CarWale
    AD

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) అనేది muv, ఇది 8th Oct 2024లో Rs. 30.00 - 32.00 లక్షలు అంచనా ధరతో ఇండియాలో లాంచ్ చేయబడుతుందని భావిస్తున్నాం.
    • ఓవర్‌వ్యూ
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • న్యూస్
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ఎడమ వైపు నుంచి ముందుభాగం
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ఎడమ వైపు భాగం
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ఎడమ వైపు నుంచి ముందుభాగం
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ఎడమ వైపు నుంచి ముందుభాగం
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ఎడమ వైపు నుంచి ముందుభాగం
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ఎడమ వైపు నుంచి ముందుభాగం
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ఎడమ వైపు నుంచి ముందుభాగం
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)  కార్ ముందు భాగం
    త్వరలో రాబోయేవి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ధర

    Rs. 30.00 - 32.00 లక్షలు
    Estimated Ex-Showroom Price

    ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) Launch Date

    8th అక్టోబర్ 2024Launch Date Confidence:ఎక్కువ
    User Expectation

    మీరు ఏమనుకుంటున్నారు?

    రాబోయే ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) పై మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి. ఇది ఇతర వినియోగదారులకు వారి కొనుగోలును నిర్ణయించడానికి ఎంతో సహాయపడుతుంది.

    మీకు ఏయే అంచనాలు ఉన్నాయో మాకు చెప్పండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) కారు స్పెసిఫికేషన్స్

    ధరRs. 30.00 లక్షలు onwards
    BodyStyle muv
    Launch Date8 Oct 2024

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) సారాంశం

    ధర

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ధరలు Rs. 30.00 లక్షలు - Rs. 32.00 లక్షలు మధ్య ఉండవచ్చని అంచనా.సెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    అప్‌డేటెడ్ బివైడి e6 ఎప్పుడు లాంచ్ అవుతుంది?

    2024 బివైడి e6 అక్టోబర్ 2024 నాటికి ఇండియాలోలాంచ్ అవుతుంది.

    ఇది ఏయే వేరియంట్స్ లో లభిస్తుంది?

    అప్‌డేటెడ్ e6 ఎంపివిసింగిల్, ఫుల్లీ లోడెడ్ వేరియంట్ లో అందించబడే అవకాశం ఉంది.

    కొత్త బివైడి e6లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?

    ఎక్స్‌టీరియర్:

    కొత్త e6 డిజైన్‌లో మార్పులను గమనిస్తే, ఇది కొత్త ఎల్ఈడీ హెడ్‌లైట్స్, కొత్త సింగిల్-స్లాట్ గ్రిల్, క్రోమ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ట్వీక్డ్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు, కొత్త అల్లాయ్ వీల్స్ మరియు పెద్ద ఎల్ఈడీ టెయిల్‌లైట్స్  సెట్ ని పొందింది.

    ఇంటీరియర్:

    ఈ మోడల్ లోపలి భాగంలో కొత్త గేర్ లివర్, రివైజ్డ్ స్టీరింగ్ వీల్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్  మరియు కొత్త 12.8-ఇంచ్  ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తాయి. అలాగే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు పవర్డ్ టెయిల్‌గేట్ కూడా అందుబాటులో ఉన్నాయి.

    మోడల్ బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్‌లు ఎలా ఉండనున్నాయి ?

    ప్రస్తుత e6 94bhp మరియు 180Nm ఉత్పత్తి చేసే ఒక ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడిన 71.7kWh బ్యాటరీ ప్యాక్‌తో అందించబడింది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌తో 500కిలోమీటర్లు క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉంది. దీని స్థానంలో 71.8kWh యూనిట్ వస్తుండగా, ఇది 204bhp మరియు 310Nm టార్కును ఉత్పత్తి చేస్తూ మరియు 530 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

    బివైడి e6 ఫేస్‌లిఫ్ట్ కార్ సేఫ్ అనే చెప్పవచ్చా ?

    ఫేస్‌లిఫ్టెడ్ e6 ని ఇంకా ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయలేదు.

    2024 బివైడి e6కి ప్రత్యర్థులుగా ఏవేవీ ఉన్నాయని భావించవచ్చు?

    కొత్త e6 ఫేస్‌లిఫ్ట్‌ ఎంజి క్లౌడ్ ఈవీ వంటి వాటితో పోటీపడుతుంది.

    చివరిగా అప్‌డేట్ చేసిన తేదీ :31-08-2024

    కుదించు

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ప్రత్యామ్నాయాలు

    బివైడి e6
    బివైడి e6
    Rs. 29.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    జీప్ మెరిడియన్
    జీప్ మెరిడియన్
    Rs. 31.23 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    జీప్  కంపాస్
    జీప్ కంపాస్
    Rs. 18.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ టక్సన్
    హ్యుందాయ్ టక్సన్
    Rs. 29.02 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా హైలక్స్
    టయోటా హైలక్స్
    Rs. 30.40 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    View similar cars
    మీరు వెతుకుతున్నది కనుగొనలేకపోయారా?ఇతర బ్రాండ్ల నుండి అందుబాటులో ఉన్న మరిన్ని ఒకే తరహా కార్లు

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) 2024 న్యూస్

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ప్రశ్న: బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) అంచనా ధర ఎంత?
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ధర Rs. 30.00 - 32.00 లక్షలు రేంజ్ లో ఉండవచ్చు.

    ప్రశ్న: బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) అంచనా ప్రారంభ తేదీ ఎంత ?
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) 8th Oct 2024న ప్రారంభించబడుతుంది.

    ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్) ఫోటోలు

    బివైడి కార్లు

    బివైడి సీల్
    బివైడి సీల్
    Rs. 41.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి అట్టో 3
    బివైడి అట్టో 3
    Rs. 24.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి e6
    బివైడి e6
    Rs. 29.15 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా క్లావిస్
    కియా క్లావిస్

    Rs. 6.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి eVX
    మారుతి eVX

    Rs. 20.00 - 25.00 లక్షలుఅంచనా ధర

    14th జనవరి 2025ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    Loading...