CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3Doodle Image-4
    AD

    మహీంద్రా బొలెరో నియో

    4.7User Rating (209)
    రేట్ చేయండి & గెలవండి
    The price of మహీంద్రా బొలెరో నియో, a 7 seater కాంపాక్ట్ ఎస్‍యూవీ, ranges from Rs. 9.95 - 12.16 లక్షలు. It is available in 4 variants, with an engine of 1493 cc and a choice of 1 transmission: మాన్యువల్. బొలెరో నియో has an NCAP rating of 1 stars and comes with 2 airbags. మహీంద్రా బొలెరో నియోis available in 6 colours. Users have reported a mileage of 17.25 కెఎంపిఎల్ for బొలెరో నియో.
    • ఓవర్‌వ్యూ
    • వేరియంట్స్
    • ఆఫర్లు
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • కలర్స్
    • బ్రోచర్
    • మైలేజ్
    • వినియోగదారుని రివ్యూలు
    • న్యూస్
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు

    వేరియంట్

    వేరియంట్‍ని సెలెక్ట్ చేసుకోండి
    సిటీ
    నా సిటీలో ధరలను చూపండి
    ఎక్స్-షోరూమ్ ధర, ముంబై

    మీ ఈఎంఐని లెక్కించండి

    ఈఎంఐ కాలిక్యులేటర్

    మహీంద్రా బొలెరో నియో ధర

    మహీంద్రా బొలెరో నియో price for the base model starts at Rs. 9.95 లక్షలు and the top model price goes upto Rs. 12.16 లక్షలు (Avg. ex-showroom). బొలెరో నియో price for 4 variants is listed below.

    వేరియంట్లుఎక్స్-షోరూమ్ ధరసరిపోల్చండి
    1493 cc, డీజిల్, మాన్యువల్, 100 bhp
    Rs. 9.95 లక్షలు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    1493 cc, డీజిల్, మాన్యువల్, 100 bhp
    Rs. 10.64 లక్షలు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    1493 cc, డీజిల్, మాన్యువల్, 100 bhp
    Rs. 11.48 లక్షలు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    1493 cc, డీజిల్, మాన్యువల్, 100 bhp
    Rs. 12.16 లక్షలు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    సహాయం పొందండి
    మహీంద్రా ను సంప్రదించండి
    08035383332
    ఉత్తమ కొనుగోలు ఆప్షన్ కోసం మీ అధికారిక డీలర్‍తో టచ్‍లో ఉండండి

    మహీంద్రా బొలెరో నియో కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 9.95 లక్షలు onwards
    ఇంజిన్1493 cc
    సేఫ్టీ1 స్టార్ (గ్లోబల్ ఎన్‌క్యాప్)
    ఫ్యూయల్ టైప్డీజిల్
    ట్రాన్స్‌మిషన్మాన్యువల్
    సీటింగ్ కెపాసిటీ7 సీటర్

    మహీంద్రా బొలెరో నియో సారాంశం

    ధర

    మహీంద్రా బొలెరో నియో price ranges between Rs. 9.95 లక్షలు - Rs. 12.16 లక్షలుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    బొలెరో నియోఎప్పుడు లాంచ్ అయింది ?

    మహీంద్రా బొలెరో నియో13 జూలై 2021న బిఎస్6-2 కంప్లైంట్ వెర్షన్‌ ఏప్రిల్ 1, 2023న లాంచ్ అయింది.

    ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?

    బొలెరో నియో N4, N8, N10 మరియు N10 (O) వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

    మహీంద్రా బొలెరో నియోలో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి ?

    ముందు భాగంలో, మహీంద్రా ఎస్‌యూవీని ఐకానిక్ ఎస్‌యూవీ ఫ్యామిలీ రేంజ్ లో తీసుకురావడానికి బొలెరో సిగ్నేచర్ గ్రిల్‌ను అమర్చింది. ప్రొఫైల్‌లో మరియు వెనుక భాగంలో, బొలెరో నియో బాక్సీ లైన్‌లను మరియు టియూవీ300 యొక్క సిల్హౌట్ వంటి ఎత్తైన స్లాబ్‌ను కలిగి ఉండటం , ద్వారా ఇది క్లాసిక్ ఎస్‌యూవీ లాగా అనిపిస్తుంది . డిజైన్ అప్‌డేట్‌లో మహీంద్రా బొలెరో నియోలో కొత్త అల్లాయ్ వీల్స్, స్పాయిలర్ మరియు టెయిల్‌గేట్ హ్యాండిల్ కోసం అప్‌డేట్ చేయబడిన డిజైన్‌ను ఇందులో అమర్చింది.

