CarWale
    AD

    కర్వ్ కి పోటీగా ఉన్న బసాల్ట్ కారులో లభించే వివిధ వేరియంట్ల వివరాలను వెల్లడించిన సిట్రోన్

    Authors Image

    Aditya Nadkarni

    164 వ్యూస్
    కర్వ్ కి పోటీగా ఉన్న బసాల్ట్ కారులో లభించే వివిధ వేరియంట్ల వివరాలను వెల్లడించిన సిట్రోన్
    • ఇండియాలో రూ. 7.99 లక్షలతో ప్రారంభమైన బసాల్ట్  ధరలు
    • 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌లతో అందించబడుతున్న మోడల్

    గత వారం, సిట్రోన్ ఇండియా సెలెక్ట్ చేసిన డీలర్స్ వద్ద బసాల్ట్ కూపే ఎస్‍యూవీ  బుకింగ్స్ లను  ప్రారంభించింది. దీనిని రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు. అంతేకాకుండా, ఇప్పుడు ఈ బ్రాండ్ టాటా కర్వ్ కి  పోటీగా ఉన్నబసాల్ట్ వేరియంట్ వివరాలను వెల్లడించింది.

    Front View

    వేరియంట్‌ల పరంగా చెప్పాలంటే, సిట్రోన్ బసాల్ట్ యు, ప్లస్ మరియు మాక్స్ అనే మూడు వేరియంట్‌ ఆప్షన్స్ తో అందుబాటులోకి వచ్చింది. కస్టమర్‌లు ఈ కారును పోలార్ వైట్, స్టీల్ గ్రే, ప్లాటినం గ్రే, కాస్మో బ్లూ, గార్నెట్ రెడ్, నెరా బ్లాక్ తో పోలార్ వైట్ మరియు నెరా బ్లాక్ తో గార్నెట్ రెడ్అనే 7 కలర్ల నుండి కూడా ఎంచుకోవచ్చు.

    ఫీచర్ల వారీగాచూస్తే, కొత్త బసాల్ట్ కూపే ఎస్‍యూవీ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫ్లిప్ కీ, రెండవ వరుస సీట్స్ లో త్రీ-స్టెప్ అడ్జస్టబుల్ థై (తొడ) సపోర్ట్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు డిజిటల్, కలర్డ్ డ్రైవర్ డిస్‌ప్లే వంటివి ఉన్నాయి.

    Right Rear Three Quarter

    బసాల్ట్‌ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ టర్బోచార్జ్డ్ మరియు నేచురల్లీ ఆస్పిరేటెడ్ అనే రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్స్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేయబడ్డాయి. మేము బసాల్ట్ కూపే ఎస్‌యూవీని డ్రైవ్ చేసిన రివ్యూ మా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

    అనువాదించినవారు: రాజపుష్ప

     

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ బసాల్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26921 వ్యూస్
    193 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17836 వ్యూస్
    201 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ బసాల్ట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.34 లక్షలు
    BangaloreRs. 9.59 లక్షలు
    DelhiRs. 9.40 లక్షలు
    PuneRs. 9.34 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.78 లక్షలు
    ChennaiRs. 9.69 లక్షలు
    KolkataRs. 9.24 లక్షలు
    ChandigarhRs. 8.77 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26921 వ్యూస్
    193 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17836 వ్యూస్
    201 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కర్వ్ కి పోటీగా ఉన్న బసాల్ట్ కారులో లభించే వివిధ వేరియంట్ల వివరాలను వెల్లడించిన సిట్రోన్