CarWale
    AD

    2025 జీప్ గ్రాండ్ చెరోకీ ఫేస్‍లిఫ్ట్ పై కొనసాగుతున్న టెస్టింగ్, ఇందులో కొత్తగా ఏం ఉన్నాయంటే !

    Authors Image

    Haji Chakralwale

    45 వ్యూస్
    2025 జీప్ గ్రాండ్ చెరోకీ ఫేస్‍లిఫ్ట్ పై కొనసాగుతున్న టెస్టింగ్, ఇందులో కొత్తగా ఏం ఉన్నాయంటే !
    • కారు వెనుకభాగంలో చిన్న మార్పులతో రీవర్క్డ్ ఫాసియాను పొందనున్న ఫేస్‍లిఫ్ట్
    • మెకానికల్ గా ఎలాంటి మార్పులు లేకుండా ఇండియాకి రానున్న 2025 గ్రాండ్ చెరోకీ

    జీప్ కంపెనీ దాని 5వ జనరేషన్ గ్రాండ్ చెరోకీ ఎస్‍యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై అంతర్జాతీయంగా టెస్టింగ్ నిర్వహిస్తుంది. ఈ మోడల్ ఇండియాలో మొదటిసారిగా 2022లో గ్రాండ్ గా లాంచ్ చేయబడింది. అంతర్జాతీయంగా దీని ధర ఎక్కువ ఉన్నందున, ధరను తగ్గించడానికి జీప్ కంపెనీ ఈ మోడల్ ని లోకల్ గా ఇక్కడే అసెంబుల్ చేసింది. లేటెస్టుగా ఈ ఎస్‍యూవీ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ కారు ఫ్రంట్ ప్రొఫైల్‌ కనిపించకుండా కామోఫ్లేజ్ తో కప్పబడి కనిపించగా, దీనిని గమనిస్తే,కారు ముందు భాగంలో ముఖ్యమైన మార్పులు చేయబడ్డాయి. 

    Jeep Grand Cherokee Grille

    స్పై షాట్లలో చూసిన విధంగా, 2025 గ్రాండ్ చెరోకీ భారీ రీవర్క్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను పొందనుంది. అలాగే ఇది రివైజ్డ్ హెడ్ ల్యాంప్స్, వైడర్ 7-స్లాట్ గ్రిల్, మరియు ఎడాస్ (ఏడీఏఎస్)తో ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్స్ మరియు ఇంతకు ముందున్న పొజిషన్ కంటే కొద్దిగా పైకి పార్కింగ్ సెన్సార్లు పొజిషన్ చేయబడ్డాయి. డిజైన్ పరంగా చూస్తే, ఈ కారు కొత్త డిజైన్ తో అల్లాయ్స్ ని పొందనుంది. 

    Jeep Grand Cherokee Right Rear Three Quarter

    ప్రస్తుతం విక్రయించబడుతున్న గ్రాండ్ చెరోకీతో పోలిస్తే ఫేస్‍లిఫ్ట్ వెర్షన్ కారు సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ కొంచెం అటుఇటుగా చిన్న చిన్న మార్పులతో రావచ్చు. అయితే, ఎస్‍యూవీకి సంబంధించిన గత స్పై షాట్లను చూస్తే, జీప్ బ్రాండ్ ఈ కారు టెస్టింగ్ దశలో ఉన్నప్పుడు రియర్ ప్రొఫైల్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. 

    Jeep Grand Cherokee Front View

    మెకానికల్ గా, జీప్ కంపెనీ 2025 గ్రాండ్ చెరోకీలోని పవర్ ట్రెయిన్లలో ఎలాంటి మార్పులు లేకుండా ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఎస్‍యూవీలోని 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ మరియు క్వాడ్రా-ట్రాక్ 4x4 సిస్టంతో జతచేయబడింది. ఈ కండీషన్ లో, ఈ కారు ఇంజిన్ 268bhp మరియు 400Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది.

    సేల్స్ పరంగా ఇండియాలో జీప్ గ్రాండ్ చెరోకీ కారుపై కస్టమర్లు పెద్దగా ఆసక్తి కనబరచకపోవడంతో సేల్స్ పరంగా ఈ కారు అంతంత మాత్రంగానే విక్రయించబడింది. చెరోకీ కారు అప్ డేట్ ద్వారా లేదా మరికొన్ని సంవత్సరాల్లో ఇతర మోడల్స్ ద్వారా ఇండియన్ మార్కెట్లో అమెరికన్ ఆటోమేకర్ సేల్స్ పెరుగుతాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 

    అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కారు సేల్స్ ని పెంచడానికి కారు మానుఫాక్చరర్ గ్రాండ్ చెరోకీపై భారీగా రూ.12 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. 

    మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    జీప్ గ్రాండ్ చెరోకీ గ్యాలరీ

    • images
    • videos
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35335 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35335 వ్యూస్
    137 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ కూపర్ ఎస్
    మినీ కూపర్ ఎస్

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • జీప్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 67.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 18.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    జీప్ మెరిడియన్
    జీప్ మెరిడియన్
    Rs. 31.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో జీప్ గ్రాండ్ చెరోకీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 96.29 లక్షలు
    BangaloreRs. 98.94 లక్షలు
    DelhiRs. 92.90 లక్షలు
    PuneRs. 95.93 లక్షలు
    HyderabadRs. 1.02 కోట్లు
    AhmedabadRs. 90.44 లక్షలు
    ChennaiRs. 1.03 కోట్లు
    KolkataRs. 93.25 లక్షలు
    ChandigarhRs. 91.86 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35335 వ్యూస్
    137 లైక్స్
    Jeep Wrangler 5 Things To Know
    youtube-icon
    Jeep Wrangler 5 Things To Know
    CarWale టీమ్ ద్వారా12 Aug 2019
    35335 వ్యూస్
    137 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 2025 జీప్ గ్రాండ్ చెరోకీ ఫేస్‍లిఫ్ట్ పై కొనసాగుతున్న టెస్టింగ్, ఇందులో కొత్తగా ఏం ఉన్నాయంటే !