CarWale
    AD

    ఇక మిగిలింది లాంచ్ మాత్రమే, సిట్రోన్ బసాల్ట్ కూపే ఆవిష్కరణ; వెల్లడైన టాప్ ఫీచర్ల వివరాలు

    Authors Image

    Desirazu Venkat

    195 వ్యూస్
    ఇక మిగిలింది లాంచ్ మాత్రమే, సిట్రోన్ బసాల్ట్ కూపే ఆవిష్కరణ; వెల్లడైన టాప్ ఫీచర్ల వివరాలు
    • ఈ ఏడాది చివర్లో లాంచ్ 
    • రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో వస్తున్న బసాల్ట్ కూపే 

    సిట్రోన్ బసాల్ట్ ఈ సంవత్సరం చివరలో లాంచ్ కానుండగా, దీని కంటే ముందు అధికారికంగా ఆవిష్కరించబడింది. ఇది సిట్రోన్ నుంచి సి-క్యూబ్డ్ ప్రోగ్రామ్ కింద ఇండియాకు వచ్చిన నాలుగవ కారు కాగా, ఇది ఇండియన్ మార్కెట్లో రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో అందించబడుతుంది.

    Citroen Basalt Left Front Three Quarter

    ఇంటీరియర్ మరియు ఫీచర్ లిస్టు

    ఇప్పటికే కొన్ని వారాల క్రితం మనం బసాల్ట్ కారు ఎక్స్‌టీరియర్ ని లుక్ ని చూశాము మరియు ఇప్పుడు మొదటిసారిగా, సిట్రోన్ కంపెనీ కారు ఇంటీరియర్ భాగాన్ని వెల్లడించింది. క్యాబిన్ బీజ్ మరియు బ్లాక్ కలర్లో ఉండగా, ఇందులో కొన్ని అంశాలు అచ్చం C3 ఎయిర్‌క్రాస్‌లో ఉన్నట్లు ఉన్నాయి. అయినప్పటికీ, రియర్ ఏసీ వెంట్‌లతో క్లైమేట్ కంట్రోల్, రెండవ వరుసలో అడ్జస్టబుల్ థై (తొడ) సపోర్ట్, ఫుల్లీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రెండు వరుసలో ఆర్మ్‌రెస్ట్‌లు మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌ల ద్వారా ఫీచర్ లిస్టు స్టాండర్డ్ గా అందించబడింది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ సీట్లు మరియు బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఇందులో లేవు. బూట్‌స్పేస్ 470 లీటర్లు ఉండగా, వీల్‌బేస్ 2.64 మీటర్లు ఉంది. దీంతో ఇది సెగ్మెంట్‌లోని పెద్ద కార్లలో ఒకటిగా నిలిచింది.

    Citroen Basalt Dashboard

    పవర్ ట్రెయిన్ ఆప్షన్లు

    C3 ఎయిర్‌క్రాస్ లా కాకుండా, బసాల్ట్ కూపే 1.2 పెట్రోల్ మరియు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్‌తో ఇంజిన్లతో అందించబడుతుంది. నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ 82bhp మరియు 155Nm ఉత్పత్తి చేస్తుండగా, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో అందించబడుతుంది. టర్బో-పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ రూపంలో 109bhp మరియు 190Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రూపంలో 205Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

    Citroen Basalt Front Seat Headrest

    కలర్లు మరియు కీలక డిజైన్ అంశాలు

    బసాల్ట్ ఆరు వేరువేరు కలర్లలో అందించబడుతుండగా, వేరియంట్‌ని బట్టి అల్లాయ్ వీల్స్ రెండు విభిన్నమైన డిజైన్లలో ఇందులో వచ్చాయి. ఇతర ముఖ్యాంశాలను పరిశీలిస్తే, ఇందులో ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్, ఫాస్ట్‌బ్యాక్ రూఫ్‌లైన్, వీల్ ఆర్చ్‌లకు క్లాడింగ్ మరియు ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ వంటివి ఉన్నాయి.

    Citroen Basalt Right Side Air Vents

    పోటీ మరియు లాంచ్

    బసాల్ట్ కూపే కారు ఈ సంవత్సరం చివర్లో వస్తుండగా, సిట్రోన్ కొత్త బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ కారు ఇది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఎంజి ఆస్టర్ మరియు హోండా ఎలివేట్ వంటి కార్లతో పోటీని ఎదుర్కొంటుంది. సిట్రోన్ దాని ఫీచర్ లిస్టును అప్ డేట్ చేయడం ద్వారా ఈ సంవత్సరం కాలంలో మరో మూడు సిట్రోన్ బడ్జెట్ కార్లు వచ్చే అవకాశం ఉంది.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ బసాల్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26375 వ్యూస్
    192 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17820 వ్యూస్
    201 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ బసాల్ట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.34 లక్షలు
    BangaloreRs. 9.59 లక్షలు
    DelhiRs. 9.40 లక్షలు
    PuneRs. 9.34 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.78 లక్షలు
    ChennaiRs. 9.69 లక్షలు
    KolkataRs. 9.24 లక్షలు
    ChandigarhRs. 8.77 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26375 వ్యూస్
    192 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17820 వ్యూస్
    201 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇక మిగిలింది లాంచ్ మాత్రమే, సిట్రోన్ బసాల్ట్ కూపే ఆవిష్కరణ; వెల్లడైన టాప్ ఫీచర్ల వివరాలు