వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
మహీంద్రా XUV 3XO price for the base model starts at Rs. 7.79 లక్షలు and the top model price goes upto Rs. 15.49 లక్షలు (Avg. ex-showroom). XUV 3XO price for 25 variants is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 18.89 కెఎంపిఎల్, 110 bhp | Rs. 7.79 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 18.89 కెఎంపిఎల్, 110 bhp | Rs. 9.24 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 18.89 కెఎంపిఎల్, 110 bhp | Rs. 9.74 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, మాన్యువల్, 20.6 కెఎంపిఎల్, 115 bhp | Rs. 9.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 18.89 కెఎంపిఎల్, 110 bhp | Rs. 9.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 17.96 కెఎంపిఎల్, 110 bhp | Rs. 10.24 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, మాన్యువల్, 20.6 కెఎంపిఎల్, 115 bhp | Rs. 10.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, మాన్యువల్, 20.6 కెఎంపిఎల్, 115 bhp | Rs. 10.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 18.89 కెఎంపిఎల్, 110 bhp | Rs. 10.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 17.96 కెఎంపిఎల్, 110 bhp | Rs. 11.24 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, మాన్యువల్, 20.6 కెఎంపిఎల్, 115 bhp | Rs. 11.39 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 17.96 కెఎంపిఎల్, 110 bhp | Rs. 11.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, ఆటోమేటిక్ (ఎఎంటి), 21.2 కెఎంపిఎల్, 115 bhp | Rs. 11.79 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, మాన్యువల్, 20.6 కెఎంపిఎల్, 115 bhp | Rs. 12.19 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 20.1 కెఎంపిఎల్, 129 bhp | Rs. 12.24 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 20.1 కెఎంపిఎల్, 129 bhp | Rs. 12.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 17.96 కెఎంపిఎల్, 110 bhp | Rs. 12.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, ఆటోమేటిక్ (ఎఎంటి), 21.2 కెఎంపిఎల్, 115 bhp | Rs. 12.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, మాన్యువల్, 20.6 కెఎంపిఎల్, 115 bhp | Rs. 13.69 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 18.2 కెఎంపిఎల్, 129 bhp | Rs. 13.74 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, మాన్యువల్, 20.1 కెఎంపిఎల్, 129 bhp | Rs. 13.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 18.2 కెఎంపిఎల్, 129 bhp | Rs. 13.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, ఆటోమేటిక్ (ఎఎంటి), 21.2 కెఎంపిఎల్, 115 bhp | Rs. 14.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1497 cc, డీజిల్, మాన్యువల్, 20.6 కెఎంపిఎల్, 115 bhp | Rs. 14.99 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
1197 cc, పెట్రోల్, ఆటోమేటిక్ (విసి), 18.2 కెఎంపిఎల్, 129 bhp | Rs. 15.49 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ధర | Rs. 7.79 లక్షలు onwards |
మైలేజీ | 18.06 to 21.2 కెఎంపిఎల్ |
ఇంజిన్ | 1197 cc & 1497 cc |
సేఫ్టీ | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) |
ఫ్యూయల్ టైప్ | పెట్రోల్ & డీజిల్ |
ట్రాన్స్మిషన్ | మాన్యువల్ & Automatic |
సీటింగ్ కెపాసిటీ | 5 సీటర్ |
ధర
మహీంద్రా XUV 3XO price ranges between Rs. 7.79 లక్షలు - Rs. 15.49 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
మహీంద్రా XUV 3XO ఎప్పుడు లాంచ్ చేయబడింది?
సరికొత్త మహీంద్రా XUV 3XO ఇండియాలో 29 ఏప్రిల్ 2024న లాంచ్ చేయబడింది.
మహీంద్రా XUV 3XO ఏయే వేరియంట్‌లలో లభిస్తుంది?
మహీంద్రా XUV 3XO, MX1, MX2, MX2 Pro, MX3, MX3 Pro, AX5, AX5L, AX7 మరియు AX7L అనే తొమ్మిది వేరియంట్‌లలో లభిస్తుంది.
మహీంద్రా XUV 3XOలో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
ఎక్స్‌టీరియర్:
బయట వైపు, మహీంద్రా XUV 3XO కొత్త బ్లాక్-అవుట్ గ్రిల్‌తో సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో పూర్తిగా కొత్త లుక్ ని పొందింది. ఇతర డిజైన్ హైలైట్స్ గురించి చెప్పాలంటే, ఇందులో స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్, లైట్ బార్‌తో కనెక్ట్ చేయబడిన సి-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్లు మరియు కొత్త 17-ఇంచ్ రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఇంటీరియర్:
XUV 3XO లోపల చూస్తే, ఇదిపెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు లెవెల్-2 ఎడాస్(ఏడీఏఎస్)సూట్ వంటి ఫీచర్లతో వచ్చింది.
మహీంద్రా XUV 3XO యొక్క పవర్‌ట్రెయిన్ వివరాలు మరియు స్పెసిఫికేషన్‌లు ఏమిటి?
మెకానికల్ గా, మహీంద్రా XUV 3XO ఇంతకు ముందు కలిగి ఉన్న పవర్‌ట్రెయిన్ ఆప్షన్లనే ఇందులో కూడా కలిగి ఉంది. అవి ఏవి అంటే, 1.2-లీటర్ NA పెట్రోల్, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్. వరుసగా ఎన్ఎ మరియు టర్బో రకం పెట్రోల్ మోటార్లు 109bhp/200Nm మరియు 129bhp/230Nm టార్కును ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడ్డాయి. డీజిల్ మిల్ విషయానికొస్తే, మోటార్ 115bhp మరియు 300Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ మరియు ఎఎంటి గేర్‌బాక్స్ ద్వారా నిర్వహించబడతాయి.