    మూడు వరుసల సీటింగ్‌లో బీజ్ మరియు బ్లాక్ కలర్ క్యాబిన్‌ను పొందుతారు, మూడవ వరుసలో సైడ్ ఫేసింగ్ సీట్స్ ఉన్నాయి. టాప్-ఆఫ్-లైన్ N10 వేరియంట్‌లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబిడితో కూడిన  ఏబిఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఆపిల్ కార్ ప్లే/ఆండ్రాయిడ్ ఆటోతో  ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ మరియు వెనుక ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

    మహీంద్రా బొలెరో నియోలోఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ?

    బొలెరో నియోమహీంద్రా 1.5-లీటర్ BS6 కంప్లైంట్ ఎంహాక్ 100 ఇంజిన్‌ 100bhp/260Nm టార్క్ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందించబడుతోంది. మహీంద్రా బొలెరో నియోకు లాకింగ్ డిఫరెన్షియల్‌ కూడా అమర్చిబడింది. మెరుగైన ఆఫ్-రోడ్ హ్యాండ్లింగ్ కోసం దీన్ని మల్టీ-టెర్రైన్ టెక్నాలజీ అని వారు పేర్కొన్నారు. ఈ ఫీచర్ టాప్-స్పెక్ N10 (O) వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

    మహీంద్రా బొలెరో నియోకార్ సేఫ్ అనే చెప్పవచ్చా?

    బొలెరో నియో జిఎన్‍క్యాప్ లేదా బిఎన్‍క్యాప్ రేటింగ్‌ కోసం చివరి రౌండ్‌ టెస్ట్ చేయలేదు.

    మహీంద్రా బొలెరో నియో ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు?

    బొలెరో నియోతో హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి కార్లు పోటీ పడుతున్నాయి.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 21-09-2023

    బొలెరో నియో ని ఇలాంటి ఒకే తరహా కార్లతో సరిపోల్చండి

    మహీంద్రా బొలెరో నియో Car
    మహీంద్రా బొలెరో నియో
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    User Rating

    4.7/5

    209 రేటింగ్స్

    4.6/5

    35 రేటింగ్స్

    4.6/5

    292 రేటింగ్స్

    4.7/5

    389 రేటింగ్స్

    4.6/5

    844 రేటింగ్స్

    4.6/5

    147 రేటింగ్స్

    4.9/5

    105 రేటింగ్స్

    4.5/5

    131 రేటింగ్స్

    4.5/5

    204 రేటింగ్స్

    4.6/5

    603 రేటింగ్స్
    Engine (cc)
    1493 2184 1493 1197 to 1497 1997 to 2184 998 to 1197 1462 999 1462
    Fuel Type
    డీజిల్డీజిల్డీజిల్పెట్రోల్ & డీజిల్పెట్రోల్ & డీజిల్పెట్రోల్ & సిఎన్‌జిపెట్రోల్ & సిఎన్‌జిఎలక్ట్రిక్పెట్రోల్పెట్రోల్ & సిఎన్‌జి
    Transmission
    మాన్యువల్
    మాన్యువల్మాన్యువల్మాన్యువల్ & Automaticమాన్యువల్ & Automaticమాన్యువల్ & Automaticమాన్యువల్ & AutomaticAutomaticమాన్యువల్ & Automaticమాన్యువల్ & Automatic
    Safety
    1 స్టార్ (గ్లోబల్ ఎన్‌క్యాప్)
    5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్)5 స్టార్ (గ్లోబల్ ఎన్‌క్యాప్)5 స్టార్ (భారత్ ఎన్‌క్యాప్)4 స్టార్ (గ్లోబల్ ఎన్‌క్యాప్)1 స్టార్ (గ్లోబల్ ఎన్‌క్యాప్)
    Power (bhp)
    100
    118 75 110 to 129 153 to 197 76 to 99 87 to 102 71 to 99 87 to 102
    Compare
    మహీంద్రా బొలెరో నియో
    With మహీంద్రా బొలెరో నియో ప్లస్
    With మహీంద్రా బొలెరో
    With మహీంద్రా XUV 3XO
    With మహీంద్రా XUV700
    With టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    With టయోటా రూమియన్
    With టాటా పంచ్ ఈవీ
    With రెనాల్ట్ కైగర్
    With మారుతి ఎర్టిగా
    బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

    మహీంద్రా బొలెరో నియో 2024 బ్రోచర్

    మహీంద్రా బొలెరో నియో కలర్స్

    ఇండియాలో ఉన్న మహీంద్రా బొలెరో నియో 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.

