CarWale
    AD

    దేశవ్యాప్తంగా డీలర్స్ వద్దకు చేరుకున్న 2023 టాటా సఫారి డార్క్ ఎడిషన్

    Authors Image

    Haji Chakralwale

    288 వ్యూస్
    దేశవ్యాప్తంగా డీలర్స్ వద్దకు చేరుకున్న 2023 టాటా సఫారి డార్క్ ఎడిషన్
    • 4 వేరియంట్స్ లో లభ్యం
    • రూ.20.69 లక్షలతో ప్రారంభంకానున్న డార్క్ ఎడిషన్ 

    టాటా మోటార్స్ ఇండియాలో సఫారి ఫేస్‍లిఫ్ట్ ని అక్టోబర్ 17, 2023న లాంచ్ చేసింది. ఈ ఎస్‍యువి రూ.16.19 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో 10 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. కొద్ది వారాల్లో మూడు వరుసల సఫారి డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నా దానిపై 8 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అదే విధంగా, ఈ ఎస్‍యువి దేశవ్యాప్తంగా ఉన్న టాటా డీలర్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.

    Tata Safari Front View

    సఫారి డార్క్ ఎడిషన్ 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది – ప్యూర్+ఎస్ డార్క్, అడ్వెంచర్+ డార్క్, అకాంప్లిష్డ్ డార్క్, మరియు అకాంప్లిష్డ్+ డార్క్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో ఉన్నాయి. ఇంకా స్టాండర్డ్ వేరియంట్స్ లో ముఖ్యమైన వాటి గురించి చెప్పాలంటే, డార్క్ ఎడిషన్ ఒబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్ పెయింట్, బ్లాక్ స్టోన్ ఇంటీరియర్ థీమ్, డార్క్ బ్యాడ్జింగ్, ఏరో ఇన్సర్ట్స్ తో 19-ఇంచ్ బ్లాక్ స్టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. 

    Tata Safari Dashboard

    ఫీచర్స్ గురించి చెప్పాలంటే, టాప్-స్పెక్ అకాంప్లిష్డ్+ డార్క్ వేరియంట్ లో 10-స్పీకర్ సెటప్ తో 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే, నావిగేషన్ సపోర్ట్ తో ఆల్-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మరియు 4-స్పోక్ మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. వీటితో పాటు అదనంగా టచ్-బేస్డ్ హెచ్ వి ఎ సి ప్యానెల్, వైర్ లెస్ చార్జర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్- జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, రియర్ సన్ షేడ్స్, పనోరమిక్ సన్ రూఫ్, 360-డిగ్రీ సర్రౌండ్ కెమెరా, మరియు ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 

    Tata Safari Front Right Door Pad

    మెకానికల్ గా చెప్పాలంటే, అప్ డేటెడ్ సఫారి పవర్డ్ 2.0-లీటర్ క్రియోటెక్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో జత చేయబడింది. క్రియోటెక్ డీజిల్ మిల్ బిఎస్-6 ఫేజ్ 2.0తో అప్ డేట్ చేయబడి మరియు 168bhp మరియు 350Nm టార్క్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.

    Tata Safari Right Front Three Quarter

    టాటా సఫారి డార్క్ ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూం ధరలు క్రింద ఉన్న లిస్టులో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్ఎక్స్-షోరూం ధర
    ప్యూర్+ఎస్ డార్క్రూ. 20.69 లక్షలు
    ప్యూర్+ఎస్ డార్క్ఎటిరూ. 22.09 లక్షలు
    అడ్వెంచర్+ డార్క్రూ. 23.04 లక్షలు
    అడ్వెంచర్+ డార్క్ఎటిరూ. 24.40 లక్షలు
    అకాంప్లిష్డ్ డార్క్రూ. 24.34 లక్షలు
    అకాంప్లిష్డ్ డార్క్ఎటిరూ.25.74 లక్షలు
    అకాంప్లిష్డ్+ డార్క్ రూ. 25.84 లక్షలు
    అకాంప్లిష్డ్+ డార్క్ 6ఎస్రూ. 25.94 లక్షలు
    అకాంప్లిష్డ్+ డార్క్ఎటిరూ. 27.24 లక్షలు
    అకాంప్లిష్డ్+ డార్క్ 6ఎస్ఎటిరూ. 27.34 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా సఫారీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86123 వ్యూస్
    471 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    58784 వ్యూస్
    357 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 15.61 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 13.09 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 16.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.08 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 16.78 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.97 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ m5
    బిఎండబ్ల్యూ m5
    Rs. 2.36 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    21st నవం
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    Rs. 2.31 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 8.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 9.21 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 93.23 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 59.31 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 28.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 11.71 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.39 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.25 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, పాల్ఘర్

    పాల్ఘర్ సమీపంలోని సిటీల్లో టాటా సఫారీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.91 లక్షలు
    BoisarRs. 18.89 లక్షలు
    VirarRs. 18.89 లక్షలు
    DahanuRs. 18.89 లక్షలు
    VasaiRs. 18.89 లక్షలు
    BhiwandiRs. 18.89 లక్షలు
    ThaneRs. 18.89 లక్షలు
    KalyanRs. 18.89 లక్షలు
    DombivaliRs. 18.89 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86123 వ్యూస్
    471 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    58784 వ్యూస్
    357 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • దేశవ్యాప్తంగా డీలర్స్ వద్దకు చేరుకున్న 2023 టాటా సఫారి డార్క్ ఎడిషన్