ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు
చాలా మంచి ధర అని భావిస్తున్నాను
ఈ కారు డిజైన్ లాగా
ధర | Rs. 20.00 లక్షలు onwards |
BodyStyle | ఎస్‍యూవీ'లు |
Launch Date | 18 Mar 2026 (Tentative) |
ధర
మహీంద్రా థార్ ఈవీ ధరలు Rs. 20.00 లక్షలు - Rs. 25.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
మహీంద్రా థార్.ఇ కాన్సెప్ట్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
థార్ ఇవి ఇండియాలో 2026లో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నారు.
మహీంద్రా థార్.ఇ ఏయే వేరియంట్‌లతో వస్తుంది ?
ఎలక్ట్రిక్ థార్ AX మరియు LX అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
మహీంద్రా థార్.ఇ కాన్సెప్ట్‌లో ఏయే ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి?
ముందుగా డిజైన్ గురించి చెప్పాలంటే ఎక్స్ టీరియర్ పరంగా, థార్ ఎలక్ట్రిక్ కొత్త గ్రిల్‌తో థార్.ఇ బ్యాడ్జింగ్ మరియు ఇరువైపులా నిలువుగా అమర్చబడిన మూడు ఎల్ఈడీలు, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, చంకీ స్క్వేర్డ్ వీల్ క్లాడింగ్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, సి- షేప్ వెనుక డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది. పిల్లర్, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, స్క్వేర్ ఎల్ఈడీ టైల్‌లైట్స్ మరియు గ్రే కలర్లో ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్ ఇందులో ఉన్నాయి.
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే, కొత్త ఎలక్ట్రిక్ ఎస్‍యువి పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, మధ్యలో థార్.ఇ లోగోతో కూడిన కొత్త మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, కొత్త డ్యాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్ మరియు ఇంకా చాలా ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
మహీంద్రా థార్.ఇ కాన్సెప్ట్ ఇంజన్, పెర్ఫార్మెన్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి?
మాడిఫైడ్ వెర్షన్ బేస్డ్ ఇంగ్లో పి1 ప్లాట్‌ఫారమ్, Thar.e కాన్సెప్ట్ మాడిఫైడ్ డిజైన్ కలిగిఉంది. ఐసీఈ వెర్షన్‌తో పోలిస్తే మోడల్ పెద్ద వీల్‌బేస్ మరియు లోవర్ ఓవర్‌హాంగ్‌లను కలిగి ఉంటుంది.
ఇవిలలో ఒక నార్మల్ బ్యాటరీ మరియు పవర్‌ట్రెయిన్ గురించి తెలిపినప్పటికీ, కంపెనీ ఖచ్చితమైన స్పెసిఫికేషన్స్ వెల్లడించలేదు. దీని అర్థం ఎలక్ట్రిక్ థార్ 60kWh బ్యాటరీ ప్యాక్ నుండి ఎలక్ట్రిక్ మోటార్లతో జత చేయబడి, ప్రతి యాక్సిల్‌పై ఒకటి, తద్వారా 4WD సామర్థ్యాన్ని కూడా ఎనేబుల్ చేస్తుందని అర్థం చేసుకోవచ్చు.
మహీంద్రా థార్. ఇ కాన్సెప్ట్ సేఫ్ కార్ అని భావించవచ్చా ?
థార్ ఇ కాన్సెప్ట్ ను ఎన్ క్యాప్ బాడీ టెస్ట్ ద్వారా ఇంకా టెస్ట్ చేయలేదు.
మహీంద్రా థార్ ఇ కాన్సెప్ట్‌కు ప్రత్యర్థులుగా ఏవి ఉన్నాయి ?
ప్రస్తుతం థార్ EVకి ప్రత్యక్ష ప్రత్యర్థులుగా ఏ కంపెనీ ఆటోమొబైల్స్ లేవు.
చివరిగా అప్ డేట్ చేసిన తేదీ : 14-09-2023
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | హై |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |