CarWale
    AD

    రూ.62.6 లక్షల ధరతో నేడే లాంచ్ అయిన బిఎండబ్లూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్; కేవలం 6.2 సెకన్లలో 100కెఎంపిహెచ్ టాప్ స్పీడ్ దీని సొంతం

    Authors Image

    Sagar Bhanushali

    119 వ్యూస్
    రూ.62.6 లక్షల ధరతో నేడే లాంచ్ అయిన బిఎండబ్లూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్; కేవలం 6.2 సెకన్లలో 100కెఎంపిహెచ్ టాప్ స్పీడ్ దీని సొంతం
    • 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వచ్చిన స్పోర్ట్ ప్రో ఎడిషన్
    • వైట్, గ్రే, బ్లాక్ మరియు బ్లూ అనే 4 మెటాలిక్ కలర్లలో లభ్యం

    బిఎండబ్లూ ఇండియా 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ లో ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ అనే కొత్త వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ లగ్జరీ సెడాన్ లోకల్ గా చెన్నైలోని బిఎండబ్లూ ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడింది. దీని ధరతో పాటుగా పేరు కూడా చాలా పెద్దగా ఉంది. దీని లాంచ్ ధర రూ.62.6 లక్షలు (ఎక్స్-షోరూం) ఉండగా, ఈ కారు 330Li పెట్రోల్ వేరియంట్ లో అందుబాటులో ఉంది. 

    3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ వైట్, గ్రే, బ్లాక్ మరియు బ్లూ అనే 4 మెటాలిక్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ లగ్జరీ కారు లోపల చూస్తే, ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్లో ఎం హెడ్ లైనర్ అంత్రసైట్ అప్హోల్స్టరీ స్టాండర్డ్ గా అందించబడింది. ఈ కారు లుక్ ఆకర్షణీయంగా కనిపించడానికి బ్లాక్డ్-అవుట్ కిడ్నీ గ్రిల్, హెడ్ ల్యాంప్స్ చుట్టూ డార్క్ కలర్, మరియు గ్లోసీ బ్లాక్ కలర్లో రియర్ డిఫ్యూజర్ వంటి వాటిని పొందింది. 

    BMW 3 Series Gran Limousine Rear Seats

    లోపల చూస్తే, ఇంటీరియర్ పరంగా ఈ మోడల్ ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్స్, ఎం హెడ్ లైనర్ అంత్రసైట్ అప్హోల్స్టరీ, మరియు ఫ్రంట్ సీట్ల వెనుక ఇల్యూమినేటెడ్ కాంటూర్ స్ట్రిప్స్ రూపంలో అదనపు యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లను పొందింది. ఇందులో 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 1,550 మరియు 4,400rpm మధ్య 258bhp మరియు 400Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 6.2 సెకన్లలో 0 నుంచి 100కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుంది. 

    BMW 3 Series Gran Limousine Left Rear Three Quarter

    పైన పేర్కొన్న కాస్మోటిక్ అప్ డేట్స్ తో పాటుగా, ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ రెగ్యులర్ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ లాగానే కనిపిస్తున్నా, స్టాండర్డ్ 3 సిరీస్ లాగా లాంగ్ వీల్ బేస్ ని కలిగి ఉంది. గ్రాన్ లిమోసిన్ జనవరి-2021లో లాంచ్ కాగా, సరిగ్గా సంవత్సరం తర్వాత మొదటి అప్ డేట్ ని అందుకుంది. ఆ సమయంలో, మెరుగైన క్యాబిన్ తో పాటుగా కొత్త ఫ్రంట్ ఎండ్ లో మార్పులతో వచ్చింది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ గ్యాలరీ

    • images
    • videos
    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4678 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • సెడాన్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 13.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 14.35 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 14.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.27 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో s90
    వోల్వో s90
    Rs. 85.74 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m340i
    బిఎండబ్ల్యూ m340i
    Rs. 91.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 21.03 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.88 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • బిఎండబ్ల్యూ-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.92 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    బిఎండబ్ల్యూ x1
    బిఎండబ్ల్యూ x1
    Rs. 62.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 2.27 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, విరుదునగర్

    విరుదునగర్ సమీపంలోని నగరాల్లో బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    MaduraiRs. 76.20 లక్షలు
    TuticorinRs. 76.20 లక్షలు

    పాపులర్ వీడియోలు

    BMW M4 Launched AutoExpo 2018
    youtube-icon
    BMW M4 Launched AutoExpo 2018
    CarWale టీమ్ ద్వారా21 Feb 2018
    4678 వ్యూస్
    18 లైక్స్
    New BMW Z4 | Engine Performance Explained
    youtube-icon
    New BMW Z4 | Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా03 Mar 2020
    3704 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ.62.6 లక్షల ధరతో నేడే లాంచ్ అయిన బిఎండబ్లూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్; కేవలం 6.2 సెకన్లలో 100కెఎంపిహెచ్ టాప్ స్పీడ్ దీని సొంతం