CarWale
Doodle Image-1Doodle Image-2Doodle Image-3Doodle Image-4
    AD

    కియా కార్నివాల్

    2.1User Rating (31)
    రేట్ చేయండి & గెలవండి
    The price of కియా కార్నివాల్, a 7 seater muv, starts from of Rs. 63.90 లక్షలు. It is available in 1 variant, with an engine of 2151 cc and a choice of 1 transmission: Automatic. కార్నివాల్ comes with 8 airbags. కియా కార్నివాల్is available in 2 colours. Users have reported a mileage of 14.85 కెఎంపిఎల్ for కార్నివాల్.
    • ఓవర్‌వ్యూ
    • వేరియంట్స్
    • ఆఫర్లు
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • కలర్స్
    • బ్రోచర్
    • మైలేజ్
    • వినియోగదారుని రివ్యూలు
    • న్యూస్
    • వీడియోలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు

    వేరియంట్

    వేరియంట్‍ని సెలెక్ట్ చేసుకోండి
    సిటీ
    నా సిటీలో ధరలను చూపండి
    ఎక్స్-షోరూమ్ ధర, ముంబై

    మీ ఈఎంఐని లెక్కించండి

    ఈఎంఐ కాలిక్యులేటర్

    కియా కార్నివాల్ ధర

    కియా కార్నివాల్ price for the base model is Rs. 63.90 లక్షలు (Avg. ex-showroom). కార్నివాల్ price for 1 variant is listed below.

    వేరియంట్లుఎక్స్-షోరూమ్ ధరసరిపోల్చండి
    2151 cc, డీజిల్, ఆటోమేటిక్ (విసి), 14.85 కెఎంపిఎల్, 190 bhp
    Rs. 63.90 లక్షలు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    సహాయం పొందండి
    కియా ను సంప్రదించండి
    ఉత్తమ కొనుగోలు ఆప్షన్ కోసం మీ అధికారిక డీలర్‍తో టచ్‍లో ఉండండి

    కియా కార్నివాల్ కారు స్పెసిఫికేషన్స్

    ఫ్యూయల్ టైప్డీజిల్
    ఇంజిన్2151 cc
    పవర్ అండ్ టార్క్190 bhp & 441 Nm
    డ్రివెట్రిన్ఎఫ్‍డబ్ల్యూడి

    All New కియా కార్నివాల్ Summary

    ధర

    కియా కార్నివాల్ price is Rs. 63.90 లక్షలు.

    కియా KA4 ఎప్పుడు ఆవిష్కరించబడింది?

    కియా KA4 (కార్నివాల్ అని కూడా పిలుస్తారు) జనవరి 11న  ఇండియా లో  ఆటో ఎక్స్‌పో 2023లో ఆవిష్కరించబడింది.

    కియా KA4 ఏయే వేరియంట్స్ లో లభిస్తుంది ?

    కియా KA4 వేరియంట్స్ లను అధికారిక లాంచ్‌ కు ముందు వెల్లడిస్తారు.

    కియా KA4లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?

    ఎక్స్‌టీరియర్ :

    కియా KA4 7, 8 మరియు 9 సీట్స్ కాన్ఫిగరేషన్స్ లో అందుబాటులో ఉంది. కరెంట్ జెనరేషన్ కియా కార్నివాల్‌తో కంపేర్ చేసి చూస్తే, న్యూ జెన్  KA4  షార్ప్ డిజైన్‌ అచ్చం ఎస్‌యూవి లాగే కనిపించేలా డిజైన్ చేశారు. పాలిసేడ్ మరియు సోరెంటో లాగే కియా ఫాసియా ఉంది. ప్రొఫైల్లో చూస్తే, ఎలక్ట్రిక్ ఫంక్షన్లతోఒకే విధమైనస్లైడింగ్ రియర్ డోర్స్ ను కలిగి ఉంటుంది. దీని ఫ్లాట్ రూఫ్‌లైన్ ఫ్లోటింగ్ ఎఫెక్ట్‌ను అలాగే సి-పిల్లర్ డిజైన్ ను పొందింది. మరియు వెనుకవైపు, KA4 ర్యాప్‌రౌండ్ డి-పిల్లర్ కు అదనంగా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కలిగి ఉంది.  కియా  ఇండియా లో కారెన్స్ కు సరిపోయిన పెయింట్ స్కీమ్‌ను ఇందులో కూడా అందిస్తుంది.

    ఇంటీరియర్:

    లోపలి భాగంలో, KA4 డ్యాష్‌ బోర్డ్‌పై ఫ్లోటింగ్ స్క్రీన్ మరియు ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో కియా క్యాబిన్‌ను అందిస్తుంది. మిగిలిన క్యాబిన్‌ అంతా సెల్టోస్ మరియు కారెన్స్ వంటి కియా మోడళ్లలో కనిపించిన సాధారణమైన ఎలెమెంట్స్ ని ఉపయోగించారు. ఫీచర్స్ విషయానికొస్తే, ఇందులో డ్యూయల్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, హ్యాండ్స్-ఫ్రీ పవర్డ్ టెయిల్‌గేట్, హ్యాండ్స్-ఫ్రీ పవర్ స్లైడింగ్ డోర్స్, పవర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెనుక వరుసలో ప్రయాణీకులకు విండో సన్‌షేడ్స్ మరియు 12-స్పీకర్ బోస్-సౌర్స్డ్ మ్యూజిక్ సిస్టమ్ వంటి ఫీచర్స్ ఉండనున్నాయి. ఇంకా చెప్పాలంటే, న్యూ KA4లో  ఏడిఏఎస్ కూడా ఉండవచ్చు. .

