CarWale
    AD

    ఫోర్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇండియాలో ప్రారంభమైన 2024 ఫోర్స్ గూర్ఖా డెలివరీ

    Authors Image

    Aditya Nadkarni

    357 వ్యూస్
    ఫోర్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇండియాలో ప్రారంభమైన 2024 ఫోర్స్ గూర్ఖా డెలివరీ
    • ఇప్పుడు త్రీ–డోర్ మరియు ఫైవ్–డోర్ వెర్షన్లలోఅందుబాటులో ఉన్న గూర్ఖా ఎస్‌యువి
    • ఇండియాలో రూ. 16.75 లక్షలతో ప్రారంభమైన గూర్ఖా ధరలు

    ఫోర్స్ మోటార్స్ గత నెలలో 2024 రేంజ్ గూర్ఖా ఎస్‌యువిని రూ. 16.75 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి తీసుకుచ్చింది. లాంచ్ తర్వాత ఇండియన్ మార్కెట్లో ఫైవ్-డోర్స్ గూర్ఖా అరంగేట్రం చేయడం ద్వారా గూర్ఖా మోడల్అప్ కమింగ్ (రాబోయే) థార్ ఫైవ్-డోర్‌కు పోటీగా ఉంటుంది.

    Force Motors Gurkha Front View

    ఇప్పుడు న్యూ ఫోర్స్ గూర్ఖా త్రీ -డోర్స్ మరియు ఫైవ్ -డోర్స్ డెలివరీ పాన్-ఇండియా స్థాయిలో ప్రారంభమైంది. ఈ రెండు వెర్షన్స్ 132bhp మరియు 320Nm టార్క్‌ను ఉత్పత్తిచేసే 2.6-లీటర్, నాలుగు-సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ని పొందాయి. ఇందులో ఏకైక ట్రాన్స్‌మిషన్ గా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అందించబడింది. ఇంకా చెప్పాలంటే,  4డబ్ల్యూడి సిస్టమ్ గూర్ఖా రేంజ్ లోని అన్ని మోడల్స్ లో అందుబాటులో ఉంది.

    , 2024 గూర్ఖా హైలైట్‌ ఫీచర్లలో ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్స్ తో కూడిన సర్క్యులర్ హెడ్‌ల్యాంప్స్,  గ్రిల్‌పై  'గూర్ఖా' లెటరింగ్, 18-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు టిపిఎంఎస్ వంటి బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

    Force Motors Gurkha Front View

    అప్‌డేటెడ్ గూర్ఖా రేంజ్ ను ప్రస్తుతం కస్టమర్లు రూ. 25,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే, దీనిని వైట్, బ్లాక్, రెడ్ మరియు గ్రీన్ అనే 4 కలర్స్  నుండి ఎంచుకోవచ్చు.అలాగే, కార్‌మేకర్ గూర్ఖా 2డబ్ల్యూడి  ఇటరేషన్ పై కూడా పనిని కొనసాగిస్తుంది. ఇది మరికొన్ని నెలల్లో ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టబడుతుందని భావిస్తున్నాం.

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా గ్యాలరీ

    • images
    • videos
    Force Gurkha 5 Door Review & Comparison with Mahindra Thar | 5 Important Questions Answered!
    youtube-icon
    Force Gurkha 5 Door Review & Comparison with Mahindra Thar | 5 Important Questions Answered!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    70327 వ్యూస్
    819 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51818 వ్యూస్
    285 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    Rs. 1.95 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 6.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఫోర్స్ మోటార్స్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    ఫోర్స్ మోటార్స్ ట్రాక్స్ క్రూజర్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో ఫోర్స్ మోటార్స్ గూర్ఖా ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 20.41 లక్షలు
    BangaloreRs. 20.88 లక్షలు
    DelhiRs. 20.15 లక్షలు
    PuneRs. 20.41 లక్షలు
    HyderabadRs. 20.87 లక్షలు
    AhmedabadRs. 19.02 లక్షలు
    ChennaiRs. 21.05 లక్షలు
    KolkataRs. 19.69 లక్షలు
    ChandigarhRs. 19.00 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Force Gurkha 5 Door Review & Comparison with Mahindra Thar | 5 Important Questions Answered!
    youtube-icon
    Force Gurkha 5 Door Review & Comparison with Mahindra Thar | 5 Important Questions Answered!
    CarWale టీమ్ ద్వారా22 May 2024
    70327 వ్యూస్
    819 లైక్స్
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    youtube-icon
    New Car Launches in November 2022 | Innova Hycross, Grand Cherokee, Atto 3, EQB SUV and more
    CarWale టీమ్ ద్వారా14 Nov 2022
    51818 వ్యూస్
    285 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • ఫోర్స్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇండియాలో ప్రారంభమైన 2024 ఫోర్స్ గూర్ఖా డెలివరీ