CarWale
    AD

    2024 కియా కార్నివాల్ ఫోటోలు చూశారా! కళ్ళు చెదిరే లుక్, డిజైన్, ఫీచర్లతో వచ్చిన నయా కార్నివాల్

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    50 వ్యూస్
    2024 కియా కార్నివాల్ ఫోటోలు చూశారా! కళ్ళు చెదిరే లుక్, డిజైన్, ఫీచర్లతో వచ్చిన నయా కార్నివాల్
    • ప్రీ-లాంచ్ బుకింగ్స్ ప్రారంభం
    • అక్టోబర్ 3వ తేదీన లాంచ్ కానున్న కియా కార్నివాల్

    కియా ఇటీవల ఇండియాలో కొత్త కార్నివాల్ అధికారిక బుకింగ్‌లను ప్రారంభించింది. కొనుగోలుదారులు రూ. 2 లక్షలు టోకెన్ అమౌంట్ చెల్లించి కార్నివాల్ ను ఆర్డర్ చేయవచ్చు. అలాగే, అక్టోబర్ 3వ తేదీన లాంచ్ కానున్న కార్నివాల్  వేరియంట్‌ల వారీగా ధరలు అదే రోజున ప్రకటించబడనున్నాయి. అప్పటివరకు, అప్ కమింగ్ (రాబోయే) లగ్జరీ ఎంపివి అన్ని స్పెసిఫికేషన్‌లను వివరించే ఫోటోలు అన్ని ఇక్కడ ఉన్నాయి.

    Kia New Carnival Left Front Three Quarter

    కొత్త కియా కార్నివాల్ ఇమేజ్ గ్యాలరీ

    ఇండియా-స్పెక్ కియా కార్నివాల్ ఇంటర్నేషనల్-స్పెక్ ను పోలి ఉంటుంది  మరియు ఇది  సిబియు రూట్ లో ఇండియాకు చేరనుంది. అంతేకాకుండా, కియా కార్నివాల్ లిమోసిన్ మరియు లిమోసిన్ ప్లస్ అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది.

    Kia New Carnival Left Front Three Quarter

    ఇది సరికొత్త ఇటరేషన్ కాగా మరియు ఇది ఫోర్త్-జెన్ కియా కార్నివాల్గా ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబడుతుంది. అలాగే, ఇది 2023 ఆటో ఎక్స్‌పోలో కియా KA4గా ప్రదర్శించబడింది.

    Kia New Carnival Left Front Three Quarter

    డిజైన్ పరంగా, ఇది నిలువుగా అమర్చబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు ఎల్- షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో విశాలమైన గ్రిల్‌ను పొందుతుంది. అదే సమయంలో, వెనుక భాగంలో ఎల్‌ఈడీ లైట్ బార్ ద్వారా కనెక్ట్ చేయబడిన ఎల్-షేప్డ్ ఎల్‌ఈడీ టెయిల్‌ల్యాంప్స్ వంటి వాటితో డిజైన్ చేయబడింది.

    Kia New Carnival Front Row Seats

    లోపలి భాగంలో, కొత్త కార్నివాల్‌లో డ్యూయల్ సన్‌రూఫ్స్, వెంటిలేషన్ లెగ్ సపోర్ట్‌తో రెండవ వరుసలో  ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    Kia New Carnival Third Row Seats

    ఇంకా ఇందులో ఇతర ఫీచర్లు చూస్తే, 12-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్ 12.3-ఇంచ్ కర్వ్డ్ డిస్‌ప్లే, పవర్ స్లైడింగ్ డోర్స్ మరియు లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్ వంటివి ఉన్నాయి.

    Kia New Carnival Head-Up Display (HUD)

    పవర్‌ట్రెయిన్

    అప్ కమింగ్ (రాబోయే) కొత్త ఎంపివి ఇంతకు ముందున్న మోడల్‌లో  అందించబడిన అదే ఇంజిన్‌ మోటార్ తో అందించబడుతుందని భావిస్తున్నాం. ఇందులో ఉండే  2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 191bhp మరియు 441Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని మోటార్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడుతుంది.

    Kia New Carnival Infotainment System

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా కార్నివాల్ గ్యాలరీ

    • images
    • videos
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    46956 వ్యూస్
    381 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    113635 వ్యూస్
    682 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    కియా సోనెట్
    కియా సోనెట్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    పాపులర్ వీడియోలు

    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    46956 వ్యూస్
    381 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    113635 వ్యూస్
    682 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 2024 కియా కార్నివాల్ ఫోటోలు చూశారా! కళ్ళు చెదిరే లుక్, డిజైన్, ఫీచర్లతో వచ్చిన నయా కార్నివాల్