CarWale
Doodle Image-1 Doodle Image-2 Doodle Image-3
    AD

    బిఎండబ్ల్యూ ఐ7

    4.8User Rating (15)
    రేట్ చేయండి & గెలవండి
    The price of బిఎండబ్ల్యూ ఐ7, a 5 seater సెడాన్స్, ranges from Rs. 2.03 - 2.50 కోట్లు. It is available in 3 variants and a choice of 1 transmission: Automatic. ఐ7 comes with 7 airbags. బిఎండబ్ల్యూ ఐ7is available in 7 colours. Users have reported a driving range of 596 కి.మీ for ఐ7.
    • ఓవర్‌వ్యూ
    • వేరియంట్స్
    • ఆఫర్లు
    • కీ స్పెసిఫికేషన్స్
    • ఇలాంటి కార్లు
    • కలర్స్
    • బ్రోచర్
    • రేంజ్
    • వినియోగదారుని రివ్యూలు
    • ఫోటోలు
    • తరచుగా అడిగే ప్రశ్నలు

    వేరియంట్

    వేరియంట్‍ని సెలెక్ట్ చేసుకోండి
    సిటీ
    నా సిటీలో ధరలను చూపండి
    Rs. 2.03 - 2.50 కోట్లు
    ఎక్స్-షోరూమ్ ధర, ముంబై

    మీ ఈఎంఐని లెక్కించండి

    ఈఎంఐ కాలిక్యులేటర్

    యావరేజ్ వెయిటింగ్ పీరియడ్:17 వారాల వరకు

    బిఎండబ్ల్యూ ఐ7 ధర

    బిఎండబ్ల్యూ ఐ7 price for the base model starts at Rs. 2.03 కోట్లు and the top model price goes upto Rs. 2.50 కోట్లు (Avg. ex-showroom). ఐ7 price for 3 variants is listed below.

    వేరియంట్లుఎక్స్-షోరూమ్ ధరసరిపోల్చండి
    101.7 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 603 కి.మీ
    Rs. 2.03 కోట్లు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    101.7 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 625 కి.మీ
    Rs. 2.13 కోట్లు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    101.7 kWh, ఎలక్ట్రిక్, ఆటోమేటిక్, 560 కి.మీ
    Rs. 2.50 కోట్లు
    నా సిటీలో ధరను చూపుఆఫర్లను పొందండి
    సహాయం పొందండి
    బిఎండబ్ల్యూ ను సంప్రదించండి
    ఉత్తమ కొనుగోలు ఆప్షన్ కోసం మీ అధికారిక డీలర్‍తో టచ్‍లో ఉండండి

    బిఎండబ్ల్యూ ఐ7 కారు స్పెసిఫికేషన్స్

    ఫ్యూయల్ టైప్ఎలక్ట్రిక్
    డ్రివెట్రిన్ఏడబ్ల్యూడీ
    యాక్సిలరేషన్3.7 to 5.5 seconds
    టాప్ స్పీడ్250 kmph

    బిఎండబ్ల్యూ ఐ7 సారాంశం

    ధర

    బిఎండబ్ల్యూ ఐ7 price ranges between Rs. 2.03 కోట్లు - Rs. 2.50 కోట్లుసెలెక్ట్ చేసుకున్న వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది.

    బీఎండబ్ల్యూ i7 ఎప్పుడు లాంచ్ చేయబడింది?

    బీఎండబ్ల్యూ i7 ఇండియాలో 7 జనవరి, 2023న లాంచ్ చేయబడింది. ఒక కొత్త M70 xDrive వేరియంట్ 19 అక్టోబర్, 2023న i7 యొక్క లైనప్‌కి జత చేయబడి ఉంది.

    బీఎండబ్ల్యూ i7 ఏయే వేరియంట్స్ లో లభిస్తుంది ?

    బీఎండబ్ల్యూ i7 రెండు వేరియంట్లలో లభిస్తుంది - ఎక్స్ డ్రైవ్60 మరియు M70 ఎక్స్ డ్రైవ్.

