CarWale
    AD

    ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన నెక్స్ట్-జెన్ మారుతి డిజైర్

    Authors Image

    Haji Chakralwale

    167 వ్యూస్
    ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన నెక్స్ట్-జెన్ మారుతి డిజైర్
    • ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్ రూఫ్ తో వస్తున్నట్లు నిర్ధారణ
    • నెక్స్ట్-జెన్ స్విఫ్ట్ తో పాటుగా లాంచ్ అవ్వనున్న డిజైర్

    మారుతి సుజుకి కంపెనీ తాజాగా నెక్స్ట్-జనరేషన్ స్విఫ్ట్ మరియు కొత్త డిజైర్ అనే రెండు రాబోయే కొత్త మోడల్స్ ని దేశవ్యాప్తంగా టెస్టింగ్ చేస్తూ ఉంది. మరికొన్ని నెలల్లో ఈ రెండు కార్లు లాంచ్‌ జరగనుండగా, వాటి కంటే ముందుగా అత్యంత ఎత్తులో వీటిపై టెస్టింగ్ జరుగుతుండగా కనిపించాయి.

    కొత్త మారుతి డిజైర్ డిజైన్ పరంగా మరియు క్యాబిన్ పరంగా బెస్ట్ అప్‍డేట్స్ మరియు కొత్త ఫీచర్లను పొందనుంది. ఇక్కడ ఫోటోలో చూసినట్లుగా, ఈ కొత్త మోడల్ రివైజ్డ్ ఫ్రంట్ ఫాసియా, కొత్త గ్రిల్, ట్వీక్డ్ బంపర్స్, స్లీకర్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ క్లస్టర్, రీపోజిషన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్, మరియు వైడర్ బానెట్ ని పొందనుంది. 

    Maruti Suzuki New Dzire Right Front Three Quarter

    దీని చుట్టూ చూస్తే, అప్‍డేటెడ్ డిజైర్ ఎక్కువ లేదా తక్కువలో సిల్హౌట్ ని కొనసాగించనుంది. మొత్తానికి ఇది, పూర్తి కొత్త డిజైన్ తో కొత్త అల్లాయ్ వీల్స్ రావచ్చని భావిస్తున్నాం. అలాగే,360-డిగ్రీ సరౌండ్ కెమెరాను ఇందులో అమర్చే విధంగా ఓఆర్‌విఎం మౌంటెడ్ కెమెరాలతో ఈ మోడల్‌ని చూసే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యమైన మార్పుని చూస్తే, ఇండియన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన సబ్-4-మీటర్ సెడాన్లో అదనంగా వెల్ కం ఫీచర్ తో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సన్ రూఫ్ ని చూడవచ్చు. 

    Maruti Suzuki New Dzire Right Side View

    ఇక క్యాబిన్ విషయానికి వస్తే, డిజైర్ ఫేస్‍లిఫ్ట్ ప్రస్తుతం అందిస్తున్న ఇతర మోడల్స్ లాగే ఇది కూడా పూర్తి రివైజ్డ్ క్యాబిన్ ని పొందుతుందని మేము భావిస్తున్నాం. అలాగే ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ మరియు హెచ్‍విఎసిప్యానెల్, అడ్జస్టబుల్ ఎయిర్‌కాన్ వెంట్స్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు అప్‌డేటెడ్ సీట్ అప్హోల్స్టరీ వంటి ఫీచర్లను పొందనుంది. 

    ఇప్పుడు, ఆటోమేకర్ న్యూ-జెన్ స్విఫ్ట్ లేదా డిజైర్ కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుత ఇటరేషన్ మోడల్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ మోటార్ కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ తో వచ్చింది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్ ఉన్నాయి. 

    మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి న్యూ డిజైర్ గ్యాలరీ

    • images
    • videos
    • మారుతి సుజుకి న్యూ డిజైర్ ఎడమ వైపు నుంచి ముందుభాగం
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ సెడాన్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 7.94 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఆరా
    హ్యుందాయ్ ఆరా
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హోండా అమేజ్
    హోండా అమేజ్
    Rs. 8.68 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్
    టాటా టిగోర్
    Rs. 6.30 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టిగోర్ ఈవీ
    టాటా టిగోర్ ఈవీ
    Rs. 12.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.89 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.86 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 14.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 14.32 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.85 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.26 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, హోస్కోటే

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7021 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన నెక్స్ట్-జెన్ మారుతి డిజైర్