- ఇండియాలో రూ.15.49 లక్షలు(ఎక్స్-షోరూం)తో ధరలు ప్రారంభం
- మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ తో లభ్యం
ఈ వారం ప్రారంభంలో, టాటా కంపెనీ ఇండియాలో హారియర్ ఫేస్‍లిఫ్ట్ తో పాటు పాటు దాని ఫ్లాగ్ షిప్ ఎస్‍యువి సఫారి ఫేస్‍లిఫ్ట్ ని కూడా లాంచ్ చేసింది. దీని ధరలు రూ.15.49 లక్షలు నుండి రూ.26.44 లక్షలు(రెండింటి ధరలు, (ఎక్స్-షోరూం)గా ఉన్నాయి. ఈ అప్ డేటెడ్ ఎస్‍యువిని అన్ని 10 వేరియంట్స్ లో 7 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్స్ లో పొందవచ్చు. ప్రస్తుతానికి, 5-సీటర్ ఎస్‍యువి బుకింగ్స్ కొనసాగుతుండగా, ఆసక్తి కలిగిన కస్టమర్స్దీనిని ఆన్ లైన్ లేదా దగ్గరలో ఉన్న అధికారిక డీలర్ ను సంప్రదించి కేవలం రూ.25,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. దీని డెలివరీ రాబోయే వారాల్లో ప్రారంభంకానుంది.
2023 టాటా హారియర్ కు సంబంధించి వేరియంట్వారీగా ఎక్స్- షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:
మాన్యువల్ వేరియంట్స్ | ఎక్స్-షోరూం ధరలు |
స్మార్ట్ | రూ. 15,49,000 |
స్మార్ట్(O) | రూ. 15,99,000 |
ప్యూర్ | రూ. 16,99,000 |
ప్యూర్(O) | రూ. 17,49,000 |
ప్యూర్+ | రూ. 18,69,000 |
ప్యూర్+ ఎస్ | రూ. 19,69,000 |
ప్యూర్+ ఎస్ డార్క్ ఎడిషన్ | రూ. 19,99,000 |
అడ్వెంచర్ | రూ. 20,19,000 |
అడ్వెంచర్+ | రూ. 21,69,000 |
అడ్వెంచర్+ డార్క్ ఎడిషన్ | రూ. 22,24,000 |
అడ్వెంచర్+ ఏడీఏఎస్ | రూ. 22,69,000 |
ఫియర్ లెస్ డ్యూయల్ టోన్ | రూ. 22,99,000 |
ఫియర్ లెస్ డార్క్ ఎడిషన్ | రూ. 23,54,000 |
ఫియర్ లెస్+ డ్యూయల్ టోన్ | రూ. 24,49,000 |
ఫియర్ లెస్+ డార్క్ ఎడిషన్ | రూ. 25,04,000 |
ఆటోమేటిక్ వేరియంట్స్ | ఎక్స్-షోరూం ధరలు |
ప్యూర్+ | రూ. 19,99,000 |
ప్యూర్+ ఎస్ | రూ. 21,09,000 |
ప్యూర్+ ఎస్డార్క్ ఎడిషన్ | రూ. 21,39,000 |
అడ్వెంచర్+ | రూ. 23,09,000 |
అడ్వెంచర్+ డార్క్ ఎడిషన్ | రూ. 23,64,000 |
అడ్వెంచర్+ ఏడీఏఎస్ | రూ. 24,09,000 |
ఫియర్ లెస్ డ్యూయల్-టోన్ | రూ. 24,39,000 |
ఫియర్ లెస్ డార్క్ ఎడిషన్ | రూ. 24,94,000 |
ఫియర్ లెస్+ డ్యూయల్ టోన్ | రూ. 25,89,000 |
ఫియర్ లెస్+ డార్క్ ఎడిషన్ | రూ. 26,44,000 |
టాటా హారియర్ కు పోటీగా ఎంజి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, మరియు మహీంద్రా ఎక్స్‌యువి700 ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్