CarWale
    AD

    అక్టోబర్ 8న ఇండియాలో లాంచ్ కానున్న బివైడి eMAX 7: ఇందులో ఏయే ఫీచర్లు లభించనున్నాయంటే?

    Authors Image

    Desirazu Venkat

    27 వ్యూస్
    అక్టోబర్ 8న ఇండియాలో లాంచ్ కానున్న బివైడి eMAX 7: ఇందులో ఏయే ఫీచర్లు లభించనున్నాయంటే?
    • e6 ఎంపివి అప్‌గ్రేడ్ మోడల్ గా  రానున్న eMAX 7 
    • బివైడి నుండి మొదటిసారిగా ఇండియన్ మార్కెట్లోకి  రానున్న మూడు వరుసల మోడల్ 

    అక్టోబర్ 8వ తేదీన బివైడి eMAX 7 ఎంపివిని ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది e6 ఎంపివి అప్‌గ్రేడ్ చేసిన మోడరన్  ఫీచర్ లిస్ట్‌తో మరియు  బ్రాండ్ నుండి మొదటి సారిగా  రానున్న మూడు వరుసల సీటింగ్ తో  మరింత ఎక్కువ రేంజ్ ని అందిస్తుందని అంచనా వేయబడింది. అలాగే,  బివైడి  eMAX 7 టయోటా ఇన్నోవా కారుకు గట్టి పోటీగా నిలుస్తుందని  భావిస్తున్నారు.

    బయటి వైపు, eMAX 7 కారు e6 ఎంపివి ని పోలి సరికొత్త  వీల్స్ లుక్ తో  మరియు టెయిల్‌ల్యాంప్స్  డిజైన్‌తో కొనసాగుతుంది. ఇంకా, ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, ఈ కారు  క్యాబిన్, బ్లాక్ మరియు బీజ్  కలర్ కాంబినేషన్ తో అందుబాటులోకి రానుంది. అలాగే, ఇందులో పవర్డ్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్ డిజిటల్ స్క్రీన్స్, పవర్ టెయిల్‌గేట్ మరియు 6-సీట్స్ మరియు 7-సీట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 

    e6 మోడల్ 71.7kWh బ్యాటరీ ప్యాక్ ని కలిగి ఉండగా ,ఈ బ్యాటరీ  500కిలోమీటర్ల  రేంజ్ ను అందిస్తుంది.  ఇది 71.8kWh యూనిట్‌తో  జత చేయబడుతుంది, ఈ బ్యాటరీ ని ఒక్కసారి  పూర్తి ఛార్జ్‌ చేస్తే, 530కిలోమీటర్ల వరకు రేంజ్ ని అందిస్తుంది. దీని  పవర్ అవుట్‌పుట్ కూడా 94bhp నుండి 204bhp వరకు టార్క్ ను మరియు 180Nm నుండి 310Nm వరకు టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, వీటిలో రెండవది డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నాం. 

    అటో 3తో, బివైడి హ్యుందాయ్ టక్సన్‌ను టార్గెట్ గా చేసుకుంది. అవుట్‌గోయింగ్ మోడల్ లాగా ప్రైవేట్ టేకర్‌లను మాత్రమే కాకుండా ఫైవ్-స్టార్ హోటళ్లు మరియు ప్రీమియం క్యాబ్ సర్వీస్‌ల వంటి లగ్జరీ ఫ్లీట్ అగ్రిగేటర్‌లను కూడా పొందుతుంది. ఇంతే కాకుండా, దీని ధర రూ. 25 లక్షల నుండి రూ. 33 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) గ్యాలరీ

    • images
    • videos
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    23763 వ్యూస్
    129 లైక్స్
    BYD Seal Review | Fast, Comfortable & Efficient but will you buy it over an SUV?
    youtube-icon
    BYD Seal Review | Fast, Comfortable & Efficient but will you buy it over an SUV?
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    9686 వ్యూస్
    83 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బివైడి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బివైడి సీల్
    బివైడి సీల్
    Rs. 41.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి అట్టో 3
    బివైడి అట్టో 3
    Rs. 24.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి e6
    బివైడి e6
    Rs. 29.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    youtube-icon
    New EVs in 2024 | Maruti eVX, Harrier EV, Curvv EV, XUV Electric & More!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    23763 వ్యూస్
    129 లైక్స్
    BYD Seal Review | Fast, Comfortable & Efficient but will you buy it over an SUV?
    youtube-icon
    BYD Seal Review | Fast, Comfortable & Efficient but will you buy it over an SUV?
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    9686 వ్యూస్
    83 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • అక్టోబర్ 8న ఇండియాలో లాంచ్ కానున్న బివైడి eMAX 7: ఇందులో ఏయే ఫీచర్లు లభించనున్నాయంటే?