CarWale
    AD

    కొత్త 2024 హ్యుందాయ్ అల్కాజార్ ని మీకు నచ్చిన యాక్సెసరీలతో డిజైన్ చేసుకోవచ్చు తెలుసా ! ఎలా అంటే ?

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    40 వ్యూస్
    కొత్త 2024 హ్యుందాయ్ అల్కాజార్ ని మీకు నచ్చిన యాక్సెసరీలతో డిజైన్ చేసుకోవచ్చు తెలుసా ! ఎలా అంటే ?
    • పర్సనలైజేషన్ చేసుకోవడానికి చాలా వరకు అందుబాటులో ఉన్న ఫీచర్లు
    • డీలర్లతో పూర్తి ధర వివరాలు లభ్యం

    హ్యుందాయ్ కంపెనీ లేటెస్టుగా ఫేస్‍లిఫ్టెడ్ అల్కాజార్ ని రూ.14.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. హ్యుందాయ్ దాని అధికారిక డిస్ట్రిబ్యూటర్ మోబిస్ ఇండియా లిమిటెడ్ తో జతకట్టి విస్తారమైన రేంజ్ లో యాక్సెసరీలను కార్ మేకర్ పరిచయం చేసింది. 

    అల్కాజార్ కారు లుక్ మరింత అద్బుతంగా కనిపించడానికి మరియు దీనికి కొంతవరకు ప్రాక్టికాలిటీని తీసుకురావడానికి హ్యుందాయ్ ఒక రేంజ్ లో 46 యాక్సెసరీలను తీసుకువచ్చింది. అల్కాజార్ ని కొనుగోలు చేయాలని ఆసక్తి కలిగిన కస్టమర్లు దీనిని మూడు యాక్సెసరీస్ ప్యాకేజీలతో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కారు మరింత కళాత్మకంగా అందంగా కనిపించాలని కోరుకునే ఔత్సాహికులు రూ. 24,672 ధరతో వర్సటైల్ ప్యాక్ ని, కారును అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి రూ. 16,114 ధరతోఅర్బనస్ ప్యాక్ ని, మరియు కారులో అన్ని అవసరమైన వాటి కోసం రూ. 18,262 ధరతో వెంచరస్ ప్యాక్ ని ఎంచుకోవచ్చు. 

    ఇందులోని అన్ని పరికరాలను మరియు యాక్సెసరీలను మొబిస్ ఇండియా డిజైన్ మరియు మానుఫాక్చరింగ్ చేసింది. ఇదే కంపెనీ హ్యుందాయ్ కార్లకు ఆటోమోటివ్ పార్ట్స్ మరియు యాక్సెసరీలను అందిస్తుంది. అన్ని విలువైన ఒరిజినల్ యాక్సెసరీస్ ద్వారా మరింత కస్టమైజ్ చేసి మెరుగైన లుక్ అందించి, ఒక సమగ్రమైన ప్యాక్ తో అల్కాజార్ అధికారికంగా విక్రయించబడుతుంది. వీటిని డైరెక్టుగా హ్యుందాయ్ అధికారిక డీలర్ షిప్ ద్వారా లేదా కొత్తగా అల్కాజార్ ని కొనుగోలు చేస్తున్న సమయంలో ఈ యాక్సెసరీస్ ప్యాక్ లను ఆర్డర్ చేసి పొందవచ్చు. 

    Hyundai Alcazar Left Front Three Quarter

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ అల్కాజార్ గ్యాలరీ

    • images
    • videos
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51261 వ్యూస్
    335 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    19500 వ్యూస్
    79 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ అల్కాజార్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 17.77 లక్షలు
    BangaloreRs. 18.49 లక్షలు
    DelhiRs. 17.47 లక్షలు
    PuneRs. 17.77 లక్షలు
    HyderabadRs. 18.48 లక్షలు
    AhmedabadRs. 16.53 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 17.43 లక్షలు
    ChandigarhRs. 16.52 లక్షలు

    పాపులర్ వీడియోలు

    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    51261 వ్యూస్
    335 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    19500 వ్యూస్
    79 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త 2024 హ్యుందాయ్ అల్కాజార్ ని మీకు నచ్చిన యాక్సెసరీలతో డిజైన్ చేసుకోవచ్చు తెలుసా ! ఎలా అంటే ?