    బీఎండబ్ల్యూ i7లో ఏయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి?

    ఎక్స్ టీరియర్:

    బీఎండబ్ల్యూ i7 యొక్క ఎక్స్ టీరియర్ డిజైన్ మరియు స్టైలింగ్ కొత్త 7 సిరీస్‌కి సమానంగా ఉంటుంది. ఇది భారీ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది, ఇది వర్టికల్ షేప్ లో ఉంటుంది. ఇందులో కొత్త స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, డోర్ హ్యాండిల్స్ కోసం కొత్త డిజైన్ మరియు స్లిమ్మర్ స్ప్లిట్ టెయిల్‌ల్యాంప్‌లతో ఉంటాయి. i7 దాని ఈవీ రోల్ ను హైలైట్ చేయడానికి ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ మరియు సైడ్ స్కర్ట్‌లపై కొన్ని బ్ల్యూ యాక్సెంట్స్ కలిగి స్టాండర్డ్ 7 సిరీస్ ను మరింత అందంగా చూపిస్తుంది.

    ఇంటీరియర్:

    బీఎండబ్ల్యూ i7 క్యాబిన్ బోర్డు 5 స్క్రీన్స్ తో కూడిన టెక్ ఫెస్ట్ లా ఉండనుంది. డాష్‌బోర్డ్ 12.3-ఇంచ్ ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు 14.9-ఇంచ్ సెంటర్ డిస్‌ప్లేతో రానుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, స్టీరింగ్ వీల్ మరియు గేర్ సెలెక్టర్ డిజైన్ కూడా కొత్తగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, వెనుక సీటులో కూర్చున్న వారికి బోవర్స్ & విల్కిన్స్ స్టీరియో సిస్టమ్‌కు ఇంటర్నల్లీ కనెక్టెడ్ అమెజాన్ ఫైర్ టీవీతో కూడిన భారీ 31.3-ఇంచ్ 8k డిస్‌ప్లే ఉండనుంది. అది ఇంకా సరిపోకపోతే, వెనుక డోర్స్ లో రెండు 5.5-ఇంచ్ కలర్డ్ డిస్‌ప్లేలు కూడా ఉన్నాయి. యాక్సెస్ చేయడానికి ఆడియో సిస్టమ్ కంట్రోల్స్, క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్స్, యాంబియంట్ లైటింగ్ మరియు సీట్ అడ్జస్ట్ మెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి.

    బీఎండబ్ల్యూ i7 బ్యాటరీ ప్యాక్, పవర్‌ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి?

    బీఎండబ్ల్యూ i7 ఫ్లోర్-ప్లేస్డ్ 101.7kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంది, ఇది 536bhp మరియు 744Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బీఎండబ్ల్యూ 239kmph పరిమిత గరిష్ట వేగంతో పాటుగా కేవలం 4.7 సెకన్లలో 0-100kmph స్ప్రింట్ ని అందుకోగలదు. మరోవైపు, మరింత పవర్డ్ M70 ఎక్స్ డ్రైవ్ వేరియంట్ గరిష్టంగా 250kmph వేగంతో 657bhp మరియు 1,100Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. i7 ఎసి ఛార్జర్ 11kW నుండి 195kW డిసి ఛార్జర్ వరకు వివిధ రకాల ఛార్జింగ్ ఆప్షన్స్ కి సపోర్ట్ చేస్తుంది.

    బీఎండబ్ల్యూ i7 ఛార్జింగ్ సమయం మరియు రేంజ్ ఎంత?

    బీఎండబ్ల్యూ i7 560 కి.మీ. (WLTP సైకిల్) వరకు క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని ఇస్తుంది.

    బీఎండబ్ల్యూ i7 సేఫ్ కారు అని అనుకోవచ్చా?

    బీఎండబ్ల్యూ i7ని ఎటువంటి క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్స్ కోసం టెస్ట్ చేయలేదు.

    బీఎండబ్ల్యూ i7కి పోటీగా ఏవి ఉన్నాయి ?

