- బెస్ట్ ఫీచర్లతో ZS ఈవీని అప్డేట్ చేసిన ఎంజి
- నాలుగు కలర్లలో అందించబడిన 2024 ఎంజి ZS ఈవీ
గత వారం, ఎంజి దాని మోడల్ రేంజ్ లో ఉన్న అన్నింటిలో మార్పులు చేసింది, ఇందులో కొత్తగా వేరియంట్లు, ఫీచర్లు, మరియు సెలెక్ట్ వేరియంట్లలో ధరల మార్పు ఉన్నాయి. వీటిలో ZS ఈవీ, కొత్త వేరియంట్లతో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. దీని ధరలు రూ. 19.98 లక్షలతో (ఎక్స్-షోరూం) ప్రారంభమయ్యాయి.
2024 ఎంజి ZS ఈవీ మొత్తం గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టారీ బ్లాక్, మరియు క్యాండీ వైట్ అనే నాలుగు కలర్లలో అందుబాటులోకి వచ్చింది. వేరియంట్ ఆప్షన్లలో ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ ప్రో, ఎక్స్‌క్లూజివ్ ప్లస్ మరియు ఎస్సెన్స్ అనే వేరియంట్లలో వచ్చింది. వేరియంట్ వారీగా మోడల్ యొక్క ఫీచర్స్ కింద ఇవ్వబడ్డాయి.
2024 ఎంజి ZS ఈవీ ఎగ్జిక్యూటివ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ ఎలక్ట్రిక్ గ్రిల్ డిజైన్ 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ రియర్ స్పాయిలర్ బాడీ-కలర్ బంపర్స్ టర్న్ ఇండికేటర్లతో బాడీ-కలర్ ఓఆర్విఎం షార్క్-ఫిన్ యాంటెన్నా ఫాబ్రిక్ సీట్స్ సెలెక్టెడ్ వేరియంట్లలో లెదరెట్ ఫినిషింగ్ 7-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ క్లస్టర్ 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ స్టోరేజ్ ఫంక్షన్‌తో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ ఎలక్ట్రానిక్ గేర్ షిఫ్ట్ నాబ్ 3-లెవెల్ రీజెన్ మోడ్స్ డ్రైవ్ మోడ్స్ (ఎకో, స్పోర్ట్ మరియు నార్మల్) క్రూయిజ్ కంట్రోల్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రియర్ ఏసీవెంట్స్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ పవర్-అడ్జస్టబుల్ ఓఆర్విఎం ఫ్రంట్ మరియు రియర్ పవర్ విండోస్ టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ మరియు రియర్ హెడ్‌రెస్ట్స్ స్టోరేజ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ ఫ్రంట్ 12V పవర్ అవుట్లెట్ వైర్డ్ ఫోన్ మిర్రరింగ్ 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ 3 USB పోర్ట్స్ మరియు 2 టైప్-సి పోర్ట్స్ 2 స్పీకర్స్ మరియు 2 ట్వీటర్స్ రివర్స్ పార్కింగ్ కెమెరా ఏబీఎస్, ఈబీసీ, ఈఎస్ సీ, హెచ్ఎస్ఎ, హెచ్ డిసి, బిఎ మరియు టిపిఎంఎస్ ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఈపీబీ ఫ్రంట్ మరియు రియర్ డిస్క్ బ్రేక్స్ రియర్ ఫాగ్ లైట్ రియర్ వైపర్ మరియు వాషర్ స్పీడ్-సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫంక్షన్ ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ ఫంక్షన్ మాన్యువల్ ఐఆర్విఎం స్పీడ్ అలర్ట్ సిస్టమ్ సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్ 6 ఎయిర్‌బ్యాగ్స్ i-స్మార్ట్ కనెక్టెడ్ కారు ఫీచర్లు ఓటీఏ అప్డేట్స్ 3.3 kW పోర్టబుల్ ఛార్జర్ 3.3kW ఏసీ హోమ్ ఛార్జింగ్ బాక్స్ (ఆప్షనల్) 7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్ (ఆప్షనల్) |
2024 ZS ఈవీ ఎక్సైట్ ప్రో సిల్వర్ రూఫ్-రెయిల్స్ డ్రైవర్ మరియు కో-డ్రైవర్ వానిటీ మిర్రర్ పార్శిల్ షెల్ఫ్ లగేజ్ నెట్ పనోరమిక్ సన్‌రూఫ్ వైర్లెస్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో 4 స్పీకర్స్ మరియు 2 ట్వీటర్స్ |
2024 ఎంజి ZS ఈవీ ఎక్స్‌క్లూజివ్ ప్లస్ లెదరెట్ సీట్లు డ్యూయల్-టోన్ ఐకానిక్ ఐవరీ ఇంటీరియర్ థీమ్ 6-వే పవర్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వైర్లెస్ మొబైల్ ఛార్జర్ ఆటో-ఫోల్డ్ ఫంక్షన్‌తో పవర్ ఫోల్డింగ్ ఓఆర్విఎం రియర్ మిడిల్ హెడ్ రెస్ట్ 360-డిగ్రీ కెమెరా హీటెడ్ ఓఆర్విఎం 3.3 kW పోర్టబుల్ ఛార్జర్ 7.4kW ఏసీ ఫాస్ట్ ఛార్జర్ |
2024 ఎంజి ZS ఈవీ ఎస్సెన్స్ లెవెల్-2 ఏడీఏఎస్ (అడాస్) సూట్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్