CarWale
    AD

    ప్రారంభమైన సిట్రోన్ బసాల్ట్ కూపే కార్ల డెలివరీ; కేవలం రూ.11 వేలు చెల్లిస్తే చాలు తెలుసా!

    Authors Image

    Sagar Bhanushali

    100 వ్యూస్
    ప్రారంభమైన సిట్రోన్ బసాల్ట్ కూపే కార్ల డెలివరీ; కేవలం రూ.11 వేలు చెల్లిస్తే చాలు తెలుసా!
    • సిట్రోన్ న్యూ ఢిల్లీ డీలర్ షిప్ వద్ద మొదటి బసాల్ట్ కారు డెలివరీ
    • సిట్రోన్ డీలర్ షిప్స్ అంతటా డెలివరీ ప్రారంభం

    కస్టమర్లకు బసాల్ట్ కూపే ఎస్‍యూవీని డెలివరీ చేస్తున్నట్లు సిట్రోన్ ఇండియా ప్రకటించింది. సిట్రోన్ బ్రాండ్ సీఈఓ థియరీ కోస్కాస్ సిట్రోన్ న్యూ ఢిల్లీ డీలర్ షిప్ వద్ద మొదటి బసాల్ట్ కారును కస్టమర్ కి అందజేశారు. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లకు ఈ కారును డెలివరీ చేయడం కూడా ఈ వారమే ప్రారంభమైంది. 

    సిట్రోన్ బసాల్ట్ కారు రూ.7.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో ఇండియాలో 2024 ఆగస్టు 9వ తేదీన లాంచ్ అయ్యింది. అదే విధంగా, ఇండియాలో బసాల్ట్ కూపే ఎస్‍యూవీ బుకింగ్స్ రూ.11,000 ధరతో ప్రారంభమయ్యాయి. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ప్రారంభ ధర అక్టోబర్ 31వ తేదీ వరకు చేసుకున్న బుకింగ్స్ కి మాత్రమే వర్తిస్తుంది. తర్వాత ధరలు పెంచే అవకాశం కూడా ఉందని ఆటో ఇండస్ట్రీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

    బసాల్ట్ కారు 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ని నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో ఛార్జ్డ్ అనే రూపాల్లో పొందింది. ఈ కారు డీజిల్ వెర్షన్లో అందించబడలేదు. ఇందులోని నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 80bhp మరియు 115Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 109bhp మరియు 190Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లో 205Nm టార్కు). నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో పొందవచ్చు, అలాగే టర్బో ఛార్జ్డ్ ఇంజిన్ ని 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్సుతో జతచేసి పొందవచ్చు.

    సిట్రోన్ బసాల్ట్ కారు ధర కొంచెం సామాన్యులకు అందుబాటులో ఉంది. దీని ఫలితంగా ఈ కూపే ఎస్‍యూవీ వివిధ సెగ్మెంట్లోని మోడల్స్ తో పోటీపడుతుంది. ఇందులో టాటా కర్వ్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO మరియు మారుతి బ్రెజా మరియు ఫ్రాంక్స్ వంటి కార్లు ఉన్నాయి.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్ 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ బసాల్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26921 వ్యూస్
    193 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17850 వ్యూస్
    201 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ బసాల్ట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.34 లక్షలు
    BangaloreRs. 9.59 లక్షలు
    DelhiRs. 9.40 లక్షలు
    PuneRs. 9.34 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.78 లక్షలు
    ChennaiRs. 9.69 లక్షలు
    KolkataRs. 9.24 లక్షలు
    ChandigarhRs. 8.77 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26921 వ్యూస్
    193 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17850 వ్యూస్
    201 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రారంభమైన సిట్రోన్ బసాల్ట్ కూపే కార్ల డెలివరీ; కేవలం రూ.11 వేలు చెల్లిస్తే చాలు తెలుసా!