CarWale
    AD

    ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన 2025 ఎంజి ZS (ఆస్టర్); హైబ్రిడ్ కారులో టాప్ హైలైట్స్ ఇవే!

    Authors Image

    Haji Chakralwale

    176 వ్యూస్
    ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన 2025 ఎంజి ZS (ఆస్టర్); హైబ్రిడ్ కారులో టాప్ హైలైట్స్ ఇవే!
    • రీడిజైన్డ్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ ని పొందిన ZS మోడల్
    • ప్రపంచవ్యాప్తంగా హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో లభ్యం

    ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని ఆల్-న్యూ ZS అనే కారును అధికారికంగా ఎంజి మోటార్స్ ఆవిష్కరించింది. 2025 అప్ డేట్ ద్వారా ZSకారు ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ వంటి వాటిలో అనేక మార్పులను ఎంజి కంపెనీ తీసుకువచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ZSకారు హైబ్రిడ్+ పవర్ ట్రెయిన్ తో అందించబడింది. అయితే, ఇండియాలో ఈ మోడల్ రెండు ఇటరేషన్లను పొందింది. అందులో ZS ఈవీ కారు ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్ గా కాగా, ఆస్టర్ కారు ఐసీఈ మోడల్ గా వచ్చింది. 

    MG  Right Front Three Quarter

    ముందుగా ఈ కారు ఎక్స్‌టీరియర్ నుంచి ప్రారంభిస్తే, కొత్త ZSకారు పెద్ద గ్రిల్ తో అగ్రెసివ్ ఫేసియాను పొందుతుంది, అలాగే విశాలమైన మరియు నిలువుగా అమర్చబడిన డిజైన్డ్ ఎయిర్ డ్యాంప్స్, హెడ్ ల్యాంప్స్ ని కనెక్ట్ చేసేలా ఉన్న పూర్తి లైట్ బార్, అందులో చిన్నపాటి ఎల్ఈడీ డీఆర్ఎల్స్, మరియు రీపోజిషన్ చేయబడిన ఎంజి లోగో రాగా, ఇది ఇప్పుడు బానెట్ పై వచ్చింది. 

    MG  Right Rear Three Quarter

    సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొంచెం అటు ఇటుగా గతంలో వచ్చిన ఇటరేషన్ లాగా అనిపిస్తుండగా, ఇది కొద్దిగా ట్వీక్ చేయబడిన అల్లాయ్ వీల్ ప్యాటర్న్ తో వచ్చింది. వెనుక ప్రొఫైల్ లో ఆల్-న్యూ ZS, అదేనండీ అందరూ పిలుస్తున్న ఆస్టర్ కారు స్ప్లిట్ డిజైన్ తో రీవర్క్డ్ బంపర్ మరియు రీడిజైన్డ్  టెయిల్ ల్యాంప్స్ ని పొందింది. ఇతర డిజైన్ హైలైట్లలో టెయిల్ గేట్ పై రీపోజిషన్ చేయబడిన బ్రాండ్ లోగో, ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ తో విశాలమైన రియర్ స్పాయిలర్, రియర్ వైపర్, మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ అవుట్ లెట్లను తలపించేలా ఉన్న సిల్వర్ ఫాక్స్ ప్యాటర్న్ వంటివి ఉన్నాయి. 

    MG  Dashboard

    ఇంటీరియర్ పరంగా, లోపల గుర్తించదగిన మార్పులు ఎక్కువగానే ఉన్నాయి. అందులో భారీ 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ని కలిగి ఉన్న కొత్త డ్యాష్ బోర్డు లేఅవుట్, రీషేప్డ్ ఏసీ వెంట్స్, కొత్త స్టీరింగ్ వీల్, 7-ఇంచ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్, మరియు కొత్త గేర్ లీవర్ తో రీడిజైన్డ్సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. ఇంకా ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త ZS హైబ్రిడ్+ కారు వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, వైర్ లెస్ ఛార్జర్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ఆటో హోల్డ్ తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో వచ్చింది.

    MG  Left Front Three Quarter

    మెకానికల్ గా, ఎంజి ZS హైబ్రిడ్+ లోని 1.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి వచ్చింది. ఈ రెండింటితో కలిపి హైబ్రిడ్+ కారు 192bhp పవర్ అవుట్ పుట్ ని అందిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఈ కారు కేవలం 8.7 సెకన్లలో జీరో నుంచి 100 కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    17726 వ్యూస్
    111 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    28181 వ్యూస్
    265 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    17726 వ్యూస్
    111 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    28181 వ్యూస్
    265 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసిన 2025 ఎంజి ZS (ఆస్టర్); హైబ్రిడ్ కారులో టాప్ హైలైట్స్ ఇవే!