మీరు ఏమనుకుంటున్నారు?
రాబోయే 3XO ఈవీ పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.
ధర | Rs. 15.00 లక్షలు onwards |
BodyStyle | కాంపాక్ట్ ఎస్‍యూవీ |
Launch Date | 11 Mar 2025 (Tentative) |
ధర
మహీంద్రా 3XO ఈవీ ధరలు Rs. 15.00 లక్షలు - Rs. 18.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
మహీంద్రా 3XO ఈవీ మోడల్ ఎప్పుడు ఇండియాలో లాంచ్ అవుతుంది?
3XO ఈవీవచ్చే ఏడాది ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అవుతుంది.
ఈ మోడల్ను ఏయే వేరియంట్స్ లో పొందవచ్చు?
కొత్త ఎలక్ట్రిక్ 3XO, EC ప్రోమరియు EL ప్రో -అనే రెండు వేరియంట్లలో అందించబడే అవకాశం ఉంది.
3XO ఈవీ మోడల్‌లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి?
లోపలి భాగంలో, అప్‌డేట్ ఈవీ కొత్త XUV 3XOని పోలి ఉంటూ స్టైలింగ్ మరియు ఫీచర్లలో మార్పులు పొందుతుందని మేము భావిస్తున్నాం. వీటిలో న్యూ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ , రివైజ్డ్ లైటింగ్ ఎలిమెంట్స్, పెద్ద టచ్‌స్క్రీన్ యూనిట్, ఏడీఏఎస్ (ఎడాస్) సూట్, కొత్త అల్లాయ్ వీల్స్, ఏరో ఇన్‌సర్ట్‌స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉంటాయి.
బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు మోడల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండనున్నాయి ?
హుడ్ కింద, 3XO ఈవీ అవుట్‌గోయింగ్ XUV400 నుండి 34.5kWh మరియు 39.4kWh బ్యాటరీ ప్యాక్‌లను పొందే అవకాశం ఉంది. ఈ వెర్షన్‌ల రేంజ్ బ్యాటరీలను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే వరుసగా 375కిలోమీటర్లు మరియు 456కిలోమీటర్ల వరకు డ్రైవింగ్రేంజ్ ని అందిస్తాయని కంపెనీ పేర్కొంది.
3XO ఈవీ మోడల్ కార్ సేఫ్ అనే చెప్పవచ్చా?
ఫేస్‌లిఫ్టెడ్ 3XO నిఇంకా ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.
3XO ఈవీ మోడల్‌కు ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు?
2025 XUV 3XO ఈవీ టాటా నెక్సాన్ ఈవీ వంటి వాటికి పోటీగా ఉండనుంది.
చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 16 ఆగస్టు, 2024.