    ఇండియన్ మార్కెట్లో బీఎండబ్ల్యూ i7కి పోటీగా మెర్సిడెజ్-బెంజ్ EQS 580 ఉంది.

    చివరిగా అప్డేట్ చేసిన తేది : 03, నవంబర్ 2023

    ఐ7 ని ఇలాంటి ఒకే తరహా కార్లతో సరిపోల్చండి

    బిఎండబ్ల్యూ ఐ7 Car
    బిఎండబ్ల్యూ ఐ7
    సగటు ఎక్స్-షోరూమ్ ధర

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    Rs. అందుబాటులో లేదు

    నుండి

    User Rating

    4.8/5

    15 రేటింగ్స్

    4.8/5

    38 రేటింగ్స్

    5.0/5

    21 రేటింగ్స్

    4.6/5

    21 రేటింగ్స్

    4.7/5

    37 రేటింగ్స్

    4.6/5

    57 రేటింగ్స్

    4.8/5

    20 రేటింగ్స్

    4.6/5

    28 రేటింగ్స్

    4.7/5

    92 రేటింగ్స్

    4.6/5

    53 రేటింగ్స్
    Fuel Type
    ఎలక్ట్రిక్డీజిల్ & పెట్రోల్పెట్రోల్ & డీజిల్డీజిల్పెట్రోల్ & డీజిల్పెట్రోల్ & డీజిల్ఎలక్ట్రిక్డీజిల్ & Hybridడీజిల్ & పెట్రోల్Hybrid
    Transmission
    AutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomaticAutomatic
    Compare
    బిఎండబ్ల్యూ ఐ7
    With బిఎండబ్ల్యూ 7 సిరీస్
    With బిఎండబ్ల్యూ x5
    With బిఎండబ్ల్యూ x3
    With బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్
    With బిఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే
    With ఆడి ఇ-ట్రాన్ gt
    With మెర్సిడెస్-బెంజ్ s-క్లాస్
    With ల్యాండ్ రోవర్ డిఫెండర్
    With బిఎండబ్ల్యూ ఎక్స్ఎం
    బ్రోచర్‌ని డౌన్‌లోడ్ చేయండి

    బిఎండబ్ల్యూ ఐ7 2024 బ్రోచర్

    బిఎండబ్ల్యూ ఐ7 కలర్స్

    ఇండియాలో ఉన్న బిఎండబ్ల్యూ ఐ7 2024 క్రింద ఉన్న కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి/విక్రయించబడతాయి.

    బ్లాక్ సఫైర్ మెటాలిక్
    బ్లాక్ సఫైర్ మెటాలిక్

    బిఎండబ్ల్యూ ఐ7 పరిధి

    బిఎండబ్ల్యూ ఐ7 mileage claimed by ARAI is 596 కి.మీ.

    Powertrainఏఆర్ఏఐ రేంజ్
    ఎలక్ట్రిక్ - ఆటోమేటిక్596 కి.మీ
    రివ్యూను రాయండి
    Driven a ఐ7?
    పూర్తి రివ్యూ వ్రాసి గెలుచుకోండి
    Amazon Icon
    రూ. 2,000 విలువైన వోచర్

    బిఎండబ్ల్యూ ఐ7 వినియోగదారుల రివ్యూలు

    4.8/5

    (15 రేటింగ్స్) 2 రివ్యూలు
    4.9

    Exterior


    4.9

    Comfort


    4.8

    Performance


    4.6

    Fuel Economy


    4.3

    Value For Money

    • Bmw i7 Pros & Cons
      Highs: Powerful and Quiet: The i7 boasts impressive acceleration with a hushed cabin, making for a smooth and refined ride [2, 3, 4]. Surprisingly Agile Handling: Despite its size, the i7 handles corners well and maintains stability at high speeds [2, 4]. Opulent Interior: The cabin is a luxurious haven with top-notch materials, comfortable seating, and a plethora of tech features [2, 3, 5]. Lows: Range: While not the worst, the i7's electric range can't match that of some gasoline-powered cars on long highway trips [2, 3]. Tech Overload: The abundance of screens and menus might feel overwhelming for some drivers [2]. Styling
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      4

