ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు
చాలా మంచి ధర అని భావిస్తున్నాను
ఈ కారు డిజైన్ లాగా
ధర | Rs. 20.00 లక్షలు onwards |
BodyStyle | ఎస్‍యూవీ'లు |
Launch Date | 17 Apr 2025 |
ధర
మారుతి e Vitara ధరలు Rs. 20.00 లక్షలు - Rs. 25.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
మారుతి సుజుకి ఈవీఎక్స్ ఎప్పుడు లాంచ్ చేయబడింది?
ఢిల్లీలో జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి సరికొత్త కాన్సెప్ట్‌తో వచ్చింది. దీనిని ఈవీఎక్స్ అని పిలుస్తున్నారు, ఇది 'ఎమోషనల్ వెర్సటైల్ క్రూజర్'లా అనిపిస్తుంది. ఇండియాలో మారుతి ఎలక్ట్రిక్ డైరెక్షన్‌కు బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.
ఇది ఏ వేరియంట్స్ లో వస్తుంది?
మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఒక డిజైన్ స్టడీ మరియు ఇంకా లాంచ్ కాలేదు.
సరికొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, ఈవీఎక్స్ కాన్సెప్ట్ 4300x1800x1600mm సైజులో రానుంది. మారుతి సుజుకి నుండి రాబోయే మరెన్నో ఎలక్ట్రిక్ కార్లను ఇదే ప్లాట్‌ఫారమ్ పై ఉత్పత్తి చేయనుంది.
మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్‌లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?
ఎక్స్‌టీరియర్:
డిజైన్ వారీగా, ఈవీఎక్స్ కొత్త బ్రెజ్జాలో మీరు చూసే దానిలాగానే క్లామ్‌షెల్ బానెట్ డిజైన్‌ను కలిగి ఉంది. గ్రిల్ మరియు 'S' లోగో బంపర్ క్రిందికి ఉన్నాయి. ఇరువైపులా, హెడ్‌ల్యాంప్స్ మరియు సొగసైన వి-షేప్ కట్స్ లో డేటైం రన్నింగ్ లైట్స్ ఉన్నాయి. దిగువన, అద్భుతమైన బంపర్ డిజైన్ ఉంది, ఇది స్కిడ్ ప్లేట్స్ కూడా అనుసంధానిస్తుంది. ప్రొఫైల్‌లో, వీల్ ఆర్చ్స్ మరియు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ చుట్టూ బల్జింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి.
ఈవీఎక్స్ తక్కువ ప్రొఫైల్ టైర్లతో పెద్ద, బ్లాక్-అవుట్ ఏరో వీల్స్‌పై నడుస్తుంది. వెనుక వైపు చూస్తే, టెయిల్‌గేట్‌కి అంతటా హై-పొజిషన్డ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ స్ట్రిప్ ఉంది. దాని పైన స్పోర్టీగా కనిపించే రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్‌తో ఇరుకైన విండ్‌స్క్రీన్ ఉంది. బ్లాక్ క్లాడింగ్ కాంట్రాస్ట్-ఫినిష్డ్ బాష్ ప్లేట్స్ పూర్తి చంకీ బంపర్‌తో రానున్నాయి.
ఇంటీరియర్:
మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ లో క్యాబిన్ వ్యూను అందించలేదు. కానీ, ప్లాట్‌ఫారమ్ 'క్లాస్-లీడింగ్ క్యాబిన్ కంఫర్ట్, కనెక్టెడ్ ఫీచర్స్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఇంజన్, పెర్ఫార్మెన్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయి?
ఈవీఎక్స్ కాన్సెప్ట్ 60kWh బ్యాటరీ ప్యాక్ సేఫ్ బ్యాటరీ టక్నాలజీతో వస్తుంది. పవర్ అవుట్‌పుట్స్ ఇంకా వెల్లడించనప్పటికీ, మారుతి సుజుకి 550 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని క్లెయిమ్ చేస్తోంది.
మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ సురక్షితమైన కారు అనుకోవచ్చా ?
మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఎన్ క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
మారుతి సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్‌కి పోటీగా ఏవి ఉన్నాయి?
ఈవీఎక్స్ సమీప భవిష్యత్తులో ఒక ప్రొడక్టివ్ ఎలక్ట్రిక్ ఎస్‍యువిని సృష్టించనుంది. ఇది ప్రొడక్షన్ వెర్షన్‌గా వచ్చినప్పుడు, ఇది ప్రస్తుతం ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‍యువి మిడ్-సైజ్ ఎస్‍యువి విభాగంలోకి రానుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సొంత గ్రాండ్ విటారా మరియు టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
కారుపై ఆసక్తి ఉంది | బహుశా |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | కొంత మేరకు |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | కొంత మేరకు |
కారుపై ఆసక్తి ఉంది | బహుశా |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | లేదు |