CarWale
    AD

    2024 హ్యుందాయ్ అల్కాజార్ లోని టాప్-3 ప్యాకేజీలలో మీకు ఏయే యాక్సెసరీస్ లభిస్తాయో తెలుసా ?

    Read inEnglish
    Authors Image

    Ninad Ambre

    13 వ్యూస్
    2024 హ్యుందాయ్ అల్కాజార్ లోని టాప్-3 ప్యాకేజీలలో మీకు ఏయే యాక్సెసరీస్ లభిస్తాయో తెలుసా ?
    • అన్నీ హ్యుందాయ్ డీలర్ షిప్స్ వద్ద ప్యాకేజీలు లభ్యం
    • అధికారికంగా మోబిస్ ద్వారా విక్రయం

    హ్యుందాయ్ కంపెనీ రీఫ్రెష్డ్ అల్కాజార్ మోడల్ ని ఇండియాలో లాంచ్ చేసింది. అదే విధంగా ప్రస్తుతం విక్రయించబడుతున్న అవుట్ గోయింగ్ వెర్షన్ లో అలాగే కొత్త మోడల్ లో కూడా అధికారిక పార్టనర్ మోబిస్ తో జతకట్టి వివిధ రకాలైన యాక్సెసరీలను అందించింది. ఇందులో మీకు 46 రకాల పర్సనలైజేషన్ ఆప్షన్లు మీకు లభిస్తుండగా, అందులో నుంచి టాప్-3 ప్యాకేజీలలో మీకు లభించే యాక్సెసరీస్ ని మీకు వివరించబోతున్నాము, కొత్త కారుకు మరింత అందాన్ని చేకూర్చేలా ఎన్నో రకాల అంశాలతో ఈ ప్యాకేజీలు ఉన్నాయి. 

    Hyundai Alcazar Left Front Three Quarter

    1.వర్సటైల్ ప్యాక్

    ఇందులో అందించబడిన కొత్త వర్సటైల్ ప్యాక్ ధర రూ.24,672 ఉండగా,  ఇది ఎస్‍యూవీకి సంబంధించిన కళాత్మకమైన వివరాలను కలిగి ఉంది. కస్టమర్లు ఎవరైతే వారి ఎస్‍యూవీలో మెరుగైన సౌకర్యాన్ని పొందాలనుకుంటున్నారో మరియు కారును మరింత స్టైలింగ్ గా చూడాలనుకుంటున్నారో వారు ఈ ప్యాక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటిని వివిధ రకాలైన బాడీ స్టైలింగ్ యాక్సెసరీస్ అయిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్ గార్నిష్, హుడ్ స్కూప్, ఓఆర్‍విఎం గార్నిష్, విండో బీడింగ్ క్రోమ్, స్పోర్టీ పెడల్ కవర్లు, ఫింగర్ గార్డ్, మరియు రియర్ ఏరో దిఫ్యూజర్ వంటి వాటితో జతచేసి పొందవచ్చని డీలర్లు పేర్కొన్నారు. 

    Hyundai Alcazar Right Rear Three Quarter

    2.అర్బానస్ ప్యాక్

    ఇంకా అర్బానస్ ప్యాక్ విషయానికి వస్తే, దీని ధర రూ.16,114 ఉండగా, ఇది కారుకు ఎంతో అందాన్ని మరియు బెస్ట్ లుక్ ని అందిస్తుంది. ఈ ప్యాక్ ద్వారా కస్టమర్లకు ప్రొటెక్టివ్ యాక్సెసరీస్ అయిన డోర్ ఎడ్జ్ గార్డ్, సైడ్ స్టెప్, బాడీ సైడ్ మోల్డింగ్, డోర్ వైజర్, రియర్ సిల్ గార్డ్, మరియు వివిధ రకాలైన సన్ షేడ్స్ వంటివి లభిస్తాయని డీలర్లు తెలిపారు. 

    3.వెంటూరస్ ప్యాక్ 

    ఈ ప్యాక్ ధర రూ.18,262 ఉండగా, వెంటూరస్ ప్యాక్ లో మీ కారుకు కావాల్సిన, అతి ముఖ్యమైన యాక్సెసరీస్ లభిస్తాయి. ఈ కలెక్షన్ ద్వారా మీరు ప్రీమియం బాడీ కవర్, మడ్ ఫ్లాప్స్, సీట్ కవర్స్, త్రీడీ క్యాబిన్ మ్యాట్స్ (6-సీటర్/7-సీటర్), స్క్రీన్ ప్రొటెక్టర్ (ఇంటిగ్రేటెడ్), మొబైల్ ఫాస్ట్ చార్జర్, మరియు బూట్ ఆర్గనైజర్ వంటి వాటిని పొందుతారు. 

    Hyundai Alcazar Front View

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    హ్యుందాయ్ అల్కాజార్ గ్యాలరీ

    • images
    • videos
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    53533 వ్యూస్
    337 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    22348 వ్యూస్
    90 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ బిగ్ స్టర్
    రెనాల్ట్ బిగ్ స్టర్

    Rs. 13.00 - 18.00 లక్షలుఅంచనా ధర

    14th అక్టోబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • హ్యుందాయ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో హ్యుందాయ్ అల్కాజార్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 17.77 లక్షలు
    BangaloreRs. 18.49 లక్షలు
    DelhiRs. 17.47 లక్షలు
    PuneRs. 17.77 లక్షలు
    HyderabadRs. 18.48 లక్షలు
    AhmedabadRs. 16.53 లక్షలు
    ChennaiRs. 18.55 లక్షలు
    KolkataRs. 17.43 లక్షలు
    ChandigarhRs. 16.52 లక్షలు

    పాపులర్ వీడియోలు

    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    youtube-icon
    New Hyundai Alcazar | All You Need To Know | 6 & 7 Seater SUV
    CarWale టీమ్ ద్వారా28 Aug 2024
    53533 వ్యూస్
    337 లైక్స్
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    youtube-icon
    2024 Hyundai Alcazar Launched | 7 Seater SUV for Rs 14.99 Lakh
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    22348 వ్యూస్
    90 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • 2024 హ్యుందాయ్ అల్కాజార్ లోని టాప్-3 ప్యాకేజీలలో మీకు ఏయే యాక్సెసరీస్ లభిస్తాయో తెలుసా ?