ఈ కారుపై ఆసక్తి కలిగి ఉన్నారు
చాలా మంచి ధర అని భావిస్తున్నాను
ఈ కారు డిజైన్ లాగా
ధర
హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ ధరలు Rs. 45.00 లక్షలు - Rs. 55.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
హ్యుందాయ్ శాంటా ఫే ఫిబ్రవరి, 2024లో ఇండియాలో లాంచ్ అవుతుంది.
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ ఏ వేరియంట్స్ లో అందించబడుతుంది ?
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ చాలా రకాల వేరియంట్లలో అందించబడుతుంది.
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈలో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి?
ఎక్స్టీరియర్:
బయటి వైపు, నెక్స్ట్ జెన్ హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ ప్రీవియస్ జెన్ కంటే పూర్తిగా కొత్త డిజైన్‌ను కలిగి ఉంది. ఇది చుట్టూ షార్ప్ కట్స్ మరియు క్రీజులతో బాక్సియర్ షేప్ ని కలిగి ఉంది. కొత్తగా హెచ్ ఆకారంలో థీమ్‌ను కలిగి ఉన్న డీఆర్ఎల్స్ మరియు టెయిల్ లైట్ కూడా H-షేప్ థీమ్ లో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, శాంటా ఎఫ్ఈ కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ని పోలి ఉంటుంది.
ఇంటీరియర్:
లోపలి వైపున, హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ కర్వ్డ్ 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ వైర్లెస్ ఛార్జర్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, సెంటర్ కన్సోల్‌లో టచ్ మరియు ఫిజికల్ కంట్రోల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈలో ఇంజిన్, పెర్ఫార్మెన్స్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి?
న్యూ హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ యొక్క పవర్‌ట్రెయిన్ వివరాలు గురించి సమాచారం లేదు. అయినప్పటికీ, ఇది అవుట్గోయింగ్ గ్లోబల్ వెర్షన్ వలె అదే ఇంజిన్ ఆప్షన్స్ తో రావచ్చని మేము భావిస్తున్నాము.
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ సేఫ్ అని చెప్పవచ్చా ?
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ సేఫ్టీ రేటింగ్స్ కోసం ఇంకా ఎలాంటి క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయబడలేదు.
హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈకి పోటీగా ఏవి ఉండనున్నాయి ?
లాంచ్ తర్వాత, హ్యుందాయ్ శాంటా ఎఫ్ఈ జీప్ గ్రాండ్ చెరోకీ, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్, మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మరియు ఇతర సెగ్మెంట్లతో పోటీపడనుంది.
చివరిగా అప్ డేట్ చేసిన తేది: 06 -10 - 2023
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |
కారుపై ఆసక్తి ఉంది | అవును |
అంచనా ధర | రీజెనబుల్ |
లుక్స్ చాలా బాగున్నాయి | అవును |