వేరియంట్
మీ ఈఎంఐని లెక్కించండి
ఈఎంఐ కాలిక్యులేటర్
బిఎండబ్ల్యూ ఐఎక్స్1 price for the base model is Rs. 66.90 లక్షలు (Avg. ex-showroom). ఐఎక్స్1 price for 1 variant is listed below.
వేరియంట్లు | ఎక్స్-షోరూమ్ ధర | సరిపోల్చండి |
---|---|---|
66.4 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 417 కి.మీ | Rs. 66.90 లక్షలు | నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి |
ఫ్యూయల్ టైప్ | ఎలక్ట్రిక్ |
పవర్ అండ్ టార్క్ | 494 Nm |
డ్రివెట్రిన్ | ఏడబ్ల్యూడీ |
యాక్సిలరేషన్ | 5.6 seconds |
ధర
బిఎండబ్ల్యూ ఐఎక్స్1 price is Rs. 66.90 లక్షలు.
బీఎండబ్ల్యూ iX1 ఎప్పుడు లాంచ్ చేయబడింది?
బీఎండబ్ల్యూ X1 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ 28 సెప్టెంబర్, 2023న ఇండియాలో లాంచ్ అయింది.
ఇది ఏ ఏ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది ?
5- సీట్స్ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ ఒకే, పూర్తిగా లోడ్ చేయబడిన వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
బీఎండబ్ల్యూ iX1లో ఏయే ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
ఎక్స్ టీరియర్:
డిజైన్ పరంగా, iX1 సపోర్టెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు రన్నింగ్ బోర్డ్‌లతో పాటు ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లో బ్లూ యాక్సెంట్‌లతో దాదాపు స్క్వేర్డ్ కిడ్నీ గ్రిల్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా, ఇది ICE వెర్షన్‌తో దాని స్టైలింగ్‌ను షేర్ చేసుకుంటుంది.
యూజర్లు 4 ఎక్స్ టీరియర్ కలర్స్ నుండి ఎలక్ట్రిక్ SUVని ఎంచుకోవచ్చు. అవి - ఆల్పైన్ వైట్, స్పేస్ సిల్వర్, బ్లాక్ సఫైర్ మరియు స్టార్మ్ బే.
ఇంటీరియర్:
iX1లో 10.7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు 10.25-ఇంచ్ పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది బ్లూ రింగ్ ఫినిషర్ లోగోతో కూడిన M స్పోర్ట్ లెదర్ స్టీరింగ్ వీల్, 12 స్పీకర్లతో హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్‌లతో కూడిన యాక్టివ్ ఫ్రంట్ సీట్స్ మరియు యాంబియంట్ లైట్‌ని కలిగి ఉంది. అంతేకాకుండా, ఇది డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్ టెయిల్‌గేట్ మరియు స్టోరేజీతో కూడిన ఫ్లోటింగ్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్స్ కలిగి ఉంది.
iX1 బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్, రేంజ్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి ?
కొత్త ఎలక్ట్రిక్ SUV పవర్డ్ 66.4kWh బ్యాటరీ ప్యాక్ తో రానుంది, ఇది ప్రతి యాక్సిల్‌పై అమర్చబడి డ్యూయల్ మోటార్‌లకు 309bhp మరియు 494Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయడానికి 440km వరకు WLTP-క్లెయిమ్ చేసిన రేంజ్ ని ఇవ్వడానికి సహాయపడుతుంది. ఇది 0-100kmphని కేవలం 5.6 సెకన్లలో అందుకుంటుంది. అలాగే 180kmph మాక్సిమం స్పీడ్ ని ఈజీగా అందుకోగలదు.
బీఎండబ్ల్యూ iX1ని ఫుల్ ఛార్జ్ చేయడానికి ఎంత సమయం పడుతుంది ?
130kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి, కేవలం 29 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. 11kW AC ఛార్జర్ తో, 6.3 గంటల్లో బ్యాటరీని 0 నుండి 100 శాతానికి ఛార్జ్ చేయవచ్చు.
iX1 సేఫ్ కారు అని చెప్పవచ్చా ?
బీఎండబ్ల్యూ కంపెనీ ఇంకా ఎటువంటి సేఫ్టీ రేటింగ్స్ కోసం ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని టెస్ట్ చేయలేదు.
బీఎండబ్ల్యూ iX1కి పోటీగా ఏవి ఉన్నాయి ?
బీఎండబ్ల్యూ iX1కి పోటీగా వోల్వో XC40 రీఛార్జ్, మెర్సిడెస్-బెంజ్ EQB, కియా ఈవీ6, హ్యుందాయ్ ఐయోనిక్ 5 మరియు వోల్వో C40 రీఛార్జ్ ఉన్నాయి.
చివరిగా 05, నవంబర్ 2023న అప్ డేట్ చేయబడింది.
బిఎండబ్ల్యూ ఐఎక్స్1 | |||||||||
సగటు ఎక్స్-షోరూమ్ ధర | |||||||||
Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి | Rs. అందుబాటులో లేదు నుండి |
User Rating | |||||||||
4.6/5 5 రేటింగ్స్ | 5.0/5 2 రేటింగ్స్ | 4.4/5 8 రేటింగ్స్ | 5.0/5 12 రేటింగ్స్ | 4.5/5 8 రేటింగ్స్ | 4.0/5 2 రేటింగ్స్ | 4.6/5 25 రేటింగ్స్ | 4.7/5 7 రేటింగ్స్ | 4.5/5 71 రేటింగ్స్ | 4.7/5 7 రేటింగ్స్ |
Fuel Type | |||||||||
ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | ఎలక్ట్రిక్ | డీజిల్ & పెట్రోల్ | Hybrid |
Transmission | |||||||||
Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic | Automatic |
Compare | |||||||||
బిఎండబ్ల్యూ ఐఎక్స్1 | With మెర్సిడెస్-బెంజ్ EQA | With బిఎండబ్ల్యూ i4 | With వోల్వో c40 రీఛార్జ్ | With మెర్సిడెస్-బెంజ్ eqb | With వోల్వో EX40 | With కియా EV6 | With బిఎండబ్ల్యూ ix | With బిఎండబ్ల్యూ x1 | With మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ |
ఇండియాలో ఉన్న బిఎండబ్ల్యూ ఐఎక్స్1 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.
బిఎండబ్ల్యూ ఐఎక్స్1 mileage claimed by ARAI is 417 కి.మీ.
Powertrain | ఏఆర్ఏఐ రేంజ్ |
---|---|
ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్ | 417 కి.మీ |
బిఎండబ్ల్యూ
08035383331
Get in touch with Authorized బిఎండబ్ల్యూ Dealership on call for best buying options like:
డోర్‌స్టెప్ డెమో
ఆఫర్లు & డిస్కౌంట్లు
అతి తక్కువ ఈఎంఐ
ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్
ఉత్తమ డీల్ పొందండి
సిటీ | ఆన్-రోడ్ ధరలు |
---|---|
ఢిల్లీ | Rs. 69.40 లక్షలు నుండి |
హైదరాబాద్ | Rs. 83.18 లక్షలు నుండి |
బెంగళూరు | Rs. 77.25 లక్షలు నుండి |
ముంబై | Rs. 70.69 లక్షలు నుండి |
అహ్మదాబాద్ | Rs. 74.70 లక్షలు నుండి |
కోల్‌కతా | Rs. 71.97 లక్షలు నుండి |
చెన్నై | Rs. 73.64 లక్షలు నుండి |
పూణె | Rs. 70.70 లక్షలు నుండి |
లక్నో | Rs. 70.62 లక్షలు నుండి |