వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
మహీంద్రా XUV400 price for the base model starts at Rs. 15.49 లక్షలు and the top model price goes upto Rs. 17.69 లక్షలు (Avg. ex-showroom). XUV400 price for 5 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
34.5 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 375 కి.మీ | Rs. 15.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
34.5 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 456 కి.మీ | Rs. 16.74 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
34.5 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 456 కి.మీ | Rs. 16.94 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
39.4 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 456 కి.మీ | Rs. 17.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
39.4 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 456 కి.మీ | Rs. 17.69 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 15.49 లక్షలు onwards |
మైలేజీ | 439.8 కి.మీ |
సేఫ్టీ | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) |
ఫ్యూయల్ టైప్ | ఎలక్ట్రిక్ |
ట్రాన్స్‌మిషన్ | Automatic |
సీటింగ్ కెపాసిటీ | 5 సీటర్ |
ధర
మహీంద్రా XUV400 price ranges between Rs. 15.49 లక్షలు - Rs. 17.69 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
ఎక్స్‌యువి400 ఎప్పుడు లాంచ్ అయింది?
మహీంద్రా ఎక్స్‌యువి400 జనవరి 16న, ఇండియాలో 2023న లాంచ్ అయింది.
ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?
ఎక్స్‌యువి400 ని EL మరియు EC అనే రెండు వేరియంట్స్ లో పొందవచ్చు.
ఎక్స్‌యువి400లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి? (కీవర్డ్స్: ఎంఎంవి ఫీచర్/ఫీచర్ లిస్ట్)
ఎక్స్‌టీరియర్
డిజైన్ పరంగా చూస్తే, ఎక్స్‌యువి400 ఈవీలో బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, రివైజ్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, 4 డిస్క్ బ్రేక్స్ మరియు చుట్టూ కాపర్-కలర్డ్ ఇన్‌సర్ట్‌లు ఉన్నాయి.
ఇంటీరియర్
మోడల్ లోపలి భాగంలో చూస్తే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, బ్లూసెన్స్ తో కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, డ్రైవ్ మోడ్స్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు గైడ్ లైన్స్ తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్స్ ని కలిగి ఉంది.ఎక్స్‌యువి400లో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంది , అలాగే ఇదిఆర్కిటిక్ బ్లూ,
ఎవరెస్ట్ వైట్, గెలాక్సీ గ్రే, నాపోలి బ్లాక్, ఇన్ఫినిటీ బ్లూ మరియు ఇన్ఫినిటీ బ్లూ శాటిన్ కాపర్ రూఫ్ అనే 6 రంగులలో అందించబడుతుంది.
ఎక్స్‌యువి400లో బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ ఎలా ఉండనున్నాయి ?
మహీంద్రా ఎక్స్‌యువి400 రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో అందించబడుతుంది, ఇందులో EC మరియు EL వేరియంట్స్ వరుసగా 34.5kWh యూనిట్ మరియు 39.4kWh యూనిట్ ఉన్నాయి . ఈ బ్యాటరీలు 150bhp మరియు 310Nm టార్క్ యొక్క సాధారణ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తాయి.
ఎక్స్‌యువి400 ఛార్జింగ్ సమయం మరియు రేంజ్ ఎంత?
ఎక్స్‌యువి400 ఈవీని 3.3kW ఛార్జర్ ద్వారా ఛార్జ్ చేయవచ్చు, ఇది 13 గంటల్లో 0-100 శాతం బ్యాటరీని రీఛార్జ్ చేస్తుంది, అయితే 7.2kW ఛార్జర్ కారును 6.5 గంటల్లో 0-100 శాతం నుండి ఛార్జ్ చేయవచ్చు. EL మరియు EC వేరియంట్స్ వరుసగా 456km మరియు 375km ఎంఐడిసి-సర్టిఫైడ్ రేంజ్ ని ఇస్తాయి. .
ఎక్స్‌యువి400 కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?
