వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
మసెరటి గ్రాన్టూరిస్మో price for the base model starts at Rs. 2.72 కోట్లు and the top model price goes upto Rs. 2.90 కోట్లు (Avg. ex-showroom). గ్రాన్టూరిస్మో price for 2 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
2992 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 483 bhp | Rs. 2.72 కోట్లు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
2992 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 542 bhp | Rs. 2.90 కోట్లు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 2.72 కోట్లు onwards |
ఇంజిన్ | 2992 cc |
ఫ్యూయల్ టైప్ | పెట్రోల్ |
ట్రాన్స్మిషన్ | Automatic |
సీటింగ్ కెపాసిటీ | 5 సీటర్ |
ధర
మసెరటి గ్రాన్టూరిస్మో price ranges between Rs. 2.72 కోట్లు - Rs. 2.90 కోట్లుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
మసెరటి గ్రాన్టూరిస్మో ఎప్పుడు లాంచ్ అయింది?
ఇండియాలో మసెరటి గ్రాన్టూరిస్మో 2024 ఆగస్టు, 30న లాంచ్ అయింది.
గ్రాన్టూరిస్మోను ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?
కొత్త మసెరటి గ్రాన్టూరిస్మో మోడెనా మరియు ట్రోఫియో అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
మసెరటి గ్రాన్టూరిస్మోలో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?
ఎక్స్టీరియర్:
డిజైన్ పరంగా చూస్తే, కొత్త గ్రాన్టూరిస్మో దాని ముందు ఉన్న మోడల్ డిజైన్ అంశాలు మరియు సిల్హౌట్లో చాలా వరకు పోలి ఉంది. దీని ఎక్స్టీరియర్ హైలైట్లలో నిలువుగా అమర్చిన డీఆర్ఎల్ఎస్ తో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, పొడవాటి బానెట్, మసెరటి లోగోతో కూడిన ఓవల్-షేప్డ్ లో లో-ప్లేస్డ్ గ్రిల్, ఫంక్షనల్ ఎయిర్ కర్టెన్స్, మల్టీ-స్పోక్ హై-ప్రొఫైల్ అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ మరియు క్వాడ్ ఎగ్జాస్ట్ వంటివి ఉన్నాయి.
ఇంటీరియర్
ఫీచర్ల పరంగా చెప్పాలంటే, గ్రాన్టూరిస్మో 12.3-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు క్లైమేట్ కంట్రోల్ మరియు సీట్ ఫంక్షన్లతో కూడిన సెంటర్ కన్సోల్ డిస్ప్లేతో పాటుగా అనేక ఫీచర్లతో అందుబాటులో ఉంది.
మోడల్ లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ?
మెకానికల్‌గా, గ్రాన్టూరిస్మోలోని రెండు వేరియంట్స్ 3.0-లీటర్ V6 ఇంజిన్‌తో లభిస్తాయి. అయితే, మోడెనా వెర్షన్ 490bhp మరియు 600Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, ట్రోఫియో వెర్షన్ లోని మోటార్ 550bhp మరియు 650Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. దీని రేంజ్ లో ఉన్న అన్ని వేరియంట్లలో 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ స్టాండర్డ్ గా ఉంటుంది.
మసెరటి గ్రాన్టూరిస్మో కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
కొత్త మసెరటి గ్రాన్టూరిస్మోను క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ల కోసం ఇంకా క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
మసెరటి గ్రాన్టూరిస్మోకు ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
మసెరటి గ్రాన్టూరిస్మో ఆస్టన్ మార్టిన్ వాంటేజ్, పోర్షే 911 మరియు బెంట్లీ కాంటినెంటల్ GTతో పోటీపడుతుంది.
చివరిగా అప్డేట్ చేసిన తేదీ :-5 సెప్టెంబర్, 2024
మసెరటి గ్రాన్టూరిస్మో | |||||||||
Ex. Showroom starting | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
2.7/5 3 రేటింగ్స్ | 5.0/5 3 రేటింగ్స్ | 4.9/5 9 రేటింగ్స్ | 4.9/5 15 రేటింగ్స్ | 4.7/5 40 రేటింగ్స్ | 4.7/5 54 రేటింగ్స్ | 4.8/5 53 రేటింగ్స్ | 4.7/5 98 రేటింగ్స్ | 4.7/5 27 రేటింగ్స్ | 4.9/5 15 రేటింగ్స్ |
Engine (cc) | |||||||||
2992 | — | 3982 | 3346 | 2996 to 2998 | 4395 | 3982 to 5980 | 1997 to 4400 | 1988 to 3996 | 3000 |
Fuel Type | |||||||||
పెట్రోల్ | ఎలక్ట్రిక్ | పెట్రోల్ | డీజిల్ | పెట్రోల్ & డీజిల్ | Hybrid | Hybrid & పెట్రోల్ | డీజిల్ & పెట్రోల్ | పెట్రోల్ | పెట్రోల్ |
Transmission | |||||||||
Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic |
Power (bhp) | |||||||||
483 to 542 | — | 630 | 304 | 346 to 394 | 644 | 496 to 603 | 296 to 626 | 295 to 493 | 621 |
Compare | |||||||||
మసెరటి గ్రాన్టూరిస్మో | With లోటస్ ఎలెటర్ | With మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి GT 63 S 4మాటిక్ ప్లస్ | With లెక్సస్ lx | With ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ | With బిఎండబ్ల్యూ ఎక్స్ఎం | With మెర్సిడెస్-బెంజ్ మేబాక్ s-క్లాస్ | With ల్యాండ్ రోవర్ డిఫెండర్ | With పోర్షే 718 | With మసెరటి mc20 |
ఇండియాలో ఉన్న మసెరటి గ్రాన్టూరిస్మో 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 3.13 కోట్లు నుండి |