      Exterior


      5

      Comfort


      4

      Performance


      3

      Fuel Economy


      4

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొత్త
      వరకు నడిచిందికొన్ని వందల కిలోమీటర్లు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      4
      డిస్‍లైక్ బటన్
      2
    • BMW i7 real eye catching
      Looking so so good ... Everyone likes to own a luxurious car like this... Experience electric car with luxury and excellent safety features from BMW is real treasure pleasure......
      రేటింగ్ పారామీటర్లు(5 లో)
      5

      Exterior


      5

      Comfort


      5

      Performance


      4

      Fuel Economy


      5

      Value For Money

      రివ్యూయర్ గురించి
      కొనుగోలు కొనుగోలు చేయలేదు
      వరకు నడిచిందిదానిని డ్రైవ్ చేయలేదు
      ఈ రివ్యూ మీకు సహాయకరంగా ఉందా?
      లైక్ బటన్
      3
      డిస్‍లైక్ బటన్
      5

    బిఎండబ్ల్యూ ఐ7 గురించి తరచుగా అడిగే ప్రశ్నలు

    ధర
    ప్రశ్న: What is the avg ex-showroom price of బిఎండబ్ల్యూ ఐ7 base model?
    The avg ex-showroom price of బిఎండబ్ల్యూ ఐ7 base model is Rs. 2.03 కోట్లు which includes a registration cost of Rs. 2407, insurance premium of Rs. 1187069 and additional charges of Rs. 2000.

    ప్రశ్న: What is the avg ex-showroom price of బిఎండబ్ల్యూ ఐ7 top model?
    The avg ex-showroom price of బిఎండబ్ల్యూ ఐ7 top model is Rs. 2.50 కోట్లు which includes a registration cost of Rs. 51000, insurance premium of Rs. 991211 and additional charges of Rs. 2000.

    Performance

    Specifications

    Features

    Safety

    త్వరలో రాబోయే పాపులర్ కార్లు

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి eVX
    మారుతి eVX

    Rs. 20.00 - 25.00 లక్షలుఅంచనా ధర

    14th జనవరి 2025ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్
    టాటా పంచ్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఫిబ్రవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ Sedan కార్లు

    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 10.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెర్నా
    హ్యుందాయ్ వెర్నా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హోండా  సిటీ
    హోండా సిటీ
    Rs. 11.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి సియాజ్
    మారుతి సియాజ్
    Rs. 9.40 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    బిఎండబ్ల్యూ 7 సిరీస్
    Rs. 1.82 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్
    బిఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్
    Rs. 60.60 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్
    Rs. 11.56 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా సూపర్బ్
    స్కోడా సూపర్బ్
    Rs. 54.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    Loading...
    AD
    Best deal

    Get in touch with Authorized బిఎండబ్ల్యూ Dealership on call for best buying options like:

    డోర్‌స్టెప్ డెమో

    ఆఫర్లు & డిస్కౌంట్లు

    అతి తక్కువ ఈఎంఐ

    ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్

    ఉత్తమ డీల్ పొందండి

    ఇండియాలో బిఎండబ్ల్యూ ఐ7 ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    ఢిల్లీRs. 2.10 కోట్లు నుండి
    హైదరాబాద్‍Rs. 2.44 కోట్లు నుండి
    బెంగళూరుRs. 2.24 కోట్లు నుండి
    ముంబైRs. 2.17 కోట్లు నుండి
    అహ్మదాబాద్Rs. 2.26 కోట్లు నుండి
    కోల్‌కతాRs. 2.17 కోట్లు నుండి
    చెన్నైRs. 2.19 కోట్లు నుండి
    పూణెRs. 2.14 కోట్లు నుండి
    లక్నోRs. 2.13 కోట్లు నుండి
    AD