మహీంద్రా XUV 3XO సేఫ్ కారు అని చెప్పవచ్చా?
మహీంద్రా XUV 3XOనిఎటువంటి క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్స్ కోసం ఇంకా టెస్ట్ చేయలేదు.
మహీంద్రా XUV 3XOకి పోటీగా ఏవి ఉన్నాయి ?
ఎస్‍యూవీ సెగ్మెంట్‌లో మహీంద్రా XUV 3XO టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజా, నిసాన్ మాగ్నైట్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి సబ్-ఫోర్ మీటర్ కార్లతో పోటీ పడుతోంది.
చివరిగా అప్ డేట్ చేసిన తేది: 30 ఏప్రిల్, 2024
Car | Image | సగటు ఎక్స్-షోరూమ్ ధర | User Rating | Mileage ARAI (kmpl) | Engine (cc) | Fuel Type | Transmission | Safety | Power (bhp) | Compare |
---|---|---|---|---|---|---|---|---|---|---|
మహీంద్రా XUV 3XO | Rs. అందుబాటులో లేదు నుండి | 4.7/5 389 రేటింగ్స్ | 18.06 to 21.2 | 1197 to 1497 | పెట్రోల్ & డీజిల్ | మాన్యువల్ & Automatic | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 110 to 129 | — | |
Rs. అందుబాటులో లేదు నుండి | 4.6/5 478 రేటింగ్స్ | 17.01 to 24.08 | 1199 to 1497 | పెట్రోల్, డీజిల్ & సిఎన్‌జి | Automatic & మాన్యువల్ | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 99 to 118 | నెక్సాన్ vs XUV 3XO | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.8/5 102 రేటింగ్స్ | — | 999 | పెట్రోల్ | మాన్యువల్ | — | 114 | కైలాక్ vs XUV 3XO | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.3/5 103 రేటింగ్స్ | — | 998 to 1493 | పెట్రోల్ & డీజిల్ | మాన్యువల్, క్లచ్‌లెస్ మాన్యువల్ (ఐఎంటి) & Automatic | — | 82 to 118 | సోనెట్ vs XUV 3XO | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.6/5 379 రేటింగ్స్ | 17.5 to 23.4 | 998 to 1493 | పెట్రోల్ & డీజిల్ | మాన్యువల్ & Automatic | — | 82 to 118 | వెన్యూ vs XUV 3XO | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.5/5 750 రేటింగ్స్ | 19.05 to 25.51 | 1462 | పెట్రోల్ & సిఎన్‌జి | మాన్యువల్ & Automatic | — | 87 to 102 | బ్రెజా vs XUV 3XO | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.6/5 147 రేటింగ్స్ | 19.86 to 28.51 | 998 to 1197 | పెట్రోల్ & సిఎన్‌జి | మాన్యువల్ & Automatic | — | 76 to 99 | అర్బన్ క్రూజర్ టైజర్ vs XUV 3XO | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.5/5 626 రేటింగ్స్ | 20.01 to 28.51 | 998 to 1197 | పెట్రోల్ & సిఎన్‌జి | మాన్యువల్ & Automatic | — | 76 to 99 | ఫ్రాంక్స్ vs XUV 3XO | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.7/5 146 రేటింగ్స్ | — | 1199 to 1497 | పెట్రోల్ & డీజిల్ | మాన్యువల్ & Automatic | 5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్) | 116 to 123 | కర్వ్ vs XUV 3XO | ||
Rs. అందుబాటులో లేదు నుండి | 4.3/5 1246 రేటింగ్స్ | — | 1199 | పెట్రోల్ & సిఎన్‌జి | మాన్యువల్ & Automatic | 5 స్టార్ (గ్లోబల్ ఎన్‌క్యాప్) | 72 to 87 | పంచ్ vs XUV 3XO |
ఇండియాలో ఉన్న మహీంద్రా XUV 3XO 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
మహీంద్రా XUV 3XO mileage claimed by ARAI is 18.06 to 21.2 కెఎంపిఎల్.
Powertrain | ఏఆర్ఏఐ మైలేజ్ | వినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్ |
---|---|---|
పెట్రోల్ - మాన్యువల్ (1197 cc) | 19.34 కెఎంపిఎల్ | 16.95 కెఎంపిఎల్ |
డీజిల్ - మాన్యువల్ (1497 cc) | 20.6 కెఎంపిఎల్ | 18.83 కెఎంపిఎల్ |
పెట్రోల్ - ఆటోమేటిక్ (విసి) (1197 cc) | 18.06 కెఎంపిఎల్ | 17.95 కెఎంపిఎల్ |
డీజిల్ - ఆటోమేటిక్ (ఎఎంటి) (1497 cc) | 21.2 కెఎంపిఎల్ | 19 కెఎంపిఎల్ |
4.7/5
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిదానిని డ్రైవ్ చేయలేదు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిదానిని డ్రైవ్ చేయలేదు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొనుగోలు చేయలేదు | వరకు నడిచిందిదానిని డ్రైవ్ చేయలేదు |
Exterior
Comfort
Performance
Fuel Economy
Value For Money
కొనుగోలు కొత్త | వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు |
మహీంద్రా
08035383332
Get in touch with Authorized మహీంద్రా Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 8.81 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 9.46 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 9.58 లక్షలు నుండి |
ముంబై | Rs. 9.16 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 8.65 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 9.08 లక్షలు నుండి |
చెన్నై | Rs. 9.31 లక్షలు నుండి |
పూణె | Rs. 9.16 లక్షలు నుండి |
లక్నో | Rs. 8.90 లక్షలు నుండి |