CarWale
    AD

    వెల్లడైన సిట్రోన్ బసాల్ట్ కారు మైలేజ్; లీటరుకు ఎంత ఇస్తుంది అంటే ?

    Authors Image

    Aditya Nadkarni

    188 వ్యూస్
    వెల్లడైన సిట్రోన్ బసాల్ట్ కారు మైలేజ్; లీటరుకు ఎంత ఇస్తుంది అంటే ?
    • రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందించబడనున్న బసాల్ట్ కూపే
    • మరికొన్ని వారాల్లో లాంచ్ అవుతుందని అంచనా

    గత వారం చివరలో, మరికొన్ని వారాల్లో బసాల్ట్ కూపే లాంచ్ కానుండగా, దాని కంటే ముందుగా సిట్రోన్ కంపెనీ ప్రొడక్షన్-రెడీ బసాల్ట్ కూపే ఎస్‍యూవీని ఆవిష్కరించింది. దానితో పాటుగా, కార్ మేకర్ వీటి స్పెసిఫికేషన్లు మరియు ఫీచర్ల వివరాలను ప్రకటించింది. 

    Citroen Basalt Front View

    కొత్త బసాల్ట్ కారు బానెట్ కింద, రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. మొదటి 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటార్ 80bhp and 115Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్సుతో జతచేయబడి రానుంది. అలాగే, రెండోది 1.2-లీటర్, త్రీ-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 109bhp పవర్ ని జనరేట్ చేస్తుంది. ఇంకా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లు లభిస్తుండగా, ఇవి వరుసగా 190Nm మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేస్తాయి. 

    Citroen Basalt Right Rear Three Quarter

    వెర్షన్-వారీగా సిట్రోన్ బసాల్ట్ మైలేజీ వివరాలు కింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్గేర్ బాక్స్మైలేజీ (కి.మీ.)
    1.2 ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్5ఎంటి18కెఎంపిఎల్
    1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్ 6ఎంటి19.5కెఎంపిఎల్
    1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్6ఎటి18.7కెఎంపిఎల్
    Citroen Basalt Dashboard

    2024 సిట్రోన్ బసాల్ట్ లో అందించబడిన కీలక ఫీచర్ల వివరాలలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, రాప్-అరౌండ్ (గుండ్రని) టెయిల్ లైట్స్, రియర్ ఏసీ వెంట్స్, రెండవ వరుసలోని కూర్చున్న ప్యాసింజర్లకు సపోర్ట్ గా ఉండే అడ్జస్టబుల్ థై (తొడ) సపోర్ట్ ఫీచర్, వైర్ లెస్ కనెక్టివిటీతో 10.25-ఇంచ్ టచ్ స్క్రీన్ సిస్టం, స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్, మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ బసాల్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    27435 వ్యూస్
    197 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17850 వ్యూస్
    201 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ బసాల్ట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.34 లక్షలు
    BangaloreRs. 9.59 లక్షలు
    DelhiRs. 9.40 లక్షలు
    PuneRs. 9.34 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.78 లక్షలు
    ChennaiRs. 9.69 లక్షలు
    KolkataRs. 9.24 లక్షలు
    ChandigarhRs. 8.77 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    27435 వ్యూస్
    197 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17850 వ్యూస్
    201 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • వెల్లడైన సిట్రోన్ బసాల్ట్ కారు మైలేజ్; లీటరుకు ఎంత ఇస్తుంది అంటే ?