    కియాKA4 లో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి  ?

    పవర్‌ట్రెయిన్ పరంగా చూస్తే, అంతర్జాతీయ మార్కెట్లో న్యూ-జెన్ కార్నివాల్ 3.5-లీటర్ V6 పెట్రోల్ ఇంజిన్‌ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి 290bhp మరియు 355Nm ఉత్పత్తి చేస్తుంది. ఇండియా-స్పెక్ KA4 ఓల్డ్ 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌ 200bhp మరియు 440Nm ఉత్పత్తిచేస్తుంది మరియు ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్‌తో జతచేయబడుతుంది.

    కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ? 

    కియా KA4 ఆస్ట్రేలియన్ ఎన్ క్యాప్ రేటింగ్‌లో 5-స్టార్స్ ని పొందింది, గ్లోబల్ ఎన్ క్యాప్ మరియు బిఎన్ క్యాప్ద్వారా దీనిని ఇంకా టెస్ట్ చేయలేదు.

    కియాKA4  ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు ?

    కియా KA4 (కార్నివాల్)కి ప్రత్యక్ష ప్రత్యామ్నాయంగా టయోటా ఇన్నోవా హైక్రాస్‌తో పాటు జీప్ మెరిడియన్, స్కోడా కొడియాక్ మరియు టయోటా ఫార్చ్యూనర్ మరియు ఎంజి గ్లోస్టర్ వంటి ఇతర ఫుల్-సైజ్ ఎస్యూవిలను ఉన్నాయని భావించవచ్చు.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ: 11-10-2023

    కార్నివాల్ ని ఇలాంటి ఒకే తరహా కార్లతో సరిపోల్చండి

    కియా కార్నివాల్ Car
    కియా కార్నివాల్
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    User Rating

    2.1/5

    31 రేటింగ్స్

    4.6/5

    49 రేటింగ్స్

    4.7/5

    37 రేటింగ్స్

    4.5/5

    8 రేటింగ్స్

    4.6/5

    22 రేటింగ్స్

    4.6/5

    12 రేటింగ్స్

    4.7/5

    7 రేటింగ్స్
    Mileage ARAI (kmpl)
    14.85 22.5 15.39 to 19.61 16.55
    Engine (cc)
    2151 2487 1995 to 1998 1995 1332 to 1950 1496 to 1999
    Fuel Type
    డీజిల్
    Hybridపెట్రోల్ & డీజిల్ఎలక్ట్రిక్డీజిల్పెట్రోల్ & డీజిల్Hybrid
    Transmission
    Automatic
    AutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomatic
    Power (bhp)
    190
    176 188 to 255 188 161 to 188 197 to 255
    Compare
    కియా కార్నివాల్
    With లెక్సస్ es
    With బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్
    With మెర్సిడెస్-బెంజ్ eqb
    With బిఎండబ్ల్యూ x3
    With మెర్సిడెస్-బెంజ్ జిఎల్ఏ
    With మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

    కియా కార్నివాల్ 2024 బ్రోచర్

    కియా కార్నివాల్ కలర్స్

    ఇండియాలో ఉన్న కియా కార్నివాల్ 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.

    Fusion Black
    Fusion Black

    కియా కార్నివాల్ మైలేజ్

    కియా కార్నివాల్ mileage claimed by ARAI is 14.85 కెఎంపిఎల్.

    Powertrainఏఆర్ఏఐ మైలేజ్వినియోగదారుడు రిపోర్ట్ చేసిన మైలేజ్
    డీజిల్ - ఆటోమేటిక్ (విసి)

    (2151 cc)

    14.85 కెఎంపిఎల్12 కెఎంపిఎల్
    రివ్యూను రాయండి
    పూర్తి రివ్యూను రాసి రూ. 2,000 విలువైన అమెజాన్ వోచర్‌ను గెలుచుకోండి

    కియా కార్నివాల్ వినియోగదారుల రివ్యూలు

    2.1/5

    (31 రేటింగ్స్) 20 రివ్యూలు
    3.6

    Exterior


    3.6

    Comfort


    3

    Performance


    2.7

    Fuel Economy


    1.9

    Value For Money

    అన్ని రివ్యూలు (20)
    • Best car in the market
      Super luxury car. Worth the price. Beats all Mercedes / BMW cars. Highly recommended. Eye catcher. All those complaining about the car being expensive have no experience. Finest car in the Indian market.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      0
      డిస్‍లైక్ బటన్
      0
    • Should be manufactured in India
      No value for money. Should be manufactured in India and should be priced around 50L not more than that. On road price, many good options are there. After investing around 75L people prefer brand value. Can go for xc60 around 70L on the road
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      3

