CarWale
    AD

    ఇండియాలో రూ. 20 లక్షలు లోపు ఏడీఏఎస్ తో లభించే కార్లు

    Authors Image

    Haji Chakralwale

    330 వ్యూస్
    ఇండియాలో రూ. 20 లక్షలు లోపు ఏడీఏఎస్ తో లభించే కార్లు

    అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) టెక్నాలజీతో భారతదేశంలో రోడ్ సేఫ్టీని పెంపొందిండానికి వివిధ లగ్జరీ కార్ల తయారీదారులు తమ మోడళ్లను కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్ అసిస్టెన్స్ టెక్‌తో అందిస్తున్నప్పటికీ, భారీ స్థాయిలో ఉన్న ప్రొడ్యూసర్లు కూడా తమ ఆఫర్‌లలో ఏడీఏఎస్ సూట్‌లను చేర్చడం ప్రారంభించారు. ఈ కథనంలో, మేము రూ. 20 లక్షలు లోపు ఏడీఏఎస్ తో లభించే టాప్ కార్ల లిస్ట్ సిద్ధం చేసాము. భారతదేశంలో ఇవి ఏడీఏఎస్ టెక్నాలజీతో రానున్నాయి.

    ఎంజి ఆస్టర్

    Left Front Three Quarter

    దేశంలో లెవెల్ 2 ఏడీఏఎస్ ని ప్రారంభించినప్పుడు దాని క్లాస్ లో వచ్చిన మొదటి మోడల్ ఎంజి ఆస్టర్. మిడ్-సైజ్ ఎస్‌యువి ప్రస్తుతం ప్రారంభ ధర రూ. 10.82 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో వివిధ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇప్పుడు ఆస్టర్ లో ఏడీ ఏఎస్ సూట్ లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, ఫార్వర్డ్ కొలిషన్ ప్రివెన్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి 14ఫీచర్లు ఉన్నాయి.

    హోండా సిటీ

    Left Front Three Quarter

    హోండా సిటీ ముందుగా ఈ :హెచ్ఈవి హైబ్రిడ్ వెర్షన్‌తో ఏడీఏఎస్ టెక్నాలజీని అందుకుంది. ఇప్పుడు, మోడల్ యొక్క పెట్రోల్ వేరియంట్‌లు కూడా డ్రైవర్ అసిస్టెన్స్ సూట్‌తో అమర్చబడి ఉన్నాయి. సిటీ సెడాన్ SV, V, ఎలిగెంట్ ఎడిషన్, VX మరియు ZX అనే  5 వేరియంట్లలో లభిస్తుంది. Vలోని అన్ని వేరియంట్స్ ఏడీఏఎస్ సూట్‌ను స్టాండర్డ్ గా పొందుతాయి. ఇదిలా ఉండగా, మిడ్-సైజ్ సెడాన్ ను ప్రస్తుతం ప్రారంభ ధర రూ. 11.63 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు.

    హ్యుందాయ్ వెర్నా

    Left Front Three Quarter

    హ్యుందాయ్ ఇండియా మార్చి 2023లో దేశమంతటా న్యూ-జెన్ వెర్నాను విడుదల చేసింది. ఈ సెడాన్ ఇప్పుడు 4 వేరియంట్స్ మరియు 9 కలర్ ఆప్షన్స్ లో ప్రారంభ ధర రూ. 10.96 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో అందించబడుతుంది. అనేక ఫీచర్లతో, న్యూ వెర్నా హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ లెవెల్ 2 ఏడీ ఏఎస్ టెక్‌తో లోడ్ చేయబడింది. దీని సేఫ్టీ ఫీచర్స్ లో ఫార్వర్డ్ కొలిషన్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, రియర్ క్రాస్ అసిస్ట్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫంక్షన్ ఉన్నాయి.

    హోండా ఎలివేట్

    Left Front Three Quarter

    హోండా ఎలివేట్ ఎస్‌యువి ఈ ఏడాది సెప్టెంబరులో భారతదేశంలో ధర రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో ప్రవేశపెట్టిన మిడ్-సైజ్ ఎస్‌యువి 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది - SV, V, VX మరియు ZX. ఎలివేట్ టాప్ ట్రిమ్ బ్రాండ్ లో ప్రొప్రైటరీ 'హోండా సెన్సింగ్' ఏడీఏఎస్ సూట్‌తో వస్తుంది. ఇందులో మిటిగేషన్ ని తగ్గించే బ్రేకింగ్ సిస్టమ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటో హై బీమ్, లీడ్ కార్ డిపార్చర్ అలర్ట్ మరియు రోడ్ డిపార్చర్ మిటిగేషన్ సిస్టమ్‌ వంటి అద్బుతమైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.

    కియా సెల్టోస్

    Left Front Three Quarter

    అధిక ప్రజాదరణ పొందిన ఎస్‌యువిలలో ఒకటి, కియా సెల్టోస్, ఇది ఈ సంవత్సరంలో ప్రధాన ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ మార్పులతో ఫేస్‌లిఫ్ట్‌ను ద్వారా అందుబాటులో ఉంది. ఎస్‌యువి ప్రస్తుతం ధర రూ. 10.90 లక్షల నుండి రూ. 20.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. అనేక ఫీచర్స్ తో, కొరియన్ ఆటోమేకర్ ఏడిఏఎస్ సూట్‌తో ఎస్‌యువి సేఫ్టీ ప్యాకేజీని కూడా అప్‌గ్రేడ్ చేసింది. స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్, హై బీమ్ అసిస్ట్ మరియు రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్ వంటివి అప్‌డేట్ తో కియా సెల్టోస్ లెవల్ 2 ఏడీఏఎస్ టెక్ కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ను పొందింది.

    హ్యుందాయ్ వెన్యూ

    Left Front Three Quarter

    హ్యుందాయ్ వెన్యూ ఏడీఏఎస్ టెక్‌ను అందించిన విభాగంలో చూస్తే మొదటి కాంపాక్ట్ ఎస్‌యువి ఇదే అయింది. కొరియన్ ఆటో మేకర్ వెన్యూ స్పెషల్ ఏడీఏఎస్ -అనుకూలమైన వేరియంట్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభ ధర రూ. 10.32 లక్షలుతో ప్రారంభించింది. హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ టెక్నాలజీతో, వెన్యూ ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ మరియు లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్స్ లాంటి బెనిఫిట్స్ పొందుతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ వెర్నా గ్యాలరీ

    • images
    • videos
    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4445 వ్యూస్
    28 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    పోర్షే టైకాన్
    పోర్షే టైకాన్
    Rs. 1.61 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 68.25 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 72.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 11.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 11.63 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా నగరంలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ వెర్నా ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.04 లక్షలు
    BangaloreRs. 13.64 లక్షలు
    DelhiRs. 12.82 లక్షలు
    PuneRs. 13.18 లక్షలు
    HyderabadRs. 13.63 లక్షలు
    AhmedabadRs. 12.47 లక్షలు
    ChennaiRs. 13.76 లక్షలు
    KolkataRs. 12.91 లక్షలు
    ChandigarhRs. 12.45 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Honda CRV Features Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Features Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా23 May 2019
    3999 వ్యూస్
    18 లైక్స్
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    youtube-icon
    Honda CRV Performance Do You Know? 1 minute Review
    CarWale టీమ్ ద్వారా20 May 2019
    4445 వ్యూస్
    28 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ. 20 లక్షలు లోపు ఏడీఏఎస్ తో లభించే కార్లు