    నాపోలి బ్లాక్
    నాపోలి బ్లాక్

    మహీంద్రా బొలెరో నియో మైలేజ్

    మహీంద్రా బొలెరో నియో mileage claimed by owners is 17.25 కెఎంపిఎల్.

    Powertrainవినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్
    Expected Mileage
    డీజిల్ - మాన్యువల్

    (1493 cc)

    17.25 కెఎంపిఎల్17.2 కెఎంపిఎల్

    మహీంద్రా బొలెరో నియో వినియోగదారుల రివ్యూలు

    • బొలెరో నియో
    • బొలెరో నియో [2021-2022]

    4.7/5

    (209 రేటింగ్స్) 65 రివ్యూలు
    4.6

    Exterior


    4.5

    Comfort


    4.6

    Performance


    4.4

    Fuel Economy


    4.5

    Value For Money

    అన్ని రివ్యూలు (65)
    • It was one of the best purchases
      It was one of the best purchases I have made. It looks awesome, and it provides a great off-road experience. The best thing about this SUV is that it is low maintenance and has best-in-class mileage.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      0
      డిస్‍లైక్ బటన్
      0
    • Excellent
      Over it excellent. I had an amazing experience. The driving experience was good, customer service was also taken care of amazingly. Overall it was a great experience. will recommended to all.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      3
      డిస్‍లైక్ బటన్
      1
    • Our family traveller.
      I bought the car in 2022 and have driven 25k km since. The buying experience was good This is my first car I am not an expert in driving but still I have not faced any difficulty in driving this car around either in city traffic or on highways. I like the look of this car. performance is very good. Our family consists of 6 adults and we travel together for trips and outings we used to carry a lot of luggage but the car never felt like struggling to drive. The inside fit and finish are average and the electronic controls inside are very minimal but it has most of the features u need in a car. gear handle will find vibration and very little engine noise can be heard inside. mileage I am getting about 16 to 17 depending on the road conditions with all my family and luggage. The car is really good but doesn't have rear vents still it can cool the cabin well. Since the car length is only as much as a hatchback finding parking space is easier. Service cost about 7k and I have done 3 services and I don't have any issues with the service center till now...this is a very practical car that likes to run and does complain about the load it carries. It has what u need in a vehicle to travel comfortably.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      4

      Exterior


      4

      Comfort


      4

      Performance


      4

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      8
      డిస్‍లైక్ బటన్
      1
    • Superb
      Buying Experience was Too Good From Siliguri Khokan Motors Riding Was smooth Superb Performance.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      4

      Exterior


      4

      Comfort


      4

      Performance


      4

      Fuel Economy


      4

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      6
      డిస్‍లైక్ బటన్
      2
    • Bolero Neo - the new TUV300
      Bolero Neo, more famously known as TUV300, is one of the best but underrated SUVs from Mahindra. It's Known for its Tough design and looks like a Tank (it actually feels like a tank, too). I am sharing my feedback after driving it for more than 120,000 Km. Pros: Rugged Build: The body is very sturdy and robust, making it perfect for rough terrain and bad roads. Best Value for Money: It's competitively priced. Good Ground Clearance Spacious Interiors. Cons: Interior is average and not very impressive.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందియుగాల నుండి ఇది నా సహచరుడు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      9
      డిస్‍లైక్ బటన్
      7

    4.1/5

    (162 రేటింగ్స్) 61 రివ్యూలు
    4.2

    Exterior


    4.2

    Comfort


    4.3

    Performance


    4.2

    Fuel Economy


    4.2

    Value For Money

    అన్ని రివ్యూలు (61)
    • Nice look
      Very easily buying this car from any place and driving capacity is very nice and re selling this car service and maintenance of car is very easy and good conditions.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      2

      Exterior


      2

      Comfort


      2

      Performance


      2

      Fuel Economy


      2

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందిదానిని డ్రైవ్ చేయలేదు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      3
      డిస్‍లైక్ బటన్
      2
    • Worthful
      Good...., excellent mileage is 11 km/l which is less as comparison to 17.2 as they claim. Need to improve. Others are good. Service /control etc are good. Side mirror control should not be manual.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      3