      Exterior


      3

      Comfort


      1

      Performance


      2

      Fuel Economy


      1

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      4
      డిస్‍లైక్ బటన్
      0
    • Car enthusiasts
      Servicing and maintenance it will be improved time by time, interior & driving experience will be good. It is my pleasure to have this kind of car. Performance is the key aspect of any car.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      4

      Exterior


      3

      Comfort


      4

      Performance


      3

      Fuel Economy


      4

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వేల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      0
      డిస్‍లైక్ బటన్
      2
    • Pricing dosent make sense
      Absurd pricing would have won the market if the road had been around 50-55 lac, had booked, but canceled the booking. I don't know what the Kia team was thinking when they were pricing the car. Such a good car will flop due to pricing.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      3

      Performance


      2

      Fuel Economy


      1

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొనుగోలు చేయలేదు
      వరకు నడిచిందిఒకసారి చిన్న డ్రైవ్ చేశాను
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      9
      డిస్‍లైక్ బటన్
      3
    • Comfort at next level
      According to me, this is something comparable to hellfire now. The only point coming Is the price factor just because this is a Kia product. May this had been coming from a luxury brand everybody would have justified it. The features added from their last variant (1st generation) make it way ahead of the last version.
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      5

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొనుగోలు చేయలేదు
      వరకు నడిచిందిదానిని డ్రైవ్ చేయలేదు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      2
      డిస్‍లైక్ బటన్
      10

    కియా కార్నివాల్ 2024 న్యూస్

    కియా కార్నివాల్ వీడియోలు

    కియా కార్నివాల్ 2024 has 5 videos of its detailed review, pros & cons, comparison & variants explained, first drive experience, features, specs, interior & exterior details and more.
    New Kia Carnival Review | A Better Family Car than Most SUVs
    youtube-icon
    New Kia Carnival Review | A Better Family Car than Most SUVs
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    5126 వ్యూస్
    29 లైక్స్
    Kia Carnival Limousine Launched - DETAILED WALKAROUND
    youtube-icon
    Kia Carnival Limousine Launched - DETAILED WALKAROUND
    CarWale టీమ్ ద్వారా07 Oct 2024
    2112 వ్యూస్
    27 లైక్స్
    2025 Kia Carnival Limousine & EV9 Luxury EV Launching Soon! Full Details Revealed
    youtube-icon
    2025 Kia Carnival Limousine & EV9 Luxury EV Launching Soon! Full Details Revealed
    CarWale టీమ్ ద్వారా01 Oct 2024
    5015 వ్యూస్
    40 లైక్స్
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    youtube-icon
    New SUVs in 2024 | Creta Facelift, Tata Punch EV, Curvv, Sonet X Line, Thar 5-Door, Duster & more!
    CarWale టీమ్ ద్వారా29 Jan 2024
    33276 వ్యూస్
    108 లైక్స్
    Kia KA4 Carnival India 2023 Launch? Auto Expo 2023 unveil | CarWale
    youtube-icon
    Kia KA4 Carnival India 2023 Launch? Auto Expo 2023 unveil | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Jan 2023
    110594 వ్యూస్
    318 లైక్స్

    కార్నివాల్ ఫోటోలు

    కియా కార్నివాల్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ధర
    ప్రశ్న: What is the avg ex-showroom price of కియా కార్నివాల్ base model?
    The avg ex-showroom price of కియా కార్నివాల్ base model is Rs. 63.90 లక్షలు which includes a registration cost of Rs. 1003170, insurance premium of Rs. 277867 and additional charges of Rs. 2000.

    Performance

    Specifications

    Features

    Safety

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    కియా Syros
    కియా Syros

    Rs. 6.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) మార్చి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా EV3
    కియా EV3

    Rs. 20.00 - 25.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అయోనిక్ 6
    హ్యుందాయ్ అయోనిక్ 6

    Rs. 50.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ MUV కార్లు

    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    Loading...
    AD
    Best deal

    Get in touch with Authorized కియా Dealership on call for best buying options like:

    డోర్‌స్టెప్ డెమో

    ఆఫర్లు & డిస్కౌంట్లు

    అతి తక్కువ ఈఎంఐ

    ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్

    ఉత్తమ డీల్ పొందండి

    ఇండియాలో కియా కార్నివాల్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    ఢిల్లీRs. 75.62 లక్షలు నుండి
    హైదరాబాద్‍Rs. 79.09 లక్షలు నుండి
    బెంగళూరుRs. 79.10 లక్షలు నుండి
    ముంబైRs. 77.37 లక్షలు నుండి
    అహ్మదాబాద్Rs. 71.42 లక్షలు నుండి
    కోల్‌కతాRs. 73.51 లక్షలు నుండి
    చెన్నైRs. 80.38 లక్షలు నుండి
    పూణెRs. 77.37 లక్షలు నుండి
    లక్నోRs. 73.91 లక్షలు నుండి
    AD