771 వ్యూస్
    282 లైక్స్
    Citroen C3 Aircross Automatic Review | Rs 12.84 Lakh | Performance, Space & Features Tested
    youtube-icon
    Citroen C3 Aircross Automatic Review | Rs 12.84 Lakh | Performance, Space & Features Tested
    CarWale టీమ్ ద్వారా31 Jan 2024
    65180 వ్యూస్
    410 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • పుదుచ్చేరిలో నూతన షోరూంని ప్రారంభించిన సిట్రోన్ ఇండియా