      Fuel Economy


      4

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      5
      డిస్‍లైక్ బటన్
      2
    • Best car for long live
      if you have average 200km running per day than this is best car that will save our life as compare to other cars because in threat this vehicle provide us all comfort, safety, Also car have nice personality and if you drive this car @ speed of 75 to 80 than it give us 18.9 km fuel average so economically this is a wonderful.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      6
      డిస్‍లైక్ బటన్
      1
    • Superb Family SUV
      I just love driving my Bolero Neo... it's fabulous SUV. It's power packed product from Mahindra. One feels immense power of this wonderful SUV while driving in city road, highways or rural roads . Believe me it will never disappoint you.... Looks of Bolero Neo are eye catching ....must buy SUV of Indian origin..... love India love Mahindra Bolero Neo...
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      4

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      4
      డిస్‍లైక్ బటన్
      2
    • My bolero is looking like black Panther
      I have black bolero l buy it from moosaram interprijej at sitapur on12. 5 lakh and I loving it's look because it's black it's off-roading capabilities are also good just l have done it's first service only.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      4

      Comfort


      5

      Performance


      4

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      10
      డిస్‍లైక్ బటన్
      4

    మహీంద్రా బొలెరో నియో 2024 న్యూస్

    మహీంద్రా బొలెరో నియో వీడియోలు

    మహీంద్రా బొలెరో నియో దాని వివరణాత్మక రివ్యూ, లాభాలు & నష్టాలు, పోలిక & వేరియంట్స్ వివరణలు, మొదటి డ్రైవ్ ఎక్స్‌పీరియన్స్, ఫీచర్స్, స్పెక్స్, ఇంటీరియర్ & ఎక్స్‌టీరియర్ వివరాలు మరియు మరిన్నింటికి సంబంధించిన 1 వీడియోలు ఉన్నాయి.
    Mahindra Bolero Neo 2021 Drive Review | In Hindi | Better Than TUV 300? | CarWale
    youtube-icon
    Mahindra Bolero Neo 2021 Drive Review | In Hindi | Better Than TUV 300? | CarWale
    CarWale టీమ్ ద్వారా26 Jul 2021
    346955 వ్యూస్
    2812 లైక్స్
    బొలెరో నియో [2021-2022] కోసం

    బొలెరో నియో ఫోటోలు

    మహీంద్రా బొలెరో నియో గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ధర
    ప్రశ్న: What is the avg ex-showroom price of మహీంద్రా బొలెరో నియో base model?
    The avg ex-showroom price of మహీంద్రా బొలెరో నియో base model is Rs. 9.95 లక్షలు which includes a registration cost of Rs. 133269, insurance premium of Rs. 52050 and additional charges of Rs. 2000.

    ప్రశ్న: What is the avg ex-showroom price of మహీంద్రా బొలెరో నియో top model?
    The avg ex-showroom price of మహీంద్రా బొలెరో నియో top model is Rs. 12.16 లక్షలు which includes a registration cost of Rs. 174959, insurance premium of Rs. 60180 and additional charges of Rs. 2000.

    Performance

    Specifications

    Features

    Safety

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    రెనాల్ట్ 2025 క్విడ్
    రెనాల్ట్ 2025 క్విడ్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) మార్చి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ Compact SUV కార్లు

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    Loading...
    AD
    Best deal

    మహీంద్రా

    08035383332 ­

    Mahindra Bolero Neo November Offers

    Get Cash Discount upto Rs. 70,000/-

    +2 Offers

    ఈ ఆఫర్ పొందండి

    ఆఫర్ చెల్లుబాటు అయ్యే వరకు:30 Nov, 2024

    షరతులు&నిబంధనలు వర్తిస్తాయి  

    ఇండియాలో మహీంద్రా బొలెరో నియో ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    ఢిల్లీRs. 11.46 లక్షలు నుండి
    హైదరాబాద్‍Rs. 12.02 లక్షలు నుండి
    బెంగళూరుRs. 12.09 లక్షలు నుండి
    ముంబైRs. 11.82 లక్షలు నుండి
    అహ్మదాబాద్Rs. 11.24 లక్షలు నుండి
    కోల్‌కతాRs. 11.46 లక్షలు నుండి
    చెన్నైRs. 11.92 లక్షలు నుండి
    పూణెRs. 11.80 లక్షలు నుండి
    లక్నోRs. 11.28 లక్షలు నుండి
    AD