CarWale
    AD

    నేడే బసాల్ట్ మోడల్ లోని అన్ని వేరియంట్ల ధరలను ప్రకటించిన సిట్రోన్; చాలా చవక ధరతో లభిస్తున్న టాప్ వేరియంట్

    Authors Image

    Haji Chakralwale

    234 వ్యూస్
    నేడే బసాల్ట్ మోడల్ లోని అన్ని వేరియంట్ల ధరలను ప్రకటించిన సిట్రోన్; చాలా చవక ధరతో లభిస్తున్న టాప్ వేరియంట్
    • టాప్ –స్పెక్ వేరియంట్ ధర రూ.13.62 లక్షలు
    • మూడు వెర్షన్లు మరియు రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్లతో అందించబడిన బసాల్ట్

    కొన్ని రోజుల క్రితం సిట్రోన్ ఇండియా బసాల్ట్ కారులోని బేస్ వేరియంట్ ధరను ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి ఈరోజు బసాల్ట్ కారు మిగతా వేరియంట్ల ధరలను ప్రకటించింది, దీంతో, ఇప్పుడు కొత్త బసాల్ట్ కారు లైనప్ లోని అన్ని వేరియంట్ల ధరలు వచ్చేశాయన్నమాట. ఈ కూపే ఎస్‍యూవీ మొత్తంగా మూడు వెర్షన్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో యూ, ప్లస్, మ్యాక్స్ వంటి వెర్షన్లు ఉన్నాయి. వీటి ఎక్స్-షోరూం ధర రూ.7.99 లక్షలతో ప్రారంభమైంది. ఇంత తక్కువ ధరకు బసాల్ట్ కారును సిట్రోన్ తీసుకురావడం కార్లను అమితంగా ఇష్టపడే వారికి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. 

    ఇది వరకే మేము బేస్-స్పెక్ యూ వేరియంట్ ధరను పొందగా, ఇప్పుడు ఆటోమేకర్ మిగతా వేరియంట్ల ధరలను కూడా ప్రకటించడంతో, బసాల్ట్ లోని అన్నీ వేరియంట్ల ధరలను మేము కలిగి ఉన్నాము. వేరియంట్ వారీగా సిట్రోన్ బసాల్ట్ కారు ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి.

    వేరియంట్లుఎక్స్-షోరూం ధర
    1.2 ఎన్ఎయూరూ. 7.99  లక్షలు
    1.2 ఎన్ఎ ప్లస్రూ. 9.99  లక్షలు
    1.2 టర్బో ప్లస్రూ. 11.49 లక్షలు
    1.2 టర్బో ఎటి ప్లస్రూ. 12.79 లక్షలు
    1.2 టర్బో మ్యాక్స్రూ. 12.28 లక్షలు
    1.2 టర్బో ఎటి మ్యాక్స్రూ. 13.62 లక్షలు
    Citroen Basalt Left Rear Three Quarter

    మెకానికల్ గా, సిట్రోన్ బసాల్ట్ కారులోని జెన్ 3 ప్యూర్ టెక్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో రకాలలో వచ్చింది. ఈ రెండు మోటార్లు 3-సిలిండర్ తో రాగా, వరుసగా 80bhp/115Nm టార్కునుమరియు 109bhp/190Nm టార్కును ఉత్పత్తి చేస్తాయి. ఇంకా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లను పరిశీలిస్తే, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి రాగా, టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్లతో జతచేయబడి వచ్చింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ బసాల్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26921 వ్యూస్
    193 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17836 వ్యూస్
    201 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.16 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో సిట్రోన్ బసాల్ట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.34 లక్షలు
    BangaloreRs. 9.59 లక్షలు
    DelhiRs. 9.40 లక్షలు
    PuneRs. 9.34 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.78 లక్షలు
    ChennaiRs. 9.69 లక్షలు
    KolkataRs. 9.24 లక్షలు
    ChandigarhRs. 8.77 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    youtube-icon
    Tata Curvv vs Citroen Basalt | All You Need To Know | Coupe SUVs Compared
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    26921 వ్యూస్
    193 లైక్స్
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    youtube-icon
    Citroen Basalt Walkaround | Exterior, Interior, Features & Engine Options | Review Coming Soon
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    17836 వ్యూస్
    201 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నేడే బసాల్ట్ మోడల్ లోని అన్ని వేరియంట్ల ధరలను ప్రకటించిన సిట్రోన్; చాలా చవక ధరతో లభిస్తున్న టాప్ వేరియంట్