వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
మారుతి ఇన్‍విక్టో price for the base model starts at Rs. 25.05 లక్షలు and the top model price goes upto Rs. 28.72 లక్షలు (Avg. ex-showroom). ఇన్విక్టో price for 3 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
1987 cc, హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్), ఆటోమేటిక్ (ఇ-సివిటి), 23.24 కెఎంపిఎల్, 150 bhp | Rs. 25.05 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1987 cc, హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్), ఆటోమేటిక్ (ఇ-సివిటి), 23.24 కెఎంపిఎల్, 150 bhp | Rs. 25.10 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1987 cc, హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్), ఆటోమేటిక్ (ఇ-సివిటి), 23.24 కెఎంపిఎల్, 150 bhp | Rs. 28.72 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 25.05 లక్షలు onwards |
మైలేజీ | 23.24 కెఎంపిఎల్ |
ఇంజిన్ | 1987 cc |
ఫ్యూయల్ టైప్ | Hybrid |
ట్రాన్స్‌మిషన్ | Automatic |
సీటింగ్ కెపాసిటీ | 7 & 8 సీటర్ |
ధర
మారుతి ఇన్‍విక్టో price ranges between Rs. 25.05 లక్షలు - Rs. 28.72 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
మారుతి ఇన్‌విక్టోఎప్పుడు లాంచ్ అయింది ?
ఇన్‌విక్టోఎంపివి ఇండియాలో జులై 5న లాంచ్ అయింది.
ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?
ఇన్‌విక్టో జీటా ప్లస్ మరియు ఆల్ఫా ప్లస్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇంతకుముందు ఉన్నది 7-సీట్స్, 8-సీట్స్ లేఅవుట్‌ల ఉంది. ఆల్ఫా ప్లస్ వేరియంట్ 7 సీట్స్ లేఅవుట్‌తో మాత్రమే అందించబడుతుంది.
మారుతి ఇన్‌విక్టోలో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి ?
మారుతి ఇన్‌విక్టోలో ముఖ్యంగా రెండు క్రోమ్ స్లాట్‌లతో కూడిన కొత్త గ్రిల్, రీవర్క్ చేసిన హెడ్‌ల్యాంప్‌లు మరియు ఎల్ఈడి టెయిల్ లైట్లు, కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా ఉన్నాయి.
లోపల భాగంలో , ఎంపివి రెండవ వరుసలో కెప్టెన్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ పొందిఉంది. 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు సెంటర్ కన్సోల్ మరియు డోర్ ప్యాడ్‌లపై కాపర్ ఇన్‌సర్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి.
మారుతి ఇన్‌విక్టోలో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ఎలా ఉండనున్నాయి ?
మారుతి ఇన్‌విక్టోకు పవర్ నిచ్చే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడింది. ఐసిఈ వెర్షన్ 172bhp మరియు 188Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే ఎలక్ట్రిక్ మోటార్ 11bhp మరియు 206Nm టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఒక ఈ -సివిటి యూనిట్లో మాత్రమే ఒకే ఒక్క ట్రాన్స్‌మిషన్ ఉండనుంది .
మారుతి ఇన్‌విక్టో కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
ఇన్విక్టోను ఎన్‍క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా ఇంకా టెస్ట్ చేయలేదు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబిడితో కూడిన ఈబిడి మరియు ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.
మారుతి ఇన్‌విక్టో ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?
మారుతి సుజుకి ఇన్‌విక్టో ఎమ్‌పివి హ్యుందాయ్ అల్కాజార్, టయోటా ఇన్నోవా హైక్రాస్, టాటా సఫారి, మహీంద్రా ఎక్స్‌యువి700 మరియు కియా కారెన్స్‌లకు ప్రత్యర్థిగా ఉంది.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 21-09-2023
మారుతి ఇన్‍విక్టో | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
4.5/5 59 రేటింగ్స్ | 4.6/5 230 రేటింగ్స్ | 4.0/5 1 రేటింగ్స్ | 4.8/5 234 రేటింగ్స్ | 4.3/5 99 రేటింగ్స్ | 4.7/5 173 రేటింగ్స్ | 4.1/5 265 రేటింగ్స్ | 4.6/5 846 రేటింగ్స్ | 4.0/5 63 రేటింగ్స్ | 4.4/5 222 రేటింగ్స్ |
Mileage ARAI (kmpl) | |||||||||
23.24 | 16.13 to 23.24 | — | — | — | 14.5 to 16.3 | — | — | — | 20.27 to 26.32 |
Engine (cc) | |||||||||
1987 | 1987 | — | 2393 | 1956 | 1956 | 1956 | 1997 to 2184 | 1997 to 1999 | 1462 |
Fuel Type | |||||||||
Hybrid | పెట్రోల్ & Hybrid | ఎలక్ట్రిక్ | డీజిల్ | డీజిల్ | డీజిల్ | డీజిల్ | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ & డీజిల్ | పెట్రోల్ & సిఎన్‌జి |
Transmission | |||||||||
Automatic | Automatic | Automatic | మాన్యువల్ | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | మాన్యువల్ & Automatic | Automatic | మాన్యువల్ & Automatic |
Power (bhp) | |||||||||
150 | 173 to 184 | — | 148 | 168 | 168 | 172 | 153 to 197 | 154 to 184 | 87 to 102 |
Compare | |||||||||
మారుతి ఇన్‍విక్టో | With టయోటా ఇన్నోవా హైక్రాస్ | With బివైడి eMax 7 | With టయోటా ఇన్నోవా క్రిస్టా | With జీప్ మెరిడియన్ | With టాటా సఫారీ | With జీప్ కంపాస్ | With మహీంద్రా XUV700 | With హ్యుందాయ్ టక్సన్ | With మారుతి xl6 |
ఇండియాలో ఉన్న మారుతి ఇన్‍విక్టో 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
మారుతి ఇన్‍విక్టో mileage claimed by ARAI is 23.24 కెఎంపిఎల్.
Powertrain | ఏఆర్ఏఐ మైలేజ్ | వినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్ |
---|---|---|
హైబ్రిడ్ (ఎలక్ట్రిక్ + పెట్రోల్) - ఆటోమేటిక్ (ఇ-సివిటి) (1987 cc) | 23.24 కెఎంపిఎల్ | 21.43 కెఎంపిఎల్ |
4.5/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందియుగాల నుండి ఇది నా సహచరుడు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు |
Get in touch with Authorized మారుతి సుజుకి Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 29.09 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 31.16 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 31.43 లక్షలు నుండి |
ముంబై | Rs. 29.77 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 28.16 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 29.04 లక్షలు నుండి |
చెన్నై | Rs. 31.45 లక్షలు నుండి |
పూణె | Rs. 29.87 లక్షలు నుండి |
లక్నో | Rs. 29.24 లక్షలు నుండి |