ఎక్స్‌యువి400ని ఇంకా ఏ ఎన్‍క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
ఎక్స్‌యువి400 కి పోటీగా ఏయే కార్లు ఉన్నాయని భావించవచ్చు ఏమిటి?
ఎక్స్‌యువి400 కి టాటా నెక్సాన్ ఈవీ పోటీగా ఉందని భావించవచ్చు.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :-17-10-2023
మహీంద్రా XUV400 | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
3.9/5 72 రేటింగ్స్ | 4.4/5 107 రేటింగ్స్ | 4.5/5 129 రేటింగ్స్ | 4.4/5 54 రేటింగ్స్ | 4.7/5 387 రేటింగ్స్ | 4.1/5 59 రేటింగ్స్ | 4.5/5 236 రేటింగ్స్ | 4.6/5 32 రేటింగ్స్ | 4.6/5 153 రేటింగ్స్ | 4.7/5 38 రేటింగ్స్ |
Fuel Type | |||||||||
ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | పెట్రోల్ & డీజిల్ | ఎలక్ట్రిక్ | పెట్రోల్ | Hybrid | పెట్రోల్ | ఎలక్ట్రిక్ |
Transmission | |||||||||
Automatic | Automatic | Automatic | Automatic | మాన్యువల్ & Automatic | Automatic | మాన్యువల్ & Automatic | Automatic | మాన్యువల్ & Automatic | Automatic |
Safety | |||||||||
5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 5 స్టార్ (యూరో ఎన్‌క్యాప్) | — | — | 5 స్టార్ (ఆసియాన్ ఎన్‌క్యాప్) | — |
Compare | |||||||||
మహీంద్రా XUV400 | With టాటా నెక్సాన్ ఈవీ | With టాటా పంచ్ ఈవీ | With టాటా కర్వ్ ఈవీ | With మహీంద్రా XUV 3XO | With ఎంజి zs ఈవీ | With హోండా ఎలివేట్ | With హోండా సిటీ హైబ్రిడ్ ehev | With హోండా సిటీ | With ఎంజి విండ్‍సర్ ఈవీ |
ఇండియాలో ఉన్న మహీంద్రా XUV400 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
మహీంద్రా XUV400 mileage claimed by ARAI is 439.8 కి.మీ.
Powertrain | ఏఆర్ఏఐ రేంజ్ | వినియోగదారులు రిపోర్ట్ చేసిన రేంజ్ |
---|---|---|
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్ | 439.8 కి.మీ | 350 కి.మీ |
3.9/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందిదానిని డ్రైవ్ చేయలేదు |
మహీంద్రా
08035383332
Mahindra XUV400 November Offers
Get Benefits Upto Rs. 3,00,000/-
అన్ని ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు
దయచేసి కింది ఆఫర్లను సెలెక్ట్ చేసుకోండి
ఆఫర్స్ స్టాక్, వేరియంట్ మరియు లొకేషన్ ని బట్టి ఉంటాయి. పూర్తి వివరాల కోసం దయచేసి మీ సమీపంలో ఉన్న డీలర్‌ను సంప్రదించండి
కార్వాలే ఈ ఆఫర్ సమాచారాన్ని ఉత్తమ ప్రయత్నం ప్రాతిపదికన తీసుకువచ్చింది మరియు సమాచారం వల్ల పర్యవసానంగా సంభవించే ఏదైనా (లేదా ఇతరత్రా) నష్టం / నష్టానికి కార్వాలే బాధ్యత వహించదు.
Rs. 15.49 లక్షలు
ఈ ఆఫర్ పొందండి
ఆఫర్ చెల్లుబాటు అయ్యే వరకు:30 Nov, 2024
షరతులు&నిబంధనలు వర్తిస్తాయి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 16.52 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 18.65 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 16.63 లక్షలు నుండి |
ముంబై | Rs. 16.61 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 17.25 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 16.56 లక్షలు నుండి |
చెన్నై | Rs. 16.64 లక్షలు నుండి |
పూణె | Rs. 16.32 లక్షలు నుండి |
లక్నో | Rs. 16.46 లక్